అందరికీ నమస్కారం🙏🙏🙏 ,
" ఇట్లు అనిత " కి స్వాగతం .
మా " ఇట్లు అనిత " యూట్యూబ్ ఛానల్ వీడియోస్( ఎంటర్టైన్మెంట్ ) కనుక మీకు నచ్చినట్లు అయితే , దయచేసి " లైక్ " చేయండి , " కామెంట్" చేయండి , అలాగే మీ ఫ్రెండ్స్ కి " షేర్ " " " చేయండి , మీరు ఇంతవరకు మా ఛానల్ ( ఇట్లు అనిత ) ని Subscribe చేసుకోక పోతే చేసుకుంటారని ఆశిస్తున్నాము .

Hello everyone,
Welcome to "Itlu Anita".
If you like our "Itlu Anita" YouTube Channel Videos (Entertainment), please "Like", "Comment" and "Share" to your friends, we hope you will subscribe our channel (Itlu Anita) so far. .


For business Enquiry : jaihomahilaofficial@gmail.com


Itlu Anitha

Target SI & PC

శ్యామ్ ఇనిస్టిట్యూట్‌
పోటీ పరీక్షల రంగంలో 25 సంవత్సరాల అనుభవం కలదు. 18000 వేలకు పైగా స్టేట్ & సెంట్రల్ లో అనేక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ.
మా ఇనిస్టిట్యూట్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌లో ఏపీ & టీఎస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లు సాధించిన సంస్థ
మొదటి రోజు నుండి చివరి రోజు వరకు పటిష్టమైన ప్రణాళిక తో తరగతులు నిర్వహించబడును.
ప్రతి అధ్యాపకులకు పోటీ పరీక్షల బోధనా రంగంలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం కలదు. మేము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అద్భుతమైన మరియు జాబ్ ఓరియెంటెడ్ కోచింగ్‌ను అందిస్తాము.
శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ 2001లో స్థాపించబడింది. 18000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో ఎక్కువ మంది AP, TS మరియు కేంద్ర బలగాలలో పోలీసులుగా పనిచేస్తున్నారు, ఇవి కాకుండా మా విద్యార్థులు భారతీయ రైల్వేలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఇతర వివిధ విభాగాలలో పనిచేస్తున్నారు.
విద్యార్థులు ఒక ఉద్యోగం కోసం శ్యామ్ ఇన్‌స్టిట్యూట్‌కి వస్తారు మరియు వారు 1-2 సంవత్సరాల వ్యవధిలో అనేక (2,3,4,5,6,7) ఉద్యోగాలతో వెళతారు.

[* ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫిజికల్ మరియు వ్రాత పరీక్షలకు కలిపి శిక్షణ ఇచ్చే ఏకైక సంస్థ
రాష్ట్రస్థాయి అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ.విద్యార్థులు ఒక ఉద్యోగం కోసం శ్యామ్ ఇన్‌స్టిట్యూట్‌కి వస్తారు మరియు వారు 1-2 సంవత్సరాల వ్యవధిలో అనేక (2,3,4,5,6,7) ఉద్యోగాలతో వెళతారు.

[* ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫిజికల్ మరియు వ్రాత పరీక్షలకు కలిపి శిక్షణ ఇచ్చే ఏకైక సంస్థ
రాష్ట్రస్థాయి అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ.
జాయిన్ అయిన వెంటనే పూర్తిస్థాయి కంప్యూటరైజ్డ్ స్టడీ మెటీరియల్
నాన్-మ్యాథ్స్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
ట్యూటర్స్ పర్యవేక్షణలో స్టడీ అవర్స్.
ప్రశాంతమైన వాతావరణంలో హాస్టల్ వసతి మరియు పౌష్టికాహారం ఇవ్వబడును.
డైలీ టెస్ట్లు, వారాంతపు టెస్ట్లు మరియు మోడల్ టెస్ట్లు నిర్వహించబడును.]

5 months ago (edited) | [YT] | 4

Itlu Anitha

Happy Diwali 🪔🎇😍

1 year ago | [YT] | 8

Itlu Anitha

మా గురువు (P.S. Narayana)గారు దర్శకత్వం వహించిన చిత్రం, నవంబర్ 8 నా విడుదల అవుతుంది. దయచేసి మా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను🙏🙏🙏

1 year ago | [YT] | 6

Itlu Anitha

Best wishes to the" oye seetha" movie team🎉🎉🎉

1 year ago | [YT] | 3

Itlu Anitha

నా స్నేహితుడు (రాజా అశ్వర్థ) నటించి మరియు నిర్మించిన చిత్రం "ఏరువాక" . ఈ చిత్రంలో ఫస్ట్ సింగిల్ విడుదల చేయడం జరిగింది. ఇది రైతులకు సంబంచిన ఒక మంచి సందేశాత్మక చిత్రం. దయచేసి మీరు వీక్షించి,మీ మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాము. "జై జవాన్ - జై కిసాన్"🙏🙏🙏

1 year ago | [YT] | 2

Itlu Anitha

Please Like, Share, Comment & Subscribe

1 year ago | [YT] | 13

Itlu Anitha

Please do Subscribe and click the bell icon 🙏🙏🙏
youtube.com/shorts/RvUNFn6Cxg...

2 years ago | [YT] | 7

Itlu Anitha

Itlu Anitha Youtube channel కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 🎉🎉🎉

2 years ago | [YT] | 32

Itlu Anitha

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 🙏🙏🙏

2 years ago | [YT] | 62