Live in 🌶️🌶️


శివ సంకల్పం మస్తు!🙏🙏🙏
వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మండే నాస్తి కించన; వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి ॥🙏🙏🙏


Be yourself, respect yourself, Live yourself ❤️

Hi everyone this is Nani
this channel purpose only old temples and జగద్గురు అనుగ్రహభాసనమలు solo travelling and Cooking

I strive to show you the beautiful sights i see😎🥰🤪🤗🤓
no paid promotions only memories for next generation


God will give u chance 🤞 don't give u choice
take right decisions
Hard work 💪 for family and friends to enjoy yourself



Live in 🌶️🌶️

#పిలిచిన #పలికేవు #నా #తండ్రి #నాస్వామి నేను ఎవరికి అంత తొందరగా అర్థం కాను కానీ నన్ను అర్థం చేసుకున్న వాళ్లు నన్ను అంత తేలిగ్గా వదులుకోరు
ప్రేమకు నమ్మకానికి లొంగిపోయేది ఒకే ఒక్కడు ఆ పరమాత్ముడు ఎక్కడైతే భక్తులు ఆవేదన విన్నాడో ఎక్కడైతే ఆయనను పిలిచారో అక్కడికి త్వరగా వచ్చేవాడే నా నరహరి నారాయణుడుశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు భక్తులంటేనే అమితమైన ప్రేమ గలవాడే నా తండ్రిశ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు
ॐ సమస్తము నృసింహుడే ॐ
భగవంతుడు ఎక్కడ ఉంటే
భక్తుడు అక్కడ ఉంటాడు కానీ
భక్తుడు ఎక్కడ ఉంటే
అక్కడ భగవంతుడు తప్పక ఉంటాడు
ఎందుకంటే ఆయన ధర్మం తెలిసిన పరంధాముడు ధర్మ ప్రభువు కాద
ఎందుకు ఏమో ఆయన మనసు మధు మిర మైనది ఇది తెలుసుకోవడానికే కావచ్చు ఈ జన్మ ఇచ్చాడు ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు నమో నమః గోవింద హరి గోవిందా
భక్తి అంటే ధైర్యం అంటే ప్రేమ అంటే ఆయనే నా తోడు ఉన్నాడని నమ్మకమే నాలొన ఉన్నది నా తండ్రి మీ చల్లని దీవెన నా తోడు ఉంటే ఈ లోకంలో కావలసింది మరొకటి లేదు మీ రూపాన్ని చూసిన మిమ్మల్ని తలుచుకున్న ఆనందం మరి దేనిలోనూ లేదు ఈ జన్మకి ఇది చాలయ్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకeము నృసింహుడే ॐ
-----------------------------
శ్లో|| మాతా నృశింహశ్చ పితా నృసింహః -
భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః |
విద్యా నృసింహొ ద్రవిణం నృసింహః -
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబం ||

---> నాకు నృసింహుడే తల్లి తండ్రి,
నృసింహుడే సోదరుడు మిత్రుడు,
నృసింహుడే విద్య ధనము,
నృసింహుడే ప్రభువు,
నాకు సర్వస్వము నృసింహుడేస్వామి

2 weeks ago | [YT] | 8

Live in 🌶️🌶️

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రం (అయిగిరి నందిని)*

అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే
గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే ।
భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 1 ॥

సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కల్మషమోషిణి ఘోరరతే । [కిల్బిష-, ఘోష-]
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 2 ॥

అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే
శిఖరి శిరోమణి తుంగహిమాలయ శృంగనిజాలయ మధ్యగతే ।
మధుమధురే మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 3 ॥

అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే ।
నిజభుజదండ నిపాతితఖండ విపాతితముండ భటాధిపతే [-చండ]
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 4 ॥

అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే
చతురవిచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే ।
దురితదురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 5 ॥

అయి శరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరే
త్రిభువన మస్తక శూలవిరోధి శిరోధికృతామల శూలకరే ।
దుమిదుమితామర దుందుభినాద మహో ముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 6 ॥

అయి నిజహుంకృతిమాత్ర నిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే
సమరవిశోషిత శోణితబీజ సముద్భవశోణిత బీజలతే ।
శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 7 ॥

ధనురనుసంగ రణక్షణసంగ పరిస్ఫురదంగ నటత్కటకే
కనక పిశంగ పృషత్కనిషంగరసద్భట శృంగ హతావటుకే ।
కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 8 ॥

సురలలనా తతథేయి తథేయి కృతాభినయోదర నృత్యరతే
కృత కుకుథః కుకుథో గడదాదికతాల కుతూహల గానరతే ।
ధుధుకుట ధుక్కుట ధింధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 9 ॥

జయ జయ జప్య జయే జయ శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే
భణ భణ భింజిమి భింకృతనూపుర సింజితమోహిత భూతపతే । [ఝ-, ఝిం-]
నటితనటార్ధ నటీనటనాయక నాటితనాట్య సుగానరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 10 ॥

అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్త్రవృతే ।
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 11 ॥

సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రల్లక మల్లరతే
విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గ వృతే ।
సితకృత ఫుల్లసముల్లసితారుణ తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 12 ॥

అవిరలగండగలన్మదమేదుర మత్తమతంగజ రాజపతే
త్రిభువనభూషణ భూతకలానిధి రూపపయోనిధి రాజసుతే ।
అయి సుదతీజన లాలసమానస మోహనమన్మథ రాజసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 13 ॥

కమలదలామల కోమలకాంతి కలాకలితామల భాలలతే
సకలవిలాస కళానిలయ క్రమకేలిచలత్కలహంసకులే ।
అలికుల సంకుల కువలయ మండల మౌలిమిలద్భకులాలి కులే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 14 ॥

కరమురళీరవ వీజిత కూజిత లజ్జితకోకిల మంజుమతే
మిలిత పులింద మనోహర గుంజిత రంజితశైల నికుంజగతే ।
నిజగుణభూత మహాశబరీగణ సద్గుణసంభృత కేళితలే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 15 ॥

కటితటపీత దుకూలవిచిత్ర మయూఖతిరస్కృత చంద్రరుచే
ప్రణతసురాసుర మౌళిమణిస్ఫుర దంశులసన్నఖ చంద్రరుచే ।
జితకనకాచల మౌళిపదోర్జిత నిర్భరకుంజర కుంభకుచే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 16 ॥

విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే
కృత సురతారక సంగరతారక సంగరతారక సూనుసుతే ।
సురథసమాధి సమానసమాధి సమాధి సమాధి సుజాతరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 17 ॥

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోఽనుదినం స శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్ ।
తవ పదమేవ పరంపదమిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 18 ॥

కనకలసత్కల సింధుజలైరనుసించినుతే గుణరంగభువం
భజతి స కిం న శచీకుచకుంభ తటీపరిరంభ సుఖానుభవమ్ ।
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 19 ॥

తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే
కిము పురుహూత పురీందుముఖీ సుముఖీభిరసౌ విముఖీక్రియతే ।
మమ తు మతం శివనామధనే భవతీ కృపయా కిముత క్రియతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 20 ॥

అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథాఽనుభితాసిరతే ।
యదుచితమత్ర భవత్యురరి కురుతాదురుతాపమపాకురు తే [మే]
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 21 ॥

*ఇతి శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రమ్ ॥*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

3 months ago | [YT] | 5

Live in 🌶️🌶️

తంజావూరు బృహదీశ్వర ఆలయంలో వెలసిన శ్రీ వారాహి అమ్మవారు నవరాత్రులలో సందర్భంగా అమ్మవారు ఈరోజు మిఠాయిల (స్వీట్స్)అలంకారంలో దర్శనమిచ్చారు.

జై వారాహి.
నమో వారాహి.
శ్రీ మాత్రే నమః 🙏🏻

వారాహి దేవి ద్వాదశనామ స్తోత్రం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తీ అవుతాయి అని చెప్తారు..

శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం ..

అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః |
అనుష్టుప్ఛందః | శ్రీవారాహీ దేవతా |
శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం |
సర్వ సంకట హరణ జపే వినియోగః ||

పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా 1

వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా |
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే 2

నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః |
సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః 3

ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం ||

#everyonefollowers

6 months ago | [YT] | 3

Live in 🌶️🌶️

విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీలోని యంత్రోద్ధారక హనుమాన్ ఆలయ మిది. అక్కడి విరుపాక్ష ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపై ఉంది. రామాయణ కాలంలో శ్రీ రాముడు, హనుమంతుడు తొలిసారి కలిసిన ప్రదేశం

శ్రీ యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం

మహా అద్భుతం.

ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం ఉండాలని చెబుతారు.

ఇది డిలీట్ చెయ్యకండి.వీలయినంత ఎక్కువసార్లు ప్రతినిత్యం వినడానికి ప్రయత్నం చెయ్యండి.

దీనిని రోజుకొకసారి వింటే చాలు మీ ఆరోగ్యంలో ఉన్న ఎటువంటి లోపాలనైన నయం చేయగలదని వ్యాసరాయలు చెప్పినది. మీరు వినండి మరియు మీ మిత్రులకు కూడ పంపండి

అందరికీ షేర్ చేయండి

నమామి దూతం రామస్య సుఖదం చ సురద్రుమమ్ ।
పీనవృత్తమహాబాహుం సర్వశత్రునిబర్హణమ్ ॥ ౧॥

నానారత్నసమాయుక్తకుణ్డలాదివిభూషితమ్ ।
సర్వదాభీష్టదాతారం సతాం వై దృఢమాహవే ॥ ౨॥

వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థగిరౌ సదా ।
తుఙ్గామ్భోధితరఙ్గస్య వాతేన పరిశోభితే ॥ ౩॥

నానాదేశాగతైః సద్భిః సేవ్యమానం నృపోత్తమైః ।
ధూపదీపాదినైవేద్యైః పఞ్చఖాద్యైశ్చ శక్తితః ॥ ౪॥

భజామి శ్రీహనూమన్తం హేమకాన్తిసమప్రభమ్ ।
వ్యాసతీర్థయతీన్ద్రేణ పూజితం ప్రణిధానతః ॥ ౫॥

త్రివారం యః పఠేన్నిత్యం స్తోత్రం భక్త్యా ద్విజోత్తమః ।
వాంఛితం లభతేఽభీష్టం షణ్మాసాభ్యన్తరే ఖలు ॥ ౬॥

పుత్రార్థీ లభతే పుత్రం యశోఽర్థీ లభతే యశః ।
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ ॥ ౭॥

సర్వథా మాస్తు సన్దేహో హరిః సాక్షీ జగత్పతిః ।
యః కరోత్యత్ర సన్దేహం స యాతి నరకం ధ్రువమ్ ॥ ౮॥

ఇతి శ్రీవ్యాసతీర్థవిరచితమ్ యంత్రోద్దారక
హనుమత్స్తోత్రం సమ్పూర్ణమ్ ।

జై శ్రీరామ.

జై హనుమాన్.

7 months ago | [YT] | 3

Live in 🌶️🌶️

Respect for these two brave daughter of india 🇮🇳 వాల్ల లెక్క ప్రకారం ఆడోళ్ల చేతుల్లో సస్తే వీరులు అవ్వరు ,
స్వర్గం పోరు అందుకే మోడీ ఖురేషిని , సోఫియాని ఎంచుకుని నాయకత్వం ఇచ్చిండు ఆపరేషన్ సింధూర్ కి 🤣🤣🤣

వాల్ల సావు వాల్ల లెక్క ప్రకారం జీహాద్ కి పనికిరాదు a
ఇది ఘోరమైన దెబ్బ 🤣🤣
సచ్చినా సుఖం లేకుండా చేశాడు పెద్దాయన ఆ ఎదవలకి 🤣🤣🤣

వాట్టే మాస్టర్ ప్లాన్ మోడీనీ 🙏🙏

మోడీ Ki చెప్పమన్నారు కదా భారత నారి చెప్పింది 🙏🙏🙏 Thank Q modi ji thank Q everyone bholo Bharath mata ki jai bholo ‪@Guntur-cockatiels‬

8 months ago (edited) | [YT] | 3