Chidumula Santhosh

Bharat Rastra Samithi Social Media-Dornakal constituency, Mahabubabad Dist.

జై తెలంగాణ || జై కేసీఆర్..✊


Chidumula Santhosh

Akka..❤️

4 months ago | [YT] | 3

Chidumula Santhosh

మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...

#InternationalWomensDay

9 months ago | [YT] | 31

Chidumula Santhosh

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశం

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో.. ఏప్రిల్ 27 నాడు జరిపే బహిరంగ సభకు సంబంధించిన సన్నాహక సమావేశం బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో జరిగింది.

9 months ago | [YT] | 45

Chidumula Santhosh

రావణ రాజ్యంపై
రామన్న పోరాటం!

11 months ago | [YT] | 82

Chidumula Santhosh

ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు సోషల్ మీడియా ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా నా పైన మీరు చూపిన ప్రేమ, అభిమానం నేను జీవితంలో మరువలేనిది.. మీ చల్లని ఆశీస్సులు నాపై ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఓమ్ము చేయకుండా గట్టి సంకల్పంతో ముందుకెళ్తానని బలంగా నమ్ముతున్నాను..

మీ... చిదుముల సంతోష్ ✍️

1 year ago | [YT] | 1

Chidumula Santhosh

యంగ్ డైనమిక్ లీడర్ హుజురాబాద్ టైగర్ గౌరవనీయులైన హుజురాబాద్ ఎమ్మెల్యే‪@DevaanshReddyOfficial‬అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..💐❤️

#brsparty #birthdaywishes #padikaushikreddy #happybirthday #trsparty

1 year ago | [YT] | 4