Welcome to Naresh “Naresh TF (Naresh Telugu Facts)! This channel explores fascinating aspects of Indian history, mythology, Vedic truths, and the lives of great spiritual leaders and sculptors.
Here, you'll discover:
🔹 Indian History – Ancient kingdoms, empires, and untold truths.
🔹 Mythological Stories – Insights from the Mahabharata, Ramayana, and Puranas.
🔹 Vedic Wisdom – Ancient knowledge from the Vedas and their practical teachings.
🔹 Sculptors & Architects – The history of Indian sculptors and their divine creations.
🔹 Spiritual Gurus – Inspirational stories of great saints and their teachings.
If you're passionate about uncovering the hidden truths of our rich heritage, this is the place for you. Subscribe now and embark on a journey of knowledge!
Naresh TF
ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 💐
1 week ago | [YT] | 0
View 0 replies
Naresh TF
ప్రేక్షకులకు నమస్కారం కొన్ని కారణాల వల్ల వీడియోస్ తొందరగా చేయి లేకపోతున్నాను. కంప్యూటర్ మానిటర్ కంప్లైంట్ వచ్చింది. అలాగే ఇల్లు కూడా వేరే దగ్గరికి రెంటుకు వెళ్లడం జరిగింది. వీటివల్ల వీడియోస్ చేయడం కుదరట్లేదు. ఆయినా ఛానల్ లో వీడియోస్ ఆదరిస్తున్న వాళ్లకి అలాగే ఛానల్లో మెంబర్లు గా ఉన్నవారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఛానల్ పేరు Naresh Telugu Facts ఉండేది దాని Naresh TF గా మార్చడం జరిగింది. ఎందుకంటే మన పేరు కొట్టగానే మన ఛానల్ సెర్చ్ లో రావాలని అలా చేయడం జరిగింది. గమనిస్తారని ఆశిస్తూ మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఈ ఛానల్ ఉండాలని కోరుకుంటాను 🙏.
5 months ago | [YT] | 5
View 2 replies
Naresh TF
కథ పేరు: “బుట్టలోని బంగారం”
ఒకరోజు ఒక భిక్షాటు వృద్ధుడు గ్రామంలో తిరుగుతూ, పాత బుట్టతో భిక్ష అడుగుతుండేవాడు.
ఒక రోజు ఓ ధనవంతుడు అతడికి పఠించమని బుక్కు ఇచ్చాడు.
వృద్ధుడు ఆ బుక్కు తన బుట్టలో వేసి మరుసటి రోజూ అదే బుట్టతో తిరిగాడు.
అదే విధంగా ఏళ్ల తరబడి జరుగుతూనే వచ్చింది.
ఒకరోజు వృద్ధుడు చనిపోయాడు. అతని బుట్టను పరిశీలించిన వారు ఆశ్చర్యపోయారు.
అందులో పెట్టిన పాత బుక్కులో బంగారం నిండి ఉంది!
అతడు జీవితాంతం బంగారాన్ని పట్టుకుని జీవించాడు, కానీ తెలుసుకోలేదు.
నీతి:
మనలో ఉన్న విలువను మనమే గుర్తించకపోతే, అది ఉండి ఉండి లాభం లేకపోవచ్చు.
8 months ago | [YT] | 2
View 0 replies
Naresh TF
పొట్టలో రెండవ మెదడు ఉందని తెలుసా?
మన పేగుల్లో సుమారు 50 కోట్ల నర్వ్ సెల్స్ ఉంటాయి.
దీన్ని శాస్త్రవేత్తలు “Second Brain” (రెండవ మెదడు) అని పిలుస్తారు!
మన భావోద్వేగాలు, మన Decisions, మన Gut Feeling—all ఈ “Second Brain” తోనూ సంబంధం ఉంటుంది.
అందుకే పాత కాలంలో ఋషులు "జీర్ణ శక్తి ఉన్నవాడు జ్ఞానవంతుడు" అని చెప్పేవారు.
9 months ago | [YT] | 1
View 0 replies
Naresh TF
మన పూర్వీకులు రోజూ తెల్లవారక ముందు ఎందుకు లేచేవారు? 🌄🕉️
బతుకు బారంగా ఉండే రోజుల్లోనూ, రాత్రి ఆలస్యం అయినా సరే… వాళ్లు తెల్లవారక ముందు లేచి 🚿 స్నానాలు చేసి, జపాలు, ధ్యానాలు 🧘♂️ మొదలుపెట్టేవారు.
ఈ నిబంధనకి వెనుక శాస్త్రీయ కారణముందా? 🧬 లేక ఆధ్యాత్మిక రహస్యమా? 🔱
మీ అభిప్రాయం ఏమంటారు? 🤔
ఇప్పటికీ మీరు అలానే లేస్తే… ⏰
అది మీ జీవితంలో ఏ మార్పులు తీసుకువచ్చింది? 🌟
కామెంట్‌లో తప్పక పంచుకోండి 💬👇
మన సంప్రదాయాల వెనుక ఉన్న గొప్పతనాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం.
9 months ago | [YT] | 2
View 0 replies
Naresh TF
శరీరం దేవాలయం… మనసు దైవం!
మనిషి శరీరం దేవాలయం అంటారు… ఎందుకంటారా?
ప్రతి శ్వాసలో ఓ దివ్య శక్తి ప్రవహిస్తోంది.
ప్రతి నాడిలో ఓ అనాదికాలమైన జ్ఞానం నడుస్తోంది.
ఈ శరీరం ఆలయం అయితే, మన హృదయం గర్భగుడి.
మన ఆలోచనలు పూజలు… మన కర్మలే నైవేద్యాలు!
మన శరీరాన్ని శుద్ధంగా ఉంచితే… మనసు ప్రశాంతంగా ఉంచితే…
దైవిక అనుభూతులు మన జీవితంలో ప్రవేశిస్తాయి.
ఈ రోజు introspection కోసం ఒక చిన్న ప్రశ్న:
నీవు నీ శరీరాన్ని దేవాలయంగా చూస్తున్నావా… లేక ఒక సాధారణ శరీరంలా చూస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
9 months ago (edited) | [YT] | 2
View 2 replies
Naresh TF
ప్రేక్షకులందరికీ నమస్కారం🙏 మీ అందరికీ ఒక ముఖ్య గమనిక 🚩 ఛానల్ నుంచి మరిన్ని మంచి వీడియోస్ మీకు అందించడానికి అలాగే చానల్ లో వ్యూస్ పెరగడం కోసం ఛానల్ పేరును అయితే మార్చడం జరిగింది. ఎప్పటిలానే విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి సాహిత్యం చరిత్ర వీడియోలు చేస్తూనే హిందూ ధర్మానికి చరిత్రలో వాస్తవాలకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేయడం ద్వారా వీడియోస్ వైరల్ అవ్వడం ద్వారా మనకు సంబంధించినటువంటి ఈ వీడియోస్ కూడా మరింత ఎక్కువ ప్రేక్షకుల ముందుకు వెళ్తాయని ఆ విధంగా మన చరిత్ర మరింత ఎక్కువ మందికి తెలిసే అవకాసం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఛానల్ పేరు ని మార్చడం జరిగింది. ప్రేక్షకులు గమనించి ఎప్పటిలానే మీ ఆదరాభిమానాలు ఈ ఛానల్ కి అందించాలని అందిస్తారని ఆశిస్తున్నాను 🙏
10 months ago | [YT] | 26
View 6 replies
Naresh TF
ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం.ఎక్కడ లభించని విశ్వబ్రాహ్మణుల సాహిత్యం ,చరిత్ర,ప్రముఖల గురించి 400కు పైగా వీడియోస్ చేసాను కాని ఇప్పటికి ఛానల్ కి సపోర్ట్ గా 9 మంది మాత్రమె ఛానల్ సభ్యులుగా చేరారు .కొందరు మాత్రం phonepe ద్వారా సపోర్ట్ అందించారు వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏ఇంత సమాచారం అందిస్తే ఇంతేనా ఇదే వేరే కమ్యునిటీ ఐతే ఎంత సపోర్ట్ ఇస్తారు.అందుకే మనజాతి వెనకపడటానికరణం.సరైన సహాయ సహకారాలు ఉండవు.ప్రతి ఒక్కరు రోజు ఎన్నోఖర్చులు చేస్తుంటారు .ఈ ప్రయత్నానికి సపోర్ట్ గా నెలకి కేవలం 119 రూపాయలతో మెంబెర్షిప్ తీసుకోలేరా.ఇన్ని వీడియోస్ చెయ్యాలంటే ఎంత కష్టం అవుతుందో అర్దం చేసుకున్నవాళ్ళు ఈ జాతి వైభవం మరింత ప్రచారం కావాలి అనుకున్నవాళ్ళు ఈ జాతి మీద అభిమానం ఉంటె కనీసం 200 మందైన మెంబెర్స్ గా చేరి చూపించండి జాతి అభిమానం .
1 year ago | [YT] | 25
View 6 replies
Naresh TF
కొత్తగా మెంబర్స్ గా జాయిన్ అయిన ఇద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.🙏 ఈ ఛానల్ యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్టయితే మెంబర్స్ గా జాయిన్ అయ్యి ఛానల్ కి సహకరిస్తారని ఆశిస్తున్నాను. మీ సహకారంతో మరిన్ని వీడియో అందించడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటికీ మన ఛానల్ లో మెంబర్స్ సంఖ్య పదికి చేరింది. ఈ సంఖ్య మరింత పెరగాలని 300 మంది మెంబర్స్ జాయిన్ అయ్యి ఈ ఛానల్ ని మరింత ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను.🙏
1 year ago | [YT] | 4
View 0 replies
Naresh TF
కొత్తగా జాయిన్ అయిన మెంబర్స్ కి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 ఇలాగే ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించే ప్రతి ఒక్కరు కూడా మెంబర్స్ గా జాయిన్ అయ్యి చానల్ కి సహకరిస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రోత్సాహంతో మరిన్ని వీడియోస్ అందించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికి మన ఛానల్ మెంబర్స్ సంఖ్య పదికి చేరింది. ఈ సంఖ్య మరింత పెరగాలని కనీసం 300 మంది అయినా నంబర్స్ గా జాయినింగ్ అయ్యి సహకరించాలని కోరుకుంటున్నాను.🙏
1 year ago | [YT] | 5
View 0 replies
Load more