Official TDP Activist || రేపటి తరం కోసం కలిసికట్టుగా పని చేద్దాం


TDP Activist

కంపెనీలను అడ్డుకుంటూ జగన్ వేస్తున్న కేసులపై ప్రజాభిప్రాయం!

5 hours ago | [YT] | 1

TDP Activist

కార్పొరేట్ కంపెనీలు తెచ్చి చంద్రబాబు దోచుకుంటున్నాడా?

19 hours ago | [YT] | 4

TDP Activist

చుండూరు మారణకాండలో కారుమూరి వెంకట్ రెడ్డి కుటుంబ ముద్ర!

23 hours ago | [YT] | 6

TDP Activist

అభివృద్ధి అడ్డుకుంటున్న జగన్ పై ప్రజాభిప్రాయం!

1 day ago | [YT] | 7

TDP Activist

అఖండ 2 జెన్యూన్ రివ్యూ 🔥

1 week ago | [YT] | 444

TDP Activist

న్యూఢిల్లీలో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌తో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. వలస కార్మికులకు ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులతోపాటు నిధులు మంజూరు చేయాలని మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ యువతకు మెరుగైన విదేశీ ఉద్యోగావకాశాల కల్పనకు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు డేటా షేరింగ్ సహకారాన్ని అందించాల్సిందిగా కేంద్రమంత్రికి లోకేష్ విజ్ఞప్తి చేశారు!


#NaraLokeshInDelhi #NaraLokesh #Jaishankar #newdelhi #TDPACTIVIST

4 months ago | [YT] | 1,012

TDP Activist

మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి సమీపంలోని బస్టాండ్ వద్ద, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించడానికి బస్సు ఎక్కారు. ఉండవల్లి నుండి విజయవాడ సిటీ టెర్మినల్ బస్టాండ్ వరకు బస్సు ప్రయాణించింది. దారి పొడవునా, మహిళలు మరియు కూటమి నాయకులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఘన స్వాగతం పలికారు!


#SthreeShakti #FreeBusForWomenInAP #FreeBusTravelForWomen #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #AndhraPradesh

4 months ago | [YT] | 583

TDP Activist

పులివెందుల ZPTC ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి విజయం – టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లు, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 685 ఓట్లు – పులివెందులలో డిపాజిట్ కోల్పోయిన వైసీపీ అభ్యర్థి!

#Mareddylathareddy #tdp #hemanthreddy #ysrcp #pulivendulabyelection #ysjagan #chandrababu #tdpwon #Andhrapradesh #tdpactivist

4 months ago (edited) | [YT] | 896

TDP Activist

రాష్ట్రపతి చేతులమీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణ గారు❣️

7 months ago | [YT] | 1,171

TDP Activist

కిరణ్ వెనక మీరు ఊహించనంత బలం ఉంది!

8 months ago | [YT] | 248