Naveen Kumar Ette

Naveen Kumar Ette

30 లక్షల మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు రెడీ కావాలి: సీఎం రేవంత్
1. త్వరలోనే ఇంకో 64 ఖాళీలతో గ్రూప్ 1 నోటిఫికేషన్.

2. రిక్రూట్-మెంట్ మరో రెండేండ్ల ఏజ్ రిలాక్సేషన్.

3. సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని హామీ, 441 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేత.
4. సింగరేణి లో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారని, ఆయన విన్నపాన్ని అమలు చేయాలని సింగరేణి యాజమాన్యానికి సూచించినట్లు సీఎం రేవంత్
రెడ్డి వెల్లడించారు.
5. సింగరేణి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు.
6. సింగరేణి కారుణ్య నియామకాల్లో వయసు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు.
7. 441 మందికి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినయ్. ఇది ఇంకా ఆగదు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకున్నది.

1 year ago (edited) | [YT] | 5

Naveen Kumar Ette

జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 24

1 year ago | [YT] | 4

Naveen Kumar Ette

సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, సాధారణ గురుకులాల్లో 2024-25 సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష.

నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు మాత్రమే అర్హులు

చివరి తేదీ: జనవరి 6, 2024

పరీక్ష ఫీజు:రూ. 100 /
వెబ్సైట్:www.tswreis.ac.in లేదా
tgcet.cgg.gov.in

ప్రవేశ పరీక్ష: ఫిబ్రవరి 11, 2024 (ఆదివారం)

2 years ago | [YT] | 3

Naveen Kumar Ette

16న JNTUలో మెగా జాబ్ మేళా:
¶ హైదరాబాద్ JNTU క్యాంపస్ లో ఈ నెల 16న మెగా జాబ్
మేళా -2023 నిర్వహిస్తున్నట్లు వీసీ నర్సింహారెడ్డి
ప్రకటించారు.
¶ 100 కంపెనీలు ఇందులో పాల్గొని 10వేల మందికి
ఉద్యోగాలు కల్పిస్తాయని తెలిపారు.
¶ 2016 నుంచి 2023 మధ్య ఉత్తీర్ణులైన వారు ఇందులో
పాల్గొనవచ్చని
¶ టెన్త్, ఇంటర్, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, డిగ్రీ, PG, బీఫార్మసీ,
ఎంఫార్మసీ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.
¶ ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని వెల్లడించారు.

2 years ago | [YT] | 4

Naveen Kumar Ette

#AdityaL1 Mission: Latest Update -

The SUIT payload captures full-disk images of the Sun in near ultraviolet wavelengths

The images include the first-ever full-disk representations of the Sun in wavelengths ranging from 200 to 400 nm.

They provide pioneering insights into the intricate details of the Sun's photosphere and chromosphere.

2 years ago | [YT] | 4

Naveen Kumar Ette

తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు
¶ భట్టి - ఆర్థిక శాఖ, ఇంధన శాఖ,
¶ తుమ్మల - వ్యవసాయ, చేనేత శాఖ,
¶ ఉత్తమ్-పౌరసరఫరాలు, ఇరిగేషన్ శాఖ,
¶ పొన్నం- రవాణా, BC శాఖ,
¶ సురేఖ-దేవాదాయ,అటవీ శాఖ,
¶ జూపల్లి - ఎక్సైజ్, పర్యాటక శాఖ,
¶ రాజనర్సింహ- వైద్య, ఆరోగ్య శాఖ,
¶ కోమటిరెడ్డి - R&B శాఖ,
¶ పొంగులేటి- రెవెన్యూ, గృహ నిర్మాణం శాఖ,
¶ శ్రీధర్ బాబు- ఐటీ శాఖ, అసెంబ్లీ వ్యవహారాలు,
¶ సీతక్క- మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ.

2 years ago | [YT] | 4

Naveen Kumar Ette

సివిల్స్ ఇంటర్వ్యూలకు 90 మంది తెలుగు అభ్యర్థులు:
¶ సివిల్ సర్వీసెస్-2023 మెయిన్ పరీక్ష ఫలితాలు నిన్న
విడుదలయ్యాయి.
¶ దేశవ్యాప్తంగా 14,624 మంది మెయిన్స్ పరీక్షలు రాయగా
2,844 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు.
¶వచ్చే జనవరిలో జరిగే ఇంటర్వ్యూలకు ఏపీ, తెలంగాణ
నుంచి 90 మంది వరకు ఎంపికయినట్లు అంచనా.
¶ గతేడాది తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 40 మంది సివిల్
సర్వీస్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

2 years ago | [YT] | 4

Naveen Kumar Ette

రైల్వేలో 1,785 అప్రెంటిస్ ఖాళీలు:
‌సౌత్ ఈస్ట్రన్ రైల్వే పరిధిలోని డివిజన్లలో వివిధ విభాగాల్లో 1,785 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 28 వరకు అవకాశం ఉంది.
‌టెన్త్, సంబంధిత ట్రేడ్ ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అర్హులు.
‌జనవరి 1 , 2024 నాటికి 15-24 ఏళ్ల వయసున్న వారు అప్లై చేసుకోవచ్చు.
‌డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
‌వెబ్సైట్: www.rrcser.co.in/

2 years ago | [YT] | 4

Naveen Kumar Ette

ఫోర్బ్స్ జాబితాలో మహిళలు...
¶ ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో...
1st Place ఐరోపా కమిషన్ చీఫ్ ఉర్సులా,
2nd Place ఐరోపా సెంట్రల్ బ్యాంక్ చీఫ్ క్రిస్టిన్,
3rd Place US ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్,
32nd Place కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్,
60th Place HCL ఛైర్మన్ రోష్నీ నాడార్,
70th Place SAIL సీఈఓ సోమా మోండల్,
76th బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా,
భారతీయ మహిళలు కూడా ఈ లిస్ట్ ఉన్నారు

2 years ago (edited) | [YT] | 4