WELCOME TO target JLM YOUTUBE CHANNEL

🎯APEPDCL, APSPDCL, APCPDCL జూనియర్ లైన్‌మేన్ మరియు ఎ.ఇ, ఇతర ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జాబ్స్ కోచింగ్ లేకుండా జాబ్ ఎలా తెచ్చుకోవాలో నేర్పించబడును.

🎯 ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నిర్వహించే పరీక్ష పేపర్ గమనించి తరువాత నోటిఫికేషన్‌లో నిర్వహించే ప్రశ్నాపత్రం ఎలా ఉంటుందో ఊహించి, మోడల్ టెస్ట్‌లు ఫ్రీగా వీడియోలు రూపం లో వారానికి ఒకసారి నిర్వహించబడును.

🎯 ఇతర జాబ్ Updates చెప్పబడును.


🎯 గవర్నమెంట్ జాబ్‌ నీ లక్ష్యం అయితే ఛానల్ SUBSCRIBE చేసుకో....... ఉపయోగపడుతుంది.

For Collaboration & Paid Promotions :- vemagiriravikiran666@gmail.com

BE SMILE BE HAPPY,
THANK YOU FOR VISITING 💖.


target JLM

💥జూనియర్ లైన్‌మెన్-2026 స్టడీ మెటీరియల్స్💥

తెలుగు మీడియం మెటీరియల్ + తెలుగు మీడియం మోడల్ పేపర్స్ - 08 - కేవలం 299/-

ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ + ఇంగ్లీష్ మీడియం మోడల్ పేపర్స్ - 08 - కేవలం 299/-

ఈరోజు (18/01/2025) సాయంత్రం 6:00 వరకు మాత్రమే.

1 day ago | [YT] | 31

target JLM

మొదటి 15 మందికి మాత్రమే అవకాశం.

4 days ago | [YT] | 60

target JLM

కోచింగ్ ఫీజ్ కట్టడానికి ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ అందరిని దృష్టిలో ఉంచుకుని జూనియర్ లైన్‌మెన్ నోటిఫికేషన్ 2026 కు సంబంధించిన ఆన్ లైన్ కోచింగ్ మరియు మోడల్ పేపర్స్ Combo తీసుకురావడం జరిగింది.

ఆన్ లైన్ కోచింగ్ + మోడల్ పేపర్స్ + మెటీరియల్ - 999/-
(తెలుగు మీడియం/ఇంగ్లీష్ మీడియం)

మొదటి 20 మందికి మాత్రమే అవకాశం.

WhatsApp:- 9133066281.

నిజంగా జూనియర్ లైన్‌మెన్ జాబ్ కొట్టడానికి ప్రిపరేషన్ అవుతున్న అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

5 days ago | [YT] | 30

target JLM

మోడల్ పేపర్స్ తెలుగు అప్డేట్ చేయడం జరిగింది. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. Cost - 599/-

1 week ago | [YT] | 66

target JLM

జూనియర్ లైన్‌మెన్ 2026 నోటిఫికేషన్ సమాచారం

JLM ప్రమోషన్స్ మీద కేసు వేశారు అని మనం చెప్పుకున్నాం. దీనికి సంబంధించి 👇👇👇👇

★ హైకోర్టులో ఈ కేసు Energy Assistants ను JLM గా మార్చడంపై దాఖలైంది.
★ Selection process లేకుండా “conversion” పేరుతో నియామకాలు చేయడాన్ని కోర్టు పరిశీలించింది.
★ ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు తప్పనిసరి అని కోర్టు స్పష్టం చేసింది.
★ Article 14, 16 ప్రకారం back-door entry అనుమతించబడదని తెలిపింది.
★ Supreme Court Umadevi తీర్పును కోర్టు ఆధారంగా తీసుకుంది.
★ Energy Assistants ను నేరుగా JLM గా మార్చడం చట్టవిరుద్ధమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
★ 24-10-2025 న జారీ చేసిన లేఖను కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
★ ఆ లేఖ ఆధారంగా జరిగిన అన్ని conversion చర్యలకు స్టే ఇచ్చింది.
★ ఫైనల్ తీర్పు వచ్చే వరకు conversion లేదా regularization జరగదు.
★ అయితే కొత్తగా Junior Linemen నియామకాలు చేయవచ్చని కోర్టు తెలిపింది.
★ భవిష్యత్ JLM recruitment లో సేవకు తగిన వెయిటేజ్ ఇవ్వాలని ఆదేశించింది.
★ Contract లేదా Outsource సేవ అయినా వెయిటేజ్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
★ దీర్ఘకాలం పని చేసిన ఉద్యోగుల అనుభవాన్ని కోర్టు గుర్తించింది.
★ 15 సంవత్సరాలకుపైగా సేవ చేసిన Shift Operators కు ఇది లాభదాయకం.
★ కేసు తదుపరి విచారణ తేదీ 13-02-2026.

2 weeks ago | [YT] | 51

target JLM

💥జూనియర్ లైన్‌మెన్ -2026 స్టడీ మెటీరియల్స్💥

తెలుగు మీడియం మెటీరియల్ + తెలుగు మీడియం మోడల్ పేపర్స్ - 4 - కేవలం 299/-

ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ + ఇంగ్లీష్ మీడియం మోడల్ పేపర్స్ - 4 - కేవలం 299/-

ఈరోజు (04/01/2025) సాయంత్రం వరకు మాత్రమే.

2 weeks ago (edited) | [YT] | 25

target JLM

నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐

2 weeks ago | [YT] | 40

target JLM

జూనియర్ లైన్‌మెన్ నోటిఫికేషన్ 2026

మోడల్ పేపర్స్ (30 పేపర్లు- తెలుగు/ఇంగ్లీష్) - 499/-
ఒక్కో పేపర్ 50 ప్రశ్నలు మరియు మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ కలిగి ఉంటుంది.

WhatsApp - 9133066281.

2 weeks ago | [YT] | 62

target JLM

జూనియర్ లైన్‌మెన్ నోటిఫికేషన్

కొత్త మోడల్ టెస్ట్ పేపర్లు రెడీగా ఉన్నాయి‌. (తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం)

30 పేపర్లు - 599/-

ఒక్కొక్క టెస్ట్ పేపర్ 50 ప్రశ్నలు మరియు మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ కలిగి ఉంటుంది.

ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చెయ్యండి. ( 9133066281 - whatsapp only)

3 weeks ago (edited) | [YT] | 91

target JLM

జూనియర్ లైన్‌మెన్-2026 మోడల్ టెస్ట్ పేపర్లు రెడీగా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చెయ్యండి. 9133066281 (whatsapp only)

4 weeks ago | [YT] | 27