Prijayofficial

Instagram prijay_official
Facebook :www.facebook.com/share/1Bwp2TGyYL/


Prijay Official

❤️❤️Happy birthday amma❤️❤️

3 months ago | [YT] | 430

Prijay Official

రాధా రెడీ అయింది, కిట్టయ్య మీరు ఎక్కడ.... 🤔❤️

4 months ago | [YT] | 690

Prijay Official

నేను ఒక ప్రసిద్ధి చెందిన మహిళను అడిగాను..
తన విజయానికి రహస్యం ఏమిటని...

నా ప్రశ్నకు ఆవిడ నవ్వి సమాధానం చెప్పారు..

ఏ రోజు నుంచి అయితే నేను అవసరం లేకుండా చిన్న చిన్న విషయాలకు గొడవ పడటం ఆపేసానో,
ఆ రోజునుంచే నా విజయం మొదలయ్యింది ...

నా గురించి పుకార్లు చెప్పేవారితో పోట్లాడటం మానేసాను..

నా అత్తమామలతో పోట్లాడటం మానేసాను..

నా మీద కొందరి ధ్యాస రావడం కోసం,
కావాలని చేసే పోట్లాటను , నేను పోట్లాడటం మానేసాను..

ఎవరైనా, నేను ఒకలాగా మాత్రమే ఉండాలి అనుకుంటే , వారి అంచనాలను అందుకోటానికి
నేను పోరాడటం మానేసాను...

సంబంధంలేని, భరించలేని మనుష్యులుతో
నా హక్కుల కోసం పోరాడటం మానేసాను..

అందరినీ సంతోషపెట్టడం కోసం
పోరాడటం మానేసాను..

నా గురించి మీరు తప్పుగా అనుకున్నారూ అని నిరూపించుకోవడానికి పోరాడటం మానేసాను..

ఇలాంటి అర్థం లేని పోట్లాటలు అన్నీ, పోట్లాడటం తప్ప వేరే పనిలేని వారికి వదిలేసాను..

నా ఆశయం కోసం...
నా కలల కోసం..
నా అద్రృష్టం కోసం...
నా నమ్మకాల కోసం ...

మాత్రమే నేను పోరాడటం మొదలుపెట్టాను...

అంతే, అలా ఏ రోజైతే నేను అర్థం లేని పోట్లాటలు మానేసి...అసలైన, అవసరమైన విషయాల కోసం పోరాడటం మొదలుపెట్టానో..ఆ రోజు నుంచే నా అడుగులు విజయపధాన్ని పట్టాయి..నాకు అసలైన విలువని, గుర్తింపుని కూడా నేను తెచ్చుకోగలిగాను....అని ఆవిడ చెప్పారు....

నిజమే కొన్ని పోట్లాటలకు సమయం వెచ్చించడం, సమయం వ్రృధా చేయడం చాలా పొరపాటు...

ఏ విషయం కోసం పోరాడాలో నిర్ణయించుకోవడంలోనే నీ సమయాన్ని ఆదా చేసుకుంటూ, నీ విజయాన్ని నువ్వు అందుకోగలుగుతావు...

6 months ago (edited) | [YT] | 62

Prijay Official

Happy father's day pappa❤️❤️🙏❤️❤️❤️
U r my super Hero❤️❤️❤️❤️❤️
Love u lot pappa❤️😘

6 months ago | [YT] | 447

Prijay Official

We are in ICU🥹
Viya have fever😭
Please pray for viya's speedy recovery🙏

6 months ago | [YT] | 306

Prijay Official

We are coming live at 99,950 subscribers❤️❤️❤️
Join our live❤️❤️❤️

6 months ago | [YT] | 145

Prijay Official

మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్లు అందరికి నమస్కారం ❤️🙏
మన ఛానల్ 1 Lakh కి దగ్గరలో ఉంది ఇంకా ఒక 300 సుబ్స్చ్రిబెర్స్ అయిపోతే 1 lakh అయిపోతాం,,, ప్లీజ్ మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రయిబ్ చేసుకొనిట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి ❤️❤️❤️🙏

6 months ago | [YT] | 833

Prijay Official

❤️❤️❤️

6 months ago | [YT] | 548

Prijay Official

Anniversary special pic❤️

7 months ago | [YT] | 1,346

Prijay Official

Happy wedding Anniversary my love❤️ ‪@ViyaVijayofficial‬ ‪@vjdhondi240‬

7 months ago | [YT] | 772