Description
Hi !!
Welcome To VISION STAR TV Youtube Official Channel . This channel will Concentrates on Youth Life Style, Education, Achievements, Events, Entertainment , Tradition and Political Parody, Coocking, Short Film, Youtube Serials, Fashion, News etc…
#VisionStarTV
Vision Star
ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం నేడు సాకారం కాబోతుంది. భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం తొలి వాణిజ్య విమానంతో ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఈ విమానాశ్రయం నిర్మాణ పనులు 96 శాతం పూర్తి అయ్యాయని అధికారులు తెలిపారు. హుద్‌హుద్ వంటి తుఫానులను తట్టుకునేలా, అధునాతన డ్రైనేజీ వ్యవస్థతో దీన్ని నిర్మించారు. ఈ ఏడాది జులై నుంచి పూర్తి స్థాయిలో సేవలు అందిస్తుంది.
#BhogapuramAirport #TrialRun #AndhraPradesh #smartvizag #gmrbhogapuramairport
1 week ago | [YT] | 0
View 0 replies
Vision Star
కన్నప్ప మూవీ ఎలావుంది మీ అభిప్రాయం తెలుపగలరు
#Kannappa #Kannappa2025 #Prabhas #ManchuVishnu #manchuMohanbabu
6 months ago | [YT] | 0
View 0 replies
Vision Star
9 పుస్తకాలు.. వందల ప్రశ్నలు.. మిరాయ్ టీజర్ ఎలా ఉంది? #miraiteaser #tejasajja #ManchuManoj #KarthikGattamaneni #tollywood
https://www.youtube.com/watch?v=nsqHC...
7 months ago | [YT] | 0
View 0 replies
Vision Star
https://youtu.be/eX3s_SlOKpM
8 months ago | [YT] | 5
View 0 replies
Vision Star
#PeddiFirstShot is a BLOCKBUSTER SHOT 💥💥
#Peddi Release Date Glimpse (Telugu) Trending on YouTube with 36.5 M+ REALTIME VIEWS in 24 Hours on Vriddhi Cinemas YouTube channel ❤🔥
▶️ https://www.youtube.com/watch?v=2y_DH...
#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026 💥💥
#GlobalStar #RamCharan 🥰
9 months ago (edited) | [YT] | 1
View 0 replies
Vision Star
శ్రీరామ చంద్రమూర్తి స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన అందరిపై ఉండి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ..
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు..
9 months ago | [YT] | 7
View 0 replies
Vision Star
పెద్ది ఫస్ట్ షాట్ - రిలీజ్ డేట్ గ్లింప్స్ ఎలా ఉంది.!
#RamCharan #Peddi #PeddiFirstShot #BuchiBabuSana #Tollywood
9 months ago | [YT] | 0
View 0 replies
Vision Star
అయోధ్య రామయ్య ని దర్శించుకోండి
జై శ్రీ రామ్ 🙏
#RamMandirPranPrathistha #Rammandir #ayodhya #AyodhyaRamTemple
1 year ago | [YT] | 13
View 0 replies
Vision Star
https://www.youtube.com/watch?v=Z9zWF...
3 years ago | [YT] | 5
View 0 replies
Vision Star
2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు
వేడుకగా రథోత్సవం, భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు.
బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీథులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి.
అనాదికాలం నుండి రాజులకు రథసంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవవేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం, ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉన్నది.
తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైనది. ''రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే'' అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీథులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.
రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీథులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో - స్థూలశరీరం వేరనీ, సూక్ష్మశరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం.
3 years ago | [YT] | 6
View 0 replies
Load more