తమ పిల్లల్లో ఉన్న తెలివితేటలను, వాళ్ళు ఏమి చెయ్యగలరు, ఏమి చెయ్యలేరు, వాళ్లకు ఏమి ఇష్టం, ఏమి ఇష్టం లేదు తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి తల్లి -తండ్రి పై ఉంది. అలాంటి ఉద్దేశ్యం తో మా బాబు కు తెలిసిన విషయాలను, ఇష్టాఇష్టాలను అందరి తో పంచుకుందాము అనే ఉద్దేశ్యం తో ఈ జూనియర్ వింగ్స్ ఛానల్ ను ప్రారంభించడం జరిగింది. నా ఈ ఛానల్ అందరిని సంతృప్తి పరచగలదు అని కోరుకుంటూ
ఒక
అమ్మ
త్వరలో నా ఈ ఛానల్ ద్వారా ఇంగ్లీష్ గ్రామర్, లెసన్స్, కూడా అందరికి అందించడం జరుగుతుంతుంది. తప్పక అందరించగలరు అని కోరుకుంటున్నాను.


junior wings

4th birthday celebrations🤗😍family time😍

1 year ago | [YT] | 5

junior wings

2 years ago | [YT] | 2