STAR DEFENCE ACADEMY

Latest and Upcoming Government Jobs Related Information we are Uploading in this Channel. Star Academy

డియర్ ఫ్రెండ్స్
ఆర్పీ ఎఫ్,కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ ,స్టేట్ పోలీస్ ట్రైనింగ్,ఆర్మీ నేవీ,ఇంటర్ మీడియట్ డిఫెన్స్ అనువజ్ఞుల సలహాల సూచనలతో హాస్టల్ సౌకర్యంతో ట్రైనింగ్ ఇవ్వబడును.మీలో ఉన్న ఆత్మవిశ్వాసం ను రెట్టింపు చేసుకునేలా మా వంతు సహాయం అందించగలము. స్టార్ అకాడమీ యువ్ ట్యూబ్ ఛానెల్,సోషల్.మీడియా యాప్స్ ప్లాట్ ఫామ్ వేదికగా ఆన్ లైన్ లో క్లాస్ లు చెప్పబడును.
ఆర్పీ ఏఫ్ వాళ్ల కోసం
స్టార్ అప్లికేషన్ యాప్
డిఫెన్స్ వాళ్ళ కోసం
స్టార్ డిఫెన్స్ అకాడమీ యాప్,
కానిస్టేబుల్ ఎస్సై ప్రిపేర్ అయ్యే వాళ్లకోసం
స్టార్ అకాడమీ యాప్ లు ప్లే స్టోర్ లో అందుబాటులో కలవు..

For more updates
Watch..youtube.com/channel/UCetuoLFn6p6ebSwaqo7V0lA

అకాడమీ లో అడ్మిషన్ పొందలనుకునే వారు మరిన్ని వివరాలకు సంప్రదించండి..
స్టార్ అకాడమీ..
కరీంనగర్

9885553102,
9885553103,
9885553104
9885553105
9885553108


STAR DEFENCE ACADEMY

*2013 ట్రైనింగ్ సమయంలో కలిశాము*.
మా ట్రైనింగ్ బ్యాచ్ గ్రూపులో నేను అడగడం జరిగింది ఎవరైనా Dhone లో ఉన్నారా అని.
మొబైల్ నెంబర్ రావడం తోనే నేను నెంబర్ తీసుకుని కాల్ చేశాను .నేను బెంగళూరు నుంచి వస్తున్న టాస్క్ నుండి కొద్దిగా పార్సల్ తెస్తారా అని చెప్పగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా దాదాపు గంటసేపు రైల్వేస్టేషన్లో వెయిట్ చేసి పార్సెల్ అందించినటువంటి వేణు My బ్యాచ్మెంట్ కు ధన్యవాదములు..
TQ so much ana🙏🙏

1 month ago | [YT] | 248

STAR DEFENCE ACADEMY

Ssc gd gk live class

2 months ago | [YT] | 16

STAR DEFENCE ACADEMY

🌟 STAR DEFENCE ACADEMY 🌟
SSC GD – ఆర్మీ అభ్యర్థులకు ఉచిత ఫిజికల్ శిక్షణ

✅ అనుభవజ్ఞులైన Wasim Sir & PETల ఆధ్వర్యంలో ఉచిత ఫిజికల్ శిక్షణ..
✅ ప్రతిష్టాత్మక STAR DEFENCE ACADEMY సంస్థ నిర్వహణ
✅ ఫుడ్ + ఆకామిడేషన్ + గ్రౌండ్ శిక్షణ
✅ స్విమ్మింగ్ పూల్ సదుపాయం – తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి
✅ 24 గంటల స్టడీ హాల్ సౌకర్యం

🍽 ఫుడ్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా, నాణ్యతతో కూడిన క్వాలిటీ భోజనం అందిస్తున్నాము
🏠 అకామిడేషన్ విషయంలో – ద బెస్ట్ సదుపాయం! పోల్చి చూసి నిర్ణయం తీసుకోండి

💡 గుర్తింపు లేని కొత్త సంస్థల మాయ మాటలకు మోసపోకండి – అనుభవమే నమ్మకం!

🎯 మీ విజయమే మా లక్ష్యం – నిపుణుల చేతుల్లో అత్యుత్తమ శిక్షణ

☎️ Call now : 9885553102/05

5 months ago | [YT] | 33

STAR DEFENCE ACADEMY

మీకు తెలిసినటువంటి బీపీఈడీ లేదా స్పోర్ట్స్ పట్ల అవగాహన ఉన్నటువంటి వారికి ఈ యొక్క పోస్టర్ ను పంపించండి.

5 months ago | [YT] | 21

STAR DEFENCE ACADEMY

📢 Star Defence Academy YouTube ఛానల్ కోసం Anchors అవసరం!

🎤 Anchor Opportunities Available
📌 Positions:
🔹 Male Anchor – 1
🔹 Female Anchor – 1

మీకు ఆంకరింగ్ పట్ల ఆసక్తి, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంటే, తక్షణమే మాతో సంప్రదించండి.

📞 Contact: +91 63093 06070

👉 ఇది మీ టాలెంట్‌ను ప్రదర్శించేందుకు మంచి అవకాశం!

6 months ago | [YT] | 10

STAR DEFENCE ACADEMY

PHYSICAL TRAINING BATCH ప్రారంభం!

📌 *మహిళా & పురుష అభ్యర్థులకు వేరు వేరుగా అకామిడేషన్*

✅ అత్యుత్తమ శిక్షణ – 100% ఫిజికల్ క్వాలిఫై అయ్యే విధంగా విధంగా శిక్షణ.
✅ తక్కువ ఖర్చుతో – అత్యుత్తమ శిక్షణ.
✅ రోజువారీ గ్రౌండ్ శిక్షణ
✅ 24 గంటల స్టడీ హాల్ సదుపాయం .
✅ ఇంటిని మైమరిపించే హైజెనిక్ ఫుడ్
✅ రోజువారీ అకామడేషన్ క్లీనింగ్

📅 ఫీజు కేవలం ₹5,000/- మాత్రమే!(లిమిటెడ్ సీట్స్)
(ఫుడ్ + అకామడేషన్ + గ్రౌండ్ ట్రైనింగ్ + స్టడీ హాల్ – అన్నీ ఇందులోనే)
నోట్: మీకు తెలిసిన ఏ అకాడమీ వారితో అయినా పోల్చుకోండి అది తక్కువ ఫీజులో అత్యుత్తమ శిక్షణ ఇచ్చే బాధ్యత మాది..

📲 రెజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి:
📞 98855 53102

6 months ago | [YT] | 31

STAR DEFENCE ACADEMY

స్టార్ట్ డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగ అవకాశాలు!

1. బ్రాంచ్ ఇంచార్జ్(Male / Female)
👉 అర్హతలు:
తప్పనిసరిగా డిగ్రీ ఉత్తీర్ణత
కంప్యూటర్ అవగాహన ఉండటం సరిపోతుంది
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు బాధ్యతాయుతమైన వ్యక్తి కావాలి.
అకాడమీ పనుల పట్ల ఆసక్తి ఉండాలి


2. PET (Physical Education Trainer- Male)
👉 అర్హతలు:
B.P.Ed / D.P.Ed చేసి ఉండాలి లేదా
స్పోర్ట్స్ పట్ల మంచి అవగాహన మరియు శిక్షణ అనుభవం లేదా శిక్షణ తీసుకున్న వారైనా ఉండాలి..
విద్యార్థులకు ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వాలన్న ఆసక్తి, పట్టుదల ఉండాలి


🛏 ఫుడ్ & అకామడేషన్ సౌకర్యం కల్పించబడుతుంది
💰 పనికి తగ్గ వేతనం ఇవ్వబడుతుంది

📍 చిరునామా: స్టార్ట్ డిఫెన్స్ అకాడమీ
📞 సంప్రదించడానికి: 9866343712(Whatsup Only)
ఫోన్లు చేయకండి (ఫోన్లు చేస్తే ఫోన్ కలవదు)..

7 months ago | [YT] | 19

STAR DEFENCE ACADEMY

పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు త్వరగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.
కావాలంటే కనుక్కోండి.
అడ్మిషన్లు అయిపోతే మళ్ళీ మా దగ్గర అకామిడేషన్ సదుపాయం ఉండదు
వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి 9885553102

7 months ago | [YT] | 65