Midhun ongole Bulls

Midhun ongole bulls YouTube channel
Subscribe🔔 &like👍 please friends

Thank you for YouTube channel

King of ongoel bulls


Midhun ongole Bulls

బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారి సీనియర్ గిత్తలు అమ్మడం జరిగింది కొన్నవారు రంగా గారు కొమరోలు

4 days ago | [YT] | 482

Midhun ongole Bulls

ఎర్రగొండపాలెం రెండు పండ్ల విభాగం డ్రా లిస్ట్

2 weeks ago | [YT] | 97

Midhun ongole Bulls

Hi Friends My channel 80K subscribers రీచ్ కావడం జరిగింది ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా థాంక్స్ Friends

2 weeks ago | [YT] | 33

Midhun ongole Bulls

హాయ్ ఫ్రెండ్స్ Midhun ongole bulls YouTube channel 80 వేల సబ్స్క్రైబర్స్ అయినారు ఛానల్ ను subscribe చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్ Friends ఇలా నా ఛానల్ ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను

2 weeks ago | [YT] | 57

Midhun ongole Bulls

*ముక్కమల్ల&&ఆక్కుమల&&అలవాకొండక్రాస్ లో సంజామల మండలం నంద్యాల జిల్లా లో న్యూకేటగిరి విభాగం డ్రాలిస్ట్*🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥


*1 మదవరాయుడు పెద్దవంతర్ల నంద్యాల జిల్లా....*🥀

*2 రోలిమేడం ఆలగనురు నంద్యాల జిల్లా...*🎋

*3 దనుష్ రెడ్డి రాయవరం నాగర్ కర్నూల్ జిల్లా...*🪷

*4 గిత్విక్ రెడ్డి కోటకందుకురు నంద్యాల జిల్లా....*🌹

*5 ఆక్షరరెడ్డి రాయవరం నాగర్ కర్నూల్ జిల్లా...*🍁

*6 పుచ్చకాయలశేషాద్రిచౌదరి మద్దిరాళ్ళముపాల ప్రాకాశం జిల్లా...*🪴

*7 మోరం మహేశ్వరరెడ్డి జమ్మలమడుగు కడప జిల్లా...*🍃

*8 పవన్ గోసుపాడు నంద్యాల జిల్లా....*🎍

*9 చంద్ర ఓబుల్ రెడ్డి గొల్లపల్లి కడప జిల్లా....*🌵

*10 రమెహన్ రెడ్డి బేతంచెర్ల నంద్యాల జిల్లా....*🌴

*11G.P.చౌదరి బుల్స్ లక్ష్మిదిక్షత రెడ్డి కొండబాలవారిపాలెం గుంటూరు జిల్లా...*🍍

*12 చిన్నమదయ్య నన్నురు నంద్యాల జిల్లా....*🎄

*13 వెంకటకృష్ణయ్య ఫీన్నపురం నంద్యాల జిల్లా...*🌻

*14 శాన్యక రెడ్డి పాలురు కడప జిల్లా...*🍄

*15 సాంబశివనాయుడు పెద్దొడి కర్నూల్ జిల్లా....*🌾

*16 మాందాడి (తెలంగాణ రాష్ట్రం కన్వీనర్)చితంబర్ రెడ్డి గడబస్వపురం వనపర్తి జిల్లా...*🌺


*యాంకర్.. సి.నారయణస్వామి*🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤

*ఆడ్మిన్స్ దాసరికృష్ణ&&లింగాల రేవంత్&&గాణి*💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

*లైవు..మిదున్ ఒంగోలు బుల్స్*☄️☄️☄️☄️☄️☄️☄️☄️☄️☄️☄️☄️☄️

1 month ago | [YT] | 57

Midhun ongole Bulls

*🦁ఒంగోలు జాతి పశు పోషకులు ఒంగోలు జాతి అభిమాని మూగజీవాల ప్రేమికుడు.. 🦁 రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి*
*సీనియర్ విభాగంలో హెవీ రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తికాంపిటీషన్ గిత్తలు జూనియర్ గాండీవ వీర నరసింహారెడ్డి గిత్తలను పెంచిపొచ్చిస్తున్నటువంటి యజమాని*
*🦁.. సుంకి సురేందర్ రెడ్డి గారు ASP sir.. 🦁*
*🎂..పుట్టినరోజు శుభాకాంక్షలు.. 🎂*
*💐..ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..💐*

*ఇట్లు*
*🎥మిధున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్🎥*
*నాయకంటి మహేశ్వరరెడ్డి*

3 months ago | [YT] | 235

Midhun ongole Bulls

*ప్రముఖ ఒంగోలు జాతి సీనియర్ పశు పోషకులు ముసునూరు వెంకట కృష్ణారావు గారు M G K రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గారు పెద్దపులిపాక కృష్ణాజిల్లా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు*
*ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని*
*ఒంగోలు జాతి గ్రూప్ అడ్మిన్స్ మరియు యూట్యూబ్ లైవ్ చానల్స్ వారి అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు*
*ఇట్లు*
*మిధున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్*
*నాయకంటి మహేశ్వరరెడ్డి*

4 months ago | [YT] | 123

Midhun ongole Bulls

*మీరు చూస్తున్నటువంటి గిత్తను అమ్మడం జరిగింది*
*అమ్మినవారు*
*గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లి గ్రామం పెండ్లిమర్రి మండలం కడప జిల్లా*
*కొన్నవారు*
*డ్రైవర్ ఆదిల్ గారు కమలాపురం గ్రామం కమలాపురం మండలం కడప జిల్లా వారు కొనుగోలు చేశారు*
*3, 50000*₹₹

4 months ago | [YT] | 379