Don't compare, don't hesitate, don't let others "Define you". Without Hurdles - Success will not come overnight. Nothing will matters - TIME will decide's everything
మనిషికి మాత్రమే వెన్నుపూస నిటారుగా ఉంటుంది. ఇలా జరగడానికి కొన్ని యుగాలు పట్టింది. సృష్టిలో దాగిఉన్న అద్భుతాలను, రహస్యాలను మానవ శరీరంలోకి ప్రవేశించేందుకు ఈ వెన్నుపూస ఎంతో దోహద పడుతుంది. శివరాత్రి రోజు ఆ దివ్యమైన శక్తి మన శరీరంలో చేరడానికి ప్రకృతి సహకరిస్తుంది. అందుకనే శివరాత్రి ఎంతో ముఖ్యమైన రాత్రి.
ప్రతి నెలా శివరాత్రి వస్తుంది, కానీ మాఘమాసంలో వచ్చే శివరాత్రి మాత్రమే మహాశివరాత్రి అంటారు. శివరాత్రి అంటే శివుని రాత్రి. పూర్వం ఆ మహాశివుడు తనలోని ఉనికిని ఆపి స్థిరత్వంలోకి చేరుకున్న రాత్రే ఈ మహాశివరాత్రి. అమావాస్య ముందు రాత్రి అత్యంతమైన చీకటి రాత్రి. శివ అంటే శూన్యం అని అర్థం. శూన్యం నుంచి ఈ సృష్టి అవతరించింది. ఆ మహా శివుని లీలకి ప్రతీకగా మహాశివరాత్రి జరుపుకుంటాం.
అంతే కాకుండా చాలా మంది ఈ రాత్రి శివుని కళ్యాణం జరిగిన రాత్రి గా భావించి ప్రతి సంవత్సరం కళ్యాణాన్ని జరుపుతారు.
Jyotirlinga has three faces representing the gods - Shiva, Vishnu and Brahma - *Trimbakeshwar* (Three Lords) - it was completely unexpected visit ~ Luckily added one more of 12 Jyotirlingas
Railway services is increasing day by day along with with the changes of railway stations as well ! Here is the gesture for August 15th independence day 🇮🇳
శుభ శుభోదయం అందరికీ నా హృదయపూర్వక ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి శుభాకాంక్షలు 🙏🙏🙏🙏🙏🙏🙏
హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి ఏకాదశిగా’’ గా పిలుస్తారు. దీనికే ‘‘శయన ఏకాదశి’’ అని ‘‘హరి వాసరమని‘‘ , ‘‘పేలాల పండుగ’’, ‘‘ప్రధమ ఏకాదశి’’ అని పేరు.
Akkili viswa vardhan reddy
మనిషికి మాత్రమే వెన్నుపూస నిటారుగా ఉంటుంది. ఇలా జరగడానికి కొన్ని యుగాలు పట్టింది. సృష్టిలో దాగిఉన్న అద్భుతాలను, రహస్యాలను మానవ శరీరంలోకి ప్రవేశించేందుకు ఈ వెన్నుపూస ఎంతో దోహద పడుతుంది. శివరాత్రి రోజు ఆ దివ్యమైన శక్తి మన శరీరంలో చేరడానికి ప్రకృతి సహకరిస్తుంది. అందుకనే శివరాత్రి ఎంతో ముఖ్యమైన రాత్రి.
ప్రతి నెలా శివరాత్రి వస్తుంది, కానీ మాఘమాసంలో వచ్చే శివరాత్రి మాత్రమే మహాశివరాత్రి అంటారు. శివరాత్రి అంటే శివుని రాత్రి. పూర్వం ఆ మహాశివుడు తనలోని ఉనికిని ఆపి స్థిరత్వంలోకి చేరుకున్న రాత్రే ఈ మహాశివరాత్రి. అమావాస్య ముందు రాత్రి అత్యంతమైన చీకటి రాత్రి. శివ అంటే శూన్యం అని అర్థం. శూన్యం నుంచి ఈ సృష్టి అవతరించింది. ఆ మహా శివుని లీలకి ప్రతీకగా మహాశివరాత్రి జరుపుకుంటాం.
అంతే కాకుండా చాలా మంది ఈ రాత్రి శివుని కళ్యాణం జరిగిన రాత్రి గా భావించి ప్రతి సంవత్సరం కళ్యాణాన్ని జరుపుతారు.
2 years ago | [YT] | 16
View 0 replies
Akkili viswa vardhan reddy
Jyotirlinga has three faces representing the gods - Shiva, Vishnu and Brahma - *Trimbakeshwar* (Three Lords) - it was completely unexpected visit ~ Luckily added one more of 12 Jyotirlingas
2 years ago | [YT] | 14
View 1 reply
Akkili viswa vardhan reddy
Railway services is increasing day by day along with with the changes of railway stations as well !
Here is the gesture for August 15th independence day 🇮🇳
3 years ago | [YT] | 6
View 0 replies
Akkili viswa vardhan reddy
శుభ శుభోదయం అందరికీ నా హృదయపూర్వక ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి శుభాకాంక్షలు 🙏🙏🙏🙏🙏🙏🙏
హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి ఏకాదశిగా’’ గా పిలుస్తారు. దీనికే ‘‘శయన ఏకాదశి’’ అని ‘‘హరి వాసరమని‘‘ , ‘‘పేలాల పండుగ’’, ‘‘ప్రధమ ఏకాదశి’’ అని పేరు.
*శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం*
*విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం*
*లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం*
*వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాధం!!.*
3 years ago | [YT] | 26
View 1 reply
Akkili viswa vardhan reddy
Follow your own religion and also respects others religion as well !
Untill otherwise we don't have a right to say about "Unity in diversity" ✊
3 years ago (edited) | [YT] | 11
View 0 replies
Akkili viswa vardhan reddy
Thankyou !!!
1,000 subscriber family 🎉💓🔔
3 years ago | [YT] | 6
View 0 replies