పూజ్య శ్రీ స్వామి స్థితప్రజ్ఞానంద (98499 36999) గారు ఆత్మ జ్ఞానంపై గల జిజ్ఞాసతో ఋషికేశ్ దయానంద అర్షవిద్య గురుకులంలో మరియు సాందీపని సాధనాలయంలో వేదాంతాన్ని అభ్యసించి, తరువాత ఉత్తరకాశీలో గల ఆదిశంకర బ్రహ్మవిద్యా పీఠంలో ప్రస్థానత్రయ భాష్యం అధ్యయనం చేసి, పూజ్య శ్రీ స్వామి తత్త్వవిదానంద సరస్వతి గారి వద్ద సన్యాసాశ్రమం స్వీకరించారు. మానవ జన్మకు జీవనాధారం భగవద్గీత ఒక్కటే అని గ్రహించి అనేక ప్రాంతాలలో గీతా విజన్ సత్సంగాలు చేశారు. వీరి యొక్క వేదాంత భగవద్గీత యోగసూత్ర బోధనలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం,వైజాగ్ "ఆధ్యాత్మిక శాస్త్రవేత్త" అవార్డు ప్రధానం చేశారు. భారత్ ప్రపంచంలోనే విశ్వగురువుగా నిలవాలని మహాసంకల్పంతో పూజ్యశ్రీ స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి వారు గీతా విజన్ ప్రాజెక్ట్ మరియు సనాతన సింధు సత్సంగ్ ట్రస్ట్ స్థాపించారు.
గీతా విజన్ ద్వారా పూర్తి స్థాయిలో ప్రచారం కొరకు ఉడతాభక్తిగా విరాళం సమర్పించాలనుకునే దాతలు ఈ క్రింది అకౌంట్ కి పంపగలరు.
🏦 For Donations 👇
HDFC Bank,
A/c Name: SANATANA SINDHU SATSANG TRUST
A/c No: 50200080976970
IFSC CODE: HDFC0000218
Dilsukhnagar branch.
Phone Pay/Gpay: 6301061415




22:30

Shared 11 months ago

186 views

1:52:51

Shared 2 years ago

129 views