|| MLA - Kandukuru Constituency,SPSR Nellore District, Andhra Pradesh ||
Like me on Facebook: www.facebook.com/iNRKandukuru
Follow me on Twitter: twitter.com/inrKandukuru
Follow me on Instagram: www.instagram.com/inr_kandukuru/
#yuvagalam
#yuvagalampadayatra
#yuvagalamlokesh
#padayatra
#kandukur
#kandukurtdp
#tdpkandukur
#inturinageswararao
#nageswararaointuri
INTURI NAGESWARARAO
ఈరోజు కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశాను.
ప్రభుత్వ కార్యాలయంలో ఒక అనధికార వ్యక్తి విధులు నిర్వహిస్తుండటం గమనించి, అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాను.
రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నాను. నిర్ణీత ఫీజు కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుసుకుని, అధికారులను మందలించాను.
ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే మన లక్ష్యం. ఇకపై ఇలాంటి ఫిర్యాదులు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాను.
#MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh
8 hours ago | [YT] | 37
View 1 reply
INTURI NAGESWARARAO
కందుకూరు పట్టణంలో కొత్తగా ఏర్పాటుచేసిన హోటల్ అభిరుచి గ్రాండ్ ను ఈరోజు ప్రారంభించాను.
కస్టమర్లకు మెచ్చేలా, నచ్చేలా ఫుడ్ సర్వీస్ అందించాలని సూచిస్తూ.... వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశాను.
1 week ago | [YT] | 57
View 0 replies
INTURI NAGESWARARAO
ఈరోజు కందుకూరు పట్టణంలోని జనార్ధన కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నాను. 'పోలియో రహిత సమాజం' లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా, ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశాము.
పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరుతున్నాను.
#PulsePolio #PolioFreeIndia #PolioCampaign #MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh
1 week ago | [YT] | 42
View 0 replies
INTURI NAGESWARARAO
వ్యక్తిగత శుభ్రత పాటించడంతోపాటు పరిసరాలను ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుకోగలిగితే 90 శాతం వ్యాధులు వ్యాప్తి చెందవు. అప్పుడే రాష్ట్రాన్ని స్వచ్ఛంగా, స్వర్ణమయంగా తీర్చిదిద్దుకోవచ్చు.
ఈ విధానాన్ని ప్రజలంతా అనుసరించాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన కార్యక్రమమే స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర.
వలేటివారిపాలెం గ్రామపంచాయతీలో ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొని, ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. తల్లిదండ్రులకు పరిశుభ్రతపై విడమరిచి చెప్పాలని పాఠశాల చిన్నారులకు సూచించాను.
#SwarnandraSwachandra #AndhraPradesh
#IdhiManchiPrabhutvam
1 week ago | [YT] | 28
View 0 replies
INTURI NAGESWARARAO
ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఇటీవల నియమితులైన ముప్పవరపు సుచిత్ర గారు ఈరోజు నన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆమె భర్త, దివంగత టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి గారితో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాను.
#MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh
1 week ago | [YT] | 52
View 0 replies
INTURI NAGESWARARAO
పెట్టుబడులను ఆకర్షించడంలో NO.1 అభివృద్ధిలో NO.1
ఎకనామిక్ టైమ్స్ 'బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఎంపికైన రాష్ట్ర ప్రగతి సారథి, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
#ReformerCBN
#BusinessReformerOfTheYear
#ChandrababuNaidu
#AndhraPradesh
1 week ago | [YT] | 51
View 2 replies
INTURI NAGESWARARAO
ఈ రోజు ఉలవపాడు మండలం, వీరేపల్లి గ్రామంలోని "ఏపీ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్" (AP Model School Girls Hostel) పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.
గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థినులకు మెరుగైన విద్యతో పాటు, సురక్షితమైన వసతి కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత. ఈ హాస్టల్ తిరిగి ప్రారంభం కావడంతో విద్యార్థినులకు చదువుపై మరింత శ్రద్ధ పెరుగుతుంది. ఈ చిన్నారులంతా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh
1 week ago | [YT] | 33
View 0 replies
INTURI NAGESWARARAO
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 41వ వార్షికోత్సవానికి హాజరై, 75 సంవత్సరాలు దాటిన సభ్యులను సత్కరించడం చాలా సంతోషాన్నిచ్చింది.
గత వైసిపి ప్రభుత్వంలో ఉద్యోగులు ఎదుర్కొన్న అవమానాలను, పడ్డ కష్టాలను గుర్తుచేస్తూ... మన కూటమి ప్రభుత్వంలో సకాలంలో జీతాలు, పెన్షన్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని సగర్వంగా తెలియజేశాను.
రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారికి హామీ ఇచ్చాను.
#MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh
1 week ago | [YT] | 41
View 0 replies
INTURI NAGESWARARAO
భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా... ఉలవపాడు మండలం ఆత్మకూరులో నిర్వహించిన గ్రామసభలో సబ్ కలెక్టర్ హిమవంశీ గారితో కలిసి పాల్గొన్నాను.
గత వైసిపి ప్రభుత్వం చేసిన రీసర్వే మొత్తం తప్పులేనని గుర్తుచేస్తూ... వాటిని సరిదిద్దే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పని చేస్తుందని వివరించాను.
అధికారులు బాధ్యతతో పనిచేయడం లేదన్న ఫిర్యాదులు వచ్చాయి. రైతులను నెలల తరబడి తిప్పుకోకుండా పనిచేసి పెట్టాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని, తీరు మార్చుకోకపోతే రెవిన్యూ మంత్రికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాను.
#MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh
1 week ago | [YT] | 44
View 0 replies
INTURI NAGESWARARAO
ప్రజాశక్తే నా బలం ప్రజా సంక్షేమమే నా లక్ష్యం!
#MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh
2 weeks ago | [YT] | 52
View 0 replies
Load more