మత్తు లేని సమాజం కోసం NTR స్టేడియం + ఇండియన్ మెడికల్ అసోసియేషన్ + గూడివాడ సైక్లింగ్ క్లబ్ సంయుక్తంగా సైక్లథాన్ నిర్వహిస్తోంది. ✔️ నమోదు చేసుకున్న ప్రతి పాల్గొనేవారికి • మెడల్ • సర్టిఫికేట్ • టీ-షర్ట్ • స్నాక్స్ ఇవ్వబడతాయి. ✔️ మీ భద్రత మా బాధ్యత. ఇది రేస్ కాదు, అవగాహన కార్యక్రమం. ✔️ డిజే ఈవెంట్ నిర్వహణ ఉదయం 5:30 నుండి 6:30 వరకు NTR స్టేడియంలో. ✔️ కలెక్టర్ గారు, MLA గారు మరియు ప్రముఖ విశిష్ట అతిథులు కార్యక్రమానికి హాజరవుతారు. ప్రతి ఒక్కరూ తమ సైకిల్‌పై తప్పకుండా రండి. మత్తు రహిత సమాజం కోసం మనం అందరం ఒకటిగా ముందుకు సాగుదాం.
Gudivada Cycling Club
మత్తు లేని సమాజం కోసం
NTR స్టేడియం + ఇండియన్ మెడికల్ అసోసియేషన్ + గూడివాడ సైక్లింగ్ క్లబ్ సంయుక్తంగా సైక్లథాన్ నిర్వహిస్తోంది.
✔️ నమోదు చేసుకున్న ప్రతి పాల్గొనేవారికి
• మెడల్
• సర్టిఫికేట్
• టీ-షర్ట్
• స్నాక్స్
ఇవ్వబడతాయి.
✔️ మీ భద్రత మా బాధ్యత.
ఇది రేస్ కాదు, అవగాహన కార్యక్రమం.
✔️ డిజే ఈవెంట్ నిర్వహణ
ఉదయం 5:30 నుండి 6:30 వరకు NTR స్టేడియంలో.
✔️ కలెక్టర్ గారు, MLA గారు మరియు ప్రముఖ విశిష్ట అతిథులు కార్యక్రమానికి హాజరవుతారు.
ప్రతి ఒక్కరూ తమ సైకిల్‌పై తప్పకుండా రండి.
మత్తు రహిత సమాజం కోసం మనం అందరం ఒకటిగా ముందుకు సాగుదాం.
2 months ago | [YT] | 1
View 0 replies