BJP Proddatur

అన్నపూర్ణ..🪷

ప్రధాని మోదీ గారి నాయకత్వంలో అన్నపూర్ణగా వెలుగొందుతున్న భారత్. బియ్యం ఉత్పత్తిలో చైనాను అధిగమించి ప్రపంచ అగ్రగామిగా సరికొత్త రికార్డ్.#modijiprideofindia #riceproduction #narendramodi #no1india

2 days ago | [YT] | 8

BJP Proddatur

భారత సాయుధ దళాల దినోత్సవ శుభాకాంక్షలు 🪷#armedforcesflagday

1 month ago | [YT] | 5

BJP Proddatur

సౌమ్య స్వభావం, అత్యుత్తమ నిర్వహణ సామర్థ్యం, అచంచల అంకితభావం కలిగిన నాయకుడు…
కోట్లాది మంది కార్యకర్తలకు స్ఫూర్తిప్రదాత…
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు & కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐

1 month ago | [YT] | 10

BJP Proddatur

బీహార్, NDA నూతన ప్రభుత్వ ప్రమాణస్వీకారోస్తవం లో కార్యకర్తలకు.. ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం చేసిన ప్రధాని మోదీ గారు 🙏
నితీష్ - మోదీ జోడీ హిట్ అయింది 🔥#bjpbihar🚩🇮🇳♥️🙏🏻 #BiharElection2025 #nda4bihar✌️

1 month ago | [YT] | 4

BJP Proddatur

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ఎన్డీయే లక్ష్యం

✅రూ.2 కోట్లతో హిందూపురంలో 20,410 వాటర్ కనెక్షన్లు, 3 పార్కుల అభివృద్ధి
#SatyaSaiSevaloModi
స్వదేశీ ఆవుల్లో గుజరాత్ కి చెందిన ప్రసిద్ధ గిర్ జాతి ఆవులను ఈరోజు గోదాన కార్యక్రమంలో పాల్గొని రైతులకు 100 గోవులను దానంగా ఇచ్చిన ప్రధాని మోదీ గారు 🪷

మోదీ గారి ఈ ప్రత్యేక బహుమతిని ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది.
##SatyaSaiSevaloModi

1 month ago | [YT] | 5

BJP Proddatur

Mokkalanu pampini chesthunna prodduturu MRO gaaru & Proddatur Bjp President Palem Reddy Kiran & Assembly Co Convener Parlapadu Gowrishankar gaaru

2 months ago | [YT] | 3

BJP Proddatur

2 months ago | [YT] | 4

BJP Proddatur

మొంథా తుఫాన్ సందర్బంగా జిల్లాలో బిజెపి తరుపున ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా సహాయాసహకారాలు అందించటానికి బిజెపి వాలంటీర్ల లిస్టును జిల్లా కలెక్టర్ గారికి, DRO గారికి, DHMO గారికి అందచేసిన బిజెపి బాపట్ల జిల్లా అధ్యక్షులు

#CycloneMontha

2 months ago | [YT] | 5

BJP Proddatur

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ భాగంగా "ప్రతి ఇంటా స్వదేశీ - ఇంటింటా స్వదేశీ" డోర్ స్టిక్కర్ ను విడుదల చేసిన జనసేన అధినేత ,రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ #PawanKalyan గారు. ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ గారు, బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ

2 months ago | [YT] | 7

BJP Proddatur

స్వదేశీ వస్తువులకు ఆదరణ పెరిగింది. లోకల్‌ ఫర్‌ వోకల్‌ కార్యక్రమం సూపర్‌ హిట్‌ అయింది.

ఇంటింటిలో స్వదేశీ... ప్రతి ఇంటిలో స్వదేశీ...
#VocalForLocal #Diwali2025
మన దేశ ప్రగతికి ఏకైక మార్గం స్వయం సమృద్ధి భారతదేశం.
#SwayamSamruddhiBharat #GharGharSwadeshi

2 months ago | [YT] | 8