#Hi ఫ్రెండ్స్ మన Smart Razaaq Youtube channel నందు లేటెస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ మరియు జాబ్స్ గురించి,మరియు ఎడ్యుకేషన్ వీడియోస్, మోరల్ వాల్యూస్ వీడియోస్,టెక్నాలజీ వీడియోస్... ఎంటర్టైన్మెంట్ మరియు తెలుగు గ్రామర్ ఇతర న్యూస్ అప్డేట్ గురించి వీడియోలు చెయ్యటం జరుగుతుంది ఫ్రెండ్స్....so freinds mana ఛానల్ ni subscribe n like చెయ్యండి ఫ్రెండ్స్...


Smart Razaaq

పుష్ప 2 సినిమా ఎలా ఉంది!?

1 year ago | [YT] | 2

Smart Razaaq

"దేవర" సినిమా ఎలా ఉంది!?

1 year ago | [YT] | 4

Smart Razaaq

శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ ఎంతవరకు నిజం?

1 year ago | [YT] | 3

Smart Razaaq

Ap లో కూటమి ప్రభుత్వం 100రోజుల పాలన ఎలా వుంది?

1 year ago | [YT] | 2

Smart Razaaq

#YSRCHEYUTHALATESTINFORMATIONFULLDETAILES2022 #వైఎస్సార్ చేయూత లాస్ట్ date apply చేశారా ఆగస్టు5th
https://youtu.be/MyYEev3wU2A

3 years ago | [YT] | 7

Smart Razaaq

మిత్రులకు నా శ్రేయోభిలాషులకు మరియు నా యూట్యూబ్ ఛానల్ Subscribersku శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

3 years ago | [YT] | 8

Smart Razaaq

నా మిత్రులకు,శ్రేయోభిలాషులకు ముందుగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతిఒక్క వీరునికి నాయొక్క కృతజ్ఞతలు తెలియచేస్తునాను,వందేమాతరం,వందేమాతరం,జై జవాన్,జైకిసాన్,జైహింద్.

3 years ago | [YT] | 10

Smart Razaaq

భారత దేశపు జాతీయ జెండా?

3 years ago | [YT] | 6

Smart Razaaq

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాల్లో మీకిష్టమైన సినిమా?
#HBDMaheshbabu #Babu #Maheshbabumovies #Maheshbabubirthdayspecial

3 years ago | [YT] | 5

Smart Razaaq

పత్రికా ప్రకటన తిరుప‌తి, 2022 జులై 30

ఆగస్టు 1 మరియు 2 వ తేదీలలో టిటిడి జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి స్పాట్ అడ్మిష‌న్లు

టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరంలో ప్ర‌వేశానికి గాను ఆగస్టు 1 మరియు 2 వ తేదీలలో ఉద‌యం 7.00 గంట‌ల‌కు ఆయా క‌ళాశాల‌ల్లో స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు టీటీడీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. టిటిడిలో విధులు నిర్వ‌హిస్తున్న రెగ్యుల‌ర్‌ ఉద్యోగుల పిల్లలు, బాలమందిర్ పిల్లలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పిల్ల‌లు, సీటు వచ్చి వివిధ కారణాలతో మూడు విడ‌త‌లలో కౌన్సెలింగ్‌కు హాజ‌రు కానివారు, తిరుప‌తిలోని స్థానిక విద్యార్థి, విద్యార్థునులకు ప్రాధాన్యత ఉంటుంది,
1వ తేదీ 450 పై బడి మార్కులు వచ్చిన విద్యార్థులు, ఆగస్టు 2 వ తేదీన 450 మార్కులు కంటే తక్కువ వచ్చిన విద్యార్థులు హాజరు కావచ్చు.
ఆగస్టు 2 వ తేదీన హాజరు అగు విద్యార్థులు 1 వ తేదీ రాత్రి తితిదే వెబ్సైటు నందు పొందుపరిచిన ఖాళీల వివరాలు చూసుకుని హాజరు కావలయును.
మార్కుల ప్రాతిపదికన ప్రాధాన్యత ప్రకారం సీట్లు కేటాయిస్తారు ,
హాస్టల్ వసతి స్పాట్ అడ్మిషనుల వారికి కేటాయించరు గమనించగలరు మరియు
ఇదివ‌ర‌కే http://admissions‌.tirumala.org ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకున్న విద్యార్థులు, సంబంధిత క‌ళాశాల‌లో సీట్లు మాత్ర‌మే కావాల్సివారు, ధ్రువీక‌ర‌ణ‌ప‌త్రాలు, ఫీజుల‌తో నేరుగా సంబంధిత జూనియ‌ర్ క‌ళాశాల‌లో స్పాట్ అడ్మిష‌న్లకు హాజ‌రుకావాల్సి ఉంటుంది.
-----------------------------------------------------------
తి.తి.దే., విద్యాశాఖ

3 years ago | [YT] | 6