" ప్రతిక్షణం - సత్యదర్శనం " - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ.

PMC ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది.

YouTube PMC Telugu 24*7: www.youtube.com/@PMCTelugu

ఈ కేబుల్ ఆపరేటర్లలో TVలో "PMC తెలుగు" చూడండి:
Airtel DTH: 945
Gio TV: 1115
APFiber: 36
Act Vizag: 78
Act Nellore: 89
BCN: 75
TCN: 85
Ananta City Digital Com Network: 203
Sri Shirdi Saibaba International Dish: 60
City Cabel Network: 97
SSC Digital Network: 95
RAM Netcam: 199
Yuvaraj Digial Network: 17
Mahesh Network: 53
My Digital Network: 44
CPC Digital Network: 444
Uddanam Grameena Cable: 52
SR Digital: 24
GK Digital: 34
NXT Digital Network: 130

Contact Us:
Phone: 040-66002332, 040-29880145 / Email: pssmmedia@gmail.com


PMC Telugu

కర్మలు ఎలా ఏర్పడతాయి..? ఎలా తొలగించుకోవాలి..? | Ascension Book EP 09 | Grandhalayam | PMC Telugu

56 minutes ago | [YT] | 0

PMC Telugu

నేను శాకాహారిగా మారడానికి ప్రభావితం చేసింది.. | Raghuram Prasad | Patrijitho Naa Prayanam

56 minutes ago | [YT] | 0

PMC Telugu

ప్రాథమిక సృష్టికర్త ఎవరు,సృష్టి ఎలా సృష్టించబడింది? | Satya Darshanam | Lakshmi Parvathi |PMC Telugu

56 minutes ago | [YT] | 0

PMC Telugu

Chit Chat with Pari Patri - Full Episode - #PariPatri #ChitChatSeries - PMC Telugu

1 week ago | [YT] | 10

PMC Telugu

సెప్టెంబర్ 27నుండి 29వరకు, 3 రోజులు ప్రొద్దుటూరులో జరిగే ధ్యాన దసరా ఉత్సవాలకు మీరు వస్తున్నారా..?

1 week ago | [YT] | 70

PMC Telugu

అందరికీ ఆత్మీయ ఆహ్వానం...| ధ్యాన దసరా ఉత్సవాలు - 4 | ఛలో ప్రొద్దుటూరు
https://youtu.be/Xk_w8SA5oyg?si=1IEuE...







#dhyanadasarautsavalu4 #proddatur #patriji #pyramidmeditation #PMCTelugu

1 week ago | [YT] | 61

PMC Telugu

ఛలో ప్రొద్దుటూరు | ధ్యాన దసరా ఉత్సవాలు - 4 | PMC Telugu

1 week ago | [YT] | 6

PMC Telugu

A heartfelt thanks to all the members and everyone who supported the Dhyana Maha Yagnam and make it a grand success.

1 week ago (edited) | [YT] | 172

PMC Telugu

పీఎంసీ ఛానెల్ దినాదినాభివృద్ది చెందుతూ సంచ‌నాలు సృష్టిస్తుంద‌న్నారు పీఎంసీ హింది, త‌మిళ్ ఛానెల్ డైరెక్ట‌ర్లు. తిరుప‌తిలో జ‌రిగిన ధ్యాన మ‌హాయ‌జ్ఞంలో వారు పాల్గొని పీఎంసీ అభివృద్ధి గురించి వివరించారు.

1 week ago | [YT] | 31

PMC Telugu

ప్ర‌పంచ‌వ్యాప్తంగా శాంతి నెల‌కొనాల‌ని కాంక్షిస్తూ పీఎంసీ నిర్వ‌హ‌ణ‌లో తిరుప‌తిలో ధ్యాన మ‌హాయ‌జ్ఞం అత్యంత విజ‌య‌వంతంగా జ‌రిగింది. ప్రపంచంలో శాంతి, ఆనందాలు నెల‌కొల్పేందుకు తిరుప‌తిలోని ప‌లు ఆధ్యాత్మిక సంస్థ‌లు విశేషంగా కృషి చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ధ్యాన‌మ‌హాయ‌జ్ఞం క‌మిటీ ఆహ్వానం మేర‌కు ధ్యానమ‌హాయ‌జ్ఞంలో 7 వ‌రోజు రామ‌చంద్ర‌మిష‌న్, ప్ర‌భాక‌ర్ మిత్ర‌మండ‌లి , ప‌తంజ‌లి యోగ‌సమితి , భార‌త స్వాభిమాన్, రామ‌కృష్ణ పీఠం , ప‌ర‌మ‌హాంస యోగ‌నంద క్రియ యోగ సెంట‌ర్, అభ‌య‌హాస్త సేవామండ‌లితో పాటు ప‌లు ఆధ్యాత్మిక సంస్థ‌ల ప్ర‌తినిధులు పాల్గొని సందేశాలు ఇచ్చారు.

1 week ago | [YT] | 24