DHARANI WATER DIVINER.1M

I'm Diviner .9010536160📞ధరణి గ్రౌండ్ వాటర్ డివైనర్స్ బోర్ పాయింట్ చూడబడును. రైతు శ్రేయస్సు మాకు ముఖ్యం.ఎంత లోతు వేయాలో తెలియకున్న రైతులు బోర్లు వేస్తుంటారు /మా సంస్థద్వారా మీ భూమిలో సర్వే చేయుంచుకొని successని పొందండి. రైతు శ్రేయస్సు మాకు ముఖ్యం!👍
I'm Diviner .9010536160📞

Dharani ground water diviner's bore point is seen. Farmer's well being is important to us. Farmers who don't know how deep to drill boreholes / Get success by surveying your land through our company. Farmer's welfare is important to us!👍
I'm Diviner .9010536160📞


DHARANI WATER DIVINER.1M

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు.

5 days ago | [YT] | 1

DHARANI WATER DIVINER.1M

శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🙏✨

"శ్రీరామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్వస్య రామ నామ వరాననే!"

ఈ శ్రీరామ నవమి రోజు
శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో
శాంతి, సౌభాగ్యం, ధైర్యం నిండాలని ఆకాంక్షిస్తున్నాను.

#SriRamaNavami #JaiShriRam

2 months ago | [YT] | 1

DHARANI WATER DIVINER.1M

రైతు సోదరులకు మరియు మా కస్టమర్లకు ఉగాది శుభాకాంక్షలు, ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు మా ధరణి water Diviner తో ఉండాలని కోరుకుంటున్నాం🙏❤️🚩 Jai Jawan Jai Kisan💐💐

2 months ago | [YT] | 2

DHARANI WATER DIVINER.1M

నరనరాన దేశభక్తిని నింపుకున్న భరతమాత ముద్దుబిడ్డలు,
“ఇంక్విలాబ్ జిందాబాద్” అంటూ గర్జించిన వీరకిశోరాలు,
భరతమాత దాస్యశృంఖలాలను తెంచడానికై చిరునవ్వుతో ఉరికొయ్యలను ముద్దాడిన స్వాతంత్ర్య వీరులు
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ అమరత్వాన్ని గుర్తుచేసుకుంటూ వారికి ఇవే మా ఘన నివాళులు.
#ShaheedDiwas

2 months ago | [YT] | 2