Bible Zone Official


👉 Subscribe now: youtube.com/@BibleZoneOfficial

#biblezoneofficial, #teluguchristian, #biblemessages, #drkupendra, #jayashali, #boui, #telugushorts, #christianshorts, #BibleZoneOfficial, #biblezone, #bibleZone, #BibleZone, #TeluguChristianMessages, #ChristianShorts, #BibleWorld, #Jayashali, #BOUI, #DrKUpendra, #TeluguSermons, #JesusLovesYou, #TeluguWorship, #BibleOpenUniversityIndia #biblemessage #lpb #jesus #teluguchristianshorts #trendingtelugushorts

Find us on YouTube:
👉 www.youtube.com/@BibleZoneOfficial


Bible Zone Official

ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ AITCC వ్యవస్థాపక అధ్యక్షులు జయశాలి శ్రీ పిడి సుందర్ రావు గారు 76 జన్మదినోత్సవ సందర్భంగా వృద్ధులకు అనాధలకు ఆహారము మరియు దుప్పట్ల పండ్ల పంపిణీ జరిగింది. నిడదవోలు పట్టణమునందు ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ తూర్పుగోదావరి జిల్లా స్త్రీలు మరియు పురుషుల సమాజం వారు దీనిని నిర్వహించారు. దీనిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా AITCC అధ్యక్షురాలు మున్ని గారు మరియు ఉపాధ్యక్షులు లక్ష్మీ పాల్ గారు జనరల్ సెక్రెటరీ మనీషా గారు, జాయింట్ సెక్రటరీ గౌతమి గారు, ట్రెజరరీ మంజూష గారు మరియు పెనుమాక డేవిడ్ రాజు గారు క్రీస్తు సంఘం నిడదవోలు, పాల్ గారు ప్రిన్సిపాల్ సుబద్రపాలెం, చిన్నారావు గారు వైస్ ప్రిన్సిపాల్ సుభద్రపాలెం, హరీష్ గారు క్రీస్తు సంఘం నిడదవోలు, ఉండుర్తి రాము గారు క్రీస్తు సంఘం పోతవరం తదితరులు పాల్గొన్నారు.

1 month ago (edited) | [YT] | 36

Bible Zone Official

ఉపకారధర్మమును చేయమరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హెబ్రీ 13:18
ALL INDIA TRUE CHRISTIAN COUNCIL TRUST
క్రీస్తు సంఘం నిడదవోలు వారి అధ్వర్యంలో
ఆత్మీయ తండ్రి జయశాలి గారి 76వ జన్మదినం సందర్భంగా
వృద్ధులకు దుప్పట్లు మరియు ఆహార పంపిణీ కార్యక్రమం
బ్రదర్. డేవిడ్ రాజు గారు బ్రదర్. హరీష్ గారు
19 NOV 2025 సాయంత్రం 6గం|| నుండి నిడదవోలు

1 month ago | [YT] | 33

Bible Zone Official

youtube.com/live/QtFppiFCReQ?si=PNnB-ICiWa797xL8

LIVE STARTED 🔴🔴🔴

1 month ago (edited) | [YT] | 1

Bible Zone Official

SUNDAY WORSHIP - CHRIST CHURCH NIDADAVOLE
TOPIC: మత్తయి సువార్త పరిచయం
TIME: 10.30AM TO 1PM
SPEAKER: BRO.DAVID RAJU GARU & BRO. HARISH
AFTER JAYASHALI GARI LIVE

2 months ago | [YT] | 16

Bible Zone Official

అందరికి వందనాలు 🙏 దేవునికి మహిమ కరముగా జరిగిన 8వ సువార్తికుల సదస్సు ప్రార్ధించిన & పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు 🙏 నేను కూడా పాల్గొన్నాను ఎన్నో విషయాలను తెలుసుకున్నాను, ఈ సేవకుల సదస్సు ఎప్పుడూ మిస్ అవ్వకుండా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను 😊

2 months ago | [YT] | 21