*యాబది ఆరు అక్షరాల సరళమైన మహోన్నతమైన నా మధురభాష నా తెలుగు భాష*...
*సుదలోలికే మధురిమలతో తేనె కన్నా తియ్యనైన పద విన్యాసాలతో*..
*పామరులను సైతం అలరించే మురిపించే మరిపించే మధురమైన మహోన్నత మైన నా తెలుగు భాష*
*అలాంటి భాష ను నలుదిశలా వ్యాపింప చేద్దాం* *తెలుగు భాష ను బ్రతికిద్దాం* *తర తరాల సజీవంగా నిలిచేలా* *పర భాష ను నేర్చుకోండి గాని మన మాతృ భాష ను గౌరవిస్తు*...
*అందరికి మరొక సారి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ*
ఈ సందర్భంగా మా అమ్మ గారి గురించి, మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను. అమ్మ అంటే అందరికీ ఇష్టం. నాకు ఇష్టంతో పాటు గౌరవం కూడా.. దానికి కారణం ఆమె వ్యక్తిత్వం.
చిన్నప్పటినుండి అమ్మతో నాకున్న అందమైన అనుభవాలను మీతో పంచుకుంటాను. ప్రతిరోజు నిద్రలేపే టప్పుడు "స్కూల్ టైం అయిపోతుంది లెగు" అని ఎప్పుడూ లేపలేదు. ఒక్కరోజు కూడా!! మేము నిద్రపోతుంటే వచ్చి, మాతోపాటు కాసేపు పడుకుని, తలని నిమురుతూ, హాయిగా కబుర్లు చెబుతూ నిద్రలేపేది. నిద్ర లేవడంలో ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా నిద్రలేచేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు లేవడంతోనే "టైం అయిపోతుంది" అనే టెన్షన్ తో నిద్రలేస్తున్నారు. మేము చాలా ఎర్లీగా పడుకునే వాళ్ళo, కాబట్టి లేవడం కూడా ఎర్లీగా లేచే వాళ్ళం సో నో టెన్షన్.
మాకు అన్ని పనులు సొంతంగా చేసుకోవడం అనేది చాలా చిన్నప్పటి నుంచి ఎంతో ఓపికగా నేర్పేది అమ్మ. మందలించడం అనేది కూడా చాలా చాలా తక్కువ. తను చెప్పే విధానం చూస్తే, ఎవరికైనా వినాలనిపిస్తుంది. అంత చక్కగా అర్థం అయ్యేలాగా చెప్పేది. ఎన్ని ప్రశ్నలు అడిగినా ఓపికతో సమాధానం చెప్పేది. అసలు విసుక్కునేది కాదు.
పెళ్ళికి ముందు టీచరుగా పనిచేసిన అమ్మ, పెళ్లయ్యాక పూర్తిగా కుటుంబానికే తన సమయాన్ని కేటాయించింది. కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం పట్ల అమ్మ ఎంతో శ్రద్ధ చూపేది. మేము చిన్నప్పటి నుండి హాస్పిటల్ కి వెళ్లడం కానీ, మందులు వేసుకోవడం కానీ చాలా చాలా అరుదు. చిన్నపాటి దగ్గు - జలుబులకు ఇంటి చిట్కాలే వాడేది. మేము బయటి చిరుతిళ్లు తినడం కూడా చాలా అరుదు. అమ్మ ఇంట్లోనే ఎప్పుడూ ఏవో తినుబండారులు చేసి ఉంచేది. అది కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఒక కారణం. ఆరోగ్యంలో ఏమాత్రం తేడా అనిపించినా, కిందటి రోజు తిన్న ఆహారాలు ఏదైనా సరిపడలేదా అని తనే ఆలోచించి, మాకు వివరించి, రెండు మూడు సార్లు ఒకే ఆహారముల వల్ల తేడా జరుగుతుంది అంటే, అది సరిపడట్లేదు అని భావించి, వాటిని దూరంగా ఉంచే ప్రయత్నం చేసేది అమ్మ. అమ్మకి అంత శ్రద్ధ - ఓపిక.
మేము టెన్త్ క్లాస్ నుండి మాత్రమే ట్యూషన్ కి వెళ్లేవాళ్ళo. అప్పటివరకు అమ్మే మాకు ట్యూటర్. నిజం చెప్పాలంటే స్కూల్లో టీచర్ చెప్పేదానికన్నా, ఇంట్లో అమ్మ చెప్పేది ఇంకా ఈజీగా అర్థమయ్యేవి. ఎంతైనా టీచర్ కదా!! కష్టమైనవి గుర్తుపెట్టుకోవడానికి చాలా షార్ట్ కట్స్ చెప్పేది. చదువు విషయంలో అమ్మానాన్నలు ఇద్దరూ మమ్మల్ని ఎప్పుడూ ఫోర్స్ చేసే వాళ్ళు కాదు. "ఫస్ట్ ర్యాంక్ రావాలి - చదవండి" అని ఎప్పుడూ అనలేదు. "చదువు జ్ఞానం కోసం" అనే వివేచన వాళ్ళకి ఎప్పుడూ ఉంది. అలా అని మాకు ఏమీ తక్కువ మార్కులు వచ్చేది కాదు. 80% మార్క్స్ మెయింటైన్ చేసేవాళ్ళం. నాకు ఇంకా గుర్తు.. టెన్త్ ఎగ్జామ్స్ అప్పుడు నేను నైట్ టైం చదువుకుంటుంటే, "సంవత్సరం అంతా చదివింది చాలు. హాయిగా పడుకుని, రేపు ఫ్రెష్ గా లేచి ఎగ్జామ్ రాయి" అని చెప్పారు నాన్న.
ఇంకా రాత్రి అవగానే అమ్మ చెప్పే కథల కోసం నేను మాత్రమే కాదు, చుట్టుపక్కల పిల్లలు కూడా వెయిట్ చేసేవారు. చక్కగా డాబా మీద పక్కలు వేసుకొని, చల్లటి గాలిలో అమ్మ చెప్పే నీతి కథలు వింటూ హాయిగా నిద్రపోయే వాళ్ళo. ఈ కథలు మన మానసిక ఎదుగుదలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? ఏది కరెక్ట్? ఏది రాంగ్? ఇలా ఎన్నో విషయాలు నేర్పిస్తాయి. అలాంటి చక్కని నీతి కథలు చెప్పేది అమ్మ . కథ చివర్లో, ఈ కథనుండి మనం ఏం నేర్చుకోవాలి? అంటూ ప్రశ్నలు వేసి మా ఆలోచన విధానాన్ని ఇంప్రూవ్ చేసేది. కథల మధ్యలో కూడా నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏం చేసే దానివి? అని అడిగి, మా ఆలోచన సామర్ధ్యాన్ని అంచనా వేసేది.
ప్రతిరోజు స్కూల్ నుంచి రాగానే, ఆరోజు జరిగిన విషయాలన్నీ అమ్మ అడిగి తెలుసుకునేది. వినే వాళ్ళు శ్రద్ధగా వింటుంటే, చెప్పేవారు ఇంకా ఉత్సాహంగా చెప్తారు. దానివల్ల భావ ప్రకటన సామర్థ్యం పెరుగుతుంది. మనకున్న భావాలకి, తగిన భాషను ఎంచుకొని, మాట్లాడగలడం కూడా ఒక కళ. ఇవన్నీ నేను పెద్దయ్యాక ఆలోచించి అర్థం చేసుకున్నవి. చిన్నప్పుడు చెప్పడమే పని.. అలా చెప్పినప్పుడు నేను ఎక్కడైనా, తప్పుగా ప్రవర్తించినట్లు అమ్మకి అనిపిస్తే, వెంటనే సరి చేసేది. నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకోమని చెప్పేది. ఆ సందర్భంలో అదే విషయాన్ని ఇలా చెప్తే, ఇంకా కరెక్ట్ గా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసేది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో!! ఎన్నెన్నో!!!
అమ్మ ఎప్పుడు టైం వేస్ట్ చేసేది కాదు. మాకు కావాల్సినవన్నీ అందించాక, ఖాళీ సమయంలో ఎంతోమందికి లలిత,విష్ణు సహస్రాలు, భగవద్గీత నేర్పేది. అమ్మకి సమయపాలన అన్నా, సమయాన్ని సద్వినియోగం చేయడం అన్నా చాలా ఇష్టం. వ్యర్థాలకు అర్థం చేకూర్చేలా ఎన్నో కళాఖండాలను తయారు చేసేది. బెస్ట్ ఫ్రం వేస్ట్ అన్నమాట 😊
మేము పెద్ద అయ్యాక, "ఇంకా తనపై ఆధారపడాల్సిన అవసరం, పిల్లలకు లేదు" అనుకున్న తరువాత, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. మనకోసం మనమే కాదు సమాజం కోసం కూడా సమయాన్ని కేటాయించాలి అనే సదుద్దేశంతో వాసవి వనిత క్లబ్ ను అవనిగడ్డలో స్థాపించి, వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అమ్మ. కాంతి సేవ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా, గ్రంథాలయం అభివృద్ధి కమిటీ సెక్రటరీగా, విశ్వ ధర్మ పరిషత్ లో యాక్టివ్ నెంబర్ గా, విజ్ఞాన విహార్ స్కూల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ గా, తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. మమ్మల్ని చక్కగా పెంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దారు. ఇప్పుడు మనవడు మనవరాలను కూడా అదే దిశలో పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంకా "అమ్మ" అంటే నిర్విరామ శ్రామికురాలు. ఈ మధ్యనే "రమా శతకం" అనే పేరుతో సమాజానికి ఉపయోగపడే, ఎన్నో చక్కని విషయాలతో ఒక శతకాన్ని వ్రాశారు. అంతేకాక తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనతో "రమాకుమారీయం" అనే పుస్తకాన్ని వ్రాశారు. ఇలా ఎప్పుడూ తను చేయగలిగినంత మంచి పనులు చేస్తూ, తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అవసరమైన వారికి మంచి మంచి సలహాలు ఇస్తూ, యాక్టివ్ గా ఉంటుంది అమ్మ. ఇంతకీ మా అమ్మ గారి పేరు జల్లూరి రమాకుమారి. అవనిగడ్డ కృష్ణాజిల్లా. మమ్మల్ని ఇంత చక్కగా పెంచినందుకు, మేము ఎప్పటికీ కృతజ్ఞులం. నీ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేము🙏🙏
ఈరోజుల్లో చాలామంది పిల్లలు, లేదా నా తోటి వాళ్ళు, వాళ్ళ అమ్మలతో గౌరవం లేకుండా మాట్లాడితే, నేను చూడలేను - వినలేను. తప్పకుండా ఖండిస్తాను. అలా ఖండించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకో చాలామందికి వారి అమ్మ మీద ఒక చులకన భావం ఉన్నట్లు అనిపిస్తుంది. "అమ్మకి ఏమీ తెలియదు, ఊరికే ఫోన్ చేసి విసిగిస్తుంది" ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఏమీ తెలియకుండానే మనల్ని కని, ఇంత పెద్దవాళ్ళని చేశారా!! ఫోన్ చేస్తున్నారు అంటే, నీ క్షేమం గురించి కనుక్కొనే ఒక నిస్వార్ధ ప్రేమికురాలు ఉండటాన్ని అదృష్టంగా భావించాలి. టెక్నాలజీలో, వారు వెనకబడి ఉండవచ్చు. కానీ వారు మనకన్నా తెలివైనవారు. కొంత ఓపికతో చెప్తే, చాలా సులభంగా అర్థం చేసుకోగలరు. కాబట్టి అమ్మను ప్రేమించండి.. గౌరవించండి.. నమస్తే🙏🙏
జనవరి 12 (2024) యువజన దినోత్సవం, వివేకానంద జయంతి సందర్భంగా, "గ్రామీణ యువజన వికాస సమితి - దివిసీమ" అధ్యక్షులు మండలి వెంకట్ రామ్ గారి చేతులమీదుగా నాకు *"గాన వాసవి"* అనే బిరుదు ప్రదానం మరియు సత్కారం చేయడం జరిగింది..
ఈ సభలో డా|| మండలి బుద్ధప్రసాద్ గారు ( ఆంధ్రప్రదేశ్ శాసన సభ పూర్వ ఉపసభాపతి), శ్రీ విజయానందగిరి స్వామీజీ (ఓంకార పీఠం పీఠాధిపతి), డా|| పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ( అచ్చ తెలుగు శతావధాని), డా|| జి.వి. పూర్ణచంద్ గారు ( కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్యదర్శి), డా|| గుడిసేవ. విష్ణుప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు..
S. Swarna Latha
https://youtu.be/6wKgWy3tEYY?si=atZEs...
అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు💐💐
తెలుగు భాషను ప్రేమిద్దాం - తెలుగు భాషలోనే సంభాషిద్దాం 😊👍
🙏 *అందరికి నమస్కారం* 🙏
*ఆంధ్రా భాషా వ్యవహారిక పితామహుడు శ్రీ గిడుగు రామ మూర్తి గారి జన్మ దిన సందర్భంగా*
*తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో*
*అమ్మభాష అంబరాన్నంటెలా అవధుల్లేని అనుభూతుల్ని ఆస్వాదించెలా*..
*అమ్మతనంలోని కమ్మదనాన్ని కనులముందు నిల్పేలా*...
*అమ్మ పాలలోని అమృతాన్ని జుర్రుకునేలా*....
*జన హృదయ గీతాల ఆవిష్కరణకు శ్రీకారం చుడుతూ*...
*పదాల అల్లికలతో విజ్ఞాన వినోదాన్ని పంచుతూ*..
*దేశ భాషలందు తెలుగు లెస్స యని రాయలుచే కీర్తించబడుతూ*..
*అష్టదిగ్గజ కవులచే అదరించబడుతూ*...
*ఆదికవి నన్నయ్య, శబ్దశాషనుడు, ఉభయకవి తిక్కన,ఎర్రాప్రగడ, కవి సార్వ భౌమ శ్రీనాథుడు, బమ్మెర పోతన ఇత్యాది మహాకవుల పద్య పద పద్మము లై కీర్తించ బడుతూ*...
*ఘనతికెక్కిన ఘనమైన మన మాతృభాష*..
*శ్రీశ్రీ గారి కావ్య ఖండికలకు ప్రాకారమై*...
*యోగివేమన ఆటవెలదులకు వేదికయై*...
*అన్నమయ్య కృతులకు ఆకృతులై శత, సహస్ర అవధాన కృత్యాలకు రూపశిల్పులై*..
*యాబది ఆరు అక్షరాల సరళమైన మహోన్నతమైన నా మధురభాష నా తెలుగు భాష*...
*సుదలోలికే మధురిమలతో తేనె కన్నా తియ్యనైన పద విన్యాసాలతో*..
*పామరులను సైతం అలరించే మురిపించే మరిపించే మధురమైన మహోన్నత మైన నా తెలుగు భాష*
*అలాంటి భాష ను నలుదిశలా వ్యాపింప చేద్దాం*
*తెలుగు భాష ను బ్రతికిద్దాం*
*తర తరాల సజీవంగా నిలిచేలా*
*పర భాష ను నేర్చుకోండి గాని మన మాతృ భాష ను గౌరవిస్తు*...
*అందరికి మరొక సారి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ*
4 months ago | [YT] | 2
View 0 replies
S. Swarna Latha
https://youtu.be/4xvKnUeSmp8?si=TAUtA...
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 💐💐🙏🙏
1 year ago | [YT] | 3
View 0 replies
S. Swarna Latha
https://youtu.be/6wKgWy3tEYY?si=E483f...
అందరికీ ప్రపంచ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు💐💐
తెలుగులో మాట్లాడండి 🙏
తెలుగును బ్రతికించండి 🙏
మీ పిల్లలకు తెలుగును నేర్పించండి🙏
1 year ago | [YT] | 2
View 0 replies
S. Swarna Latha
అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు💐💐
ఈ సందర్భంగా మా అమ్మ గారి గురించి, మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను. అమ్మ అంటే అందరికీ ఇష్టం. నాకు ఇష్టంతో పాటు గౌరవం కూడా.. దానికి కారణం ఆమె వ్యక్తిత్వం.
చిన్నప్పటినుండి అమ్మతో నాకున్న అందమైన అనుభవాలను మీతో పంచుకుంటాను. ప్రతిరోజు నిద్రలేపే టప్పుడు "స్కూల్ టైం అయిపోతుంది లెగు" అని ఎప్పుడూ లేపలేదు. ఒక్కరోజు కూడా!! మేము నిద్రపోతుంటే వచ్చి, మాతోపాటు కాసేపు పడుకుని, తలని నిమురుతూ, హాయిగా కబుర్లు చెబుతూ నిద్రలేపేది. నిద్ర లేవడంలో ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా నిద్రలేచేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు లేవడంతోనే "టైం అయిపోతుంది" అనే టెన్షన్ తో నిద్రలేస్తున్నారు. మేము చాలా ఎర్లీగా పడుకునే వాళ్ళo, కాబట్టి లేవడం కూడా ఎర్లీగా లేచే వాళ్ళం సో నో టెన్షన్.
మాకు అన్ని పనులు సొంతంగా చేసుకోవడం అనేది చాలా చిన్నప్పటి నుంచి ఎంతో ఓపికగా నేర్పేది అమ్మ. మందలించడం అనేది కూడా చాలా చాలా తక్కువ. తను చెప్పే విధానం చూస్తే, ఎవరికైనా వినాలనిపిస్తుంది. అంత చక్కగా అర్థం అయ్యేలాగా చెప్పేది. ఎన్ని ప్రశ్నలు అడిగినా ఓపికతో సమాధానం చెప్పేది. అసలు విసుక్కునేది కాదు.
పెళ్ళికి ముందు టీచరుగా పనిచేసిన అమ్మ, పెళ్లయ్యాక పూర్తిగా కుటుంబానికే తన సమయాన్ని కేటాయించింది. కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం పట్ల అమ్మ ఎంతో శ్రద్ధ చూపేది. మేము చిన్నప్పటి నుండి హాస్పిటల్ కి వెళ్లడం కానీ, మందులు వేసుకోవడం కానీ చాలా చాలా అరుదు. చిన్నపాటి దగ్గు - జలుబులకు ఇంటి చిట్కాలే వాడేది. మేము బయటి చిరుతిళ్లు తినడం కూడా చాలా అరుదు. అమ్మ ఇంట్లోనే ఎప్పుడూ ఏవో తినుబండారులు చేసి ఉంచేది. అది కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఒక కారణం. ఆరోగ్యంలో ఏమాత్రం తేడా అనిపించినా, కిందటి రోజు తిన్న ఆహారాలు ఏదైనా సరిపడలేదా అని తనే ఆలోచించి, మాకు వివరించి, రెండు మూడు సార్లు ఒకే ఆహారముల వల్ల తేడా జరుగుతుంది అంటే, అది సరిపడట్లేదు అని భావించి, వాటిని దూరంగా ఉంచే ప్రయత్నం చేసేది అమ్మ. అమ్మకి అంత శ్రద్ధ - ఓపిక.
మేము టెన్త్ క్లాస్ నుండి మాత్రమే ట్యూషన్ కి వెళ్లేవాళ్ళo. అప్పటివరకు అమ్మే మాకు ట్యూటర్. నిజం చెప్పాలంటే స్కూల్లో టీచర్ చెప్పేదానికన్నా, ఇంట్లో అమ్మ చెప్పేది ఇంకా ఈజీగా అర్థమయ్యేవి. ఎంతైనా టీచర్ కదా!! కష్టమైనవి గుర్తుపెట్టుకోవడానికి చాలా షార్ట్ కట్స్ చెప్పేది. చదువు విషయంలో అమ్మానాన్నలు ఇద్దరూ మమ్మల్ని ఎప్పుడూ ఫోర్స్ చేసే వాళ్ళు కాదు. "ఫస్ట్ ర్యాంక్ రావాలి - చదవండి" అని ఎప్పుడూ అనలేదు. "చదువు జ్ఞానం కోసం" అనే వివేచన వాళ్ళకి ఎప్పుడూ ఉంది. అలా అని మాకు ఏమీ తక్కువ మార్కులు వచ్చేది కాదు. 80% మార్క్స్ మెయింటైన్ చేసేవాళ్ళం. నాకు ఇంకా గుర్తు.. టెన్త్ ఎగ్జామ్స్ అప్పుడు నేను నైట్ టైం చదువుకుంటుంటే, "సంవత్సరం అంతా చదివింది చాలు. హాయిగా పడుకుని, రేపు ఫ్రెష్ గా లేచి ఎగ్జామ్ రాయి" అని చెప్పారు నాన్న.
ఇంకా రాత్రి అవగానే అమ్మ చెప్పే కథల కోసం నేను మాత్రమే కాదు, చుట్టుపక్కల పిల్లలు కూడా వెయిట్ చేసేవారు. చక్కగా డాబా మీద పక్కలు వేసుకొని, చల్లటి గాలిలో అమ్మ చెప్పే నీతి కథలు వింటూ హాయిగా నిద్రపోయే వాళ్ళo. ఈ కథలు మన మానసిక ఎదుగుదలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? ఏది కరెక్ట్? ఏది రాంగ్? ఇలా ఎన్నో విషయాలు నేర్పిస్తాయి. అలాంటి చక్కని నీతి కథలు చెప్పేది అమ్మ . కథ చివర్లో, ఈ కథనుండి మనం ఏం నేర్చుకోవాలి? అంటూ ప్రశ్నలు వేసి మా ఆలోచన విధానాన్ని ఇంప్రూవ్ చేసేది. కథల మధ్యలో కూడా నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏం చేసే దానివి? అని అడిగి, మా ఆలోచన సామర్ధ్యాన్ని అంచనా వేసేది.
ప్రతిరోజు స్కూల్ నుంచి రాగానే, ఆరోజు జరిగిన విషయాలన్నీ అమ్మ అడిగి తెలుసుకునేది. వినే వాళ్ళు శ్రద్ధగా వింటుంటే, చెప్పేవారు ఇంకా ఉత్సాహంగా చెప్తారు. దానివల్ల భావ ప్రకటన సామర్థ్యం పెరుగుతుంది. మనకున్న భావాలకి, తగిన భాషను ఎంచుకొని, మాట్లాడగలడం కూడా ఒక కళ. ఇవన్నీ నేను పెద్దయ్యాక ఆలోచించి అర్థం చేసుకున్నవి. చిన్నప్పుడు చెప్పడమే పని.. అలా చెప్పినప్పుడు నేను ఎక్కడైనా, తప్పుగా ప్రవర్తించినట్లు అమ్మకి అనిపిస్తే, వెంటనే సరి చేసేది. నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకోమని చెప్పేది. ఆ సందర్భంలో అదే విషయాన్ని ఇలా చెప్తే, ఇంకా కరెక్ట్ గా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసేది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో!! ఎన్నెన్నో!!!
అమ్మ ఎప్పుడు టైం వేస్ట్ చేసేది కాదు. మాకు కావాల్సినవన్నీ అందించాక, ఖాళీ సమయంలో ఎంతోమందికి లలిత,విష్ణు సహస్రాలు, భగవద్గీత నేర్పేది. అమ్మకి సమయపాలన అన్నా, సమయాన్ని సద్వినియోగం చేయడం అన్నా చాలా ఇష్టం. వ్యర్థాలకు అర్థం చేకూర్చేలా ఎన్నో కళాఖండాలను తయారు చేసేది. బెస్ట్ ఫ్రం వేస్ట్ అన్నమాట 😊
మేము పెద్ద అయ్యాక, "ఇంకా తనపై ఆధారపడాల్సిన అవసరం, పిల్లలకు లేదు" అనుకున్న తరువాత, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. మనకోసం మనమే కాదు సమాజం కోసం కూడా సమయాన్ని కేటాయించాలి అనే సదుద్దేశంతో వాసవి వనిత క్లబ్ ను అవనిగడ్డలో స్థాపించి, వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అమ్మ. కాంతి సేవ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా, గ్రంథాలయం అభివృద్ధి కమిటీ సెక్రటరీగా, విశ్వ ధర్మ పరిషత్ లో యాక్టివ్ నెంబర్ గా, విజ్ఞాన విహార్ స్కూల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ గా, తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. మమ్మల్ని చక్కగా పెంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దారు. ఇప్పుడు మనవడు మనవరాలను కూడా అదే దిశలో పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంకా "అమ్మ" అంటే నిర్విరామ శ్రామికురాలు. ఈ మధ్యనే "రమా శతకం" అనే పేరుతో సమాజానికి ఉపయోగపడే, ఎన్నో చక్కని విషయాలతో ఒక శతకాన్ని వ్రాశారు. అంతేకాక తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనతో "రమాకుమారీయం" అనే పుస్తకాన్ని వ్రాశారు. ఇలా ఎప్పుడూ తను చేయగలిగినంత మంచి పనులు చేస్తూ, తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అవసరమైన వారికి మంచి మంచి సలహాలు ఇస్తూ, యాక్టివ్ గా ఉంటుంది అమ్మ. ఇంతకీ మా అమ్మ గారి పేరు జల్లూరి రమాకుమారి. అవనిగడ్డ కృష్ణాజిల్లా. మమ్మల్ని ఇంత చక్కగా పెంచినందుకు, మేము ఎప్పటికీ కృతజ్ఞులం. నీ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేము🙏🙏
ఈరోజుల్లో చాలామంది పిల్లలు, లేదా నా తోటి వాళ్ళు, వాళ్ళ అమ్మలతో గౌరవం లేకుండా మాట్లాడితే, నేను చూడలేను - వినలేను. తప్పకుండా ఖండిస్తాను. అలా ఖండించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకో చాలామందికి వారి అమ్మ మీద ఒక చులకన భావం ఉన్నట్లు అనిపిస్తుంది. "అమ్మకి ఏమీ తెలియదు, ఊరికే ఫోన్ చేసి విసిగిస్తుంది" ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఏమీ తెలియకుండానే మనల్ని కని, ఇంత పెద్దవాళ్ళని చేశారా!! ఫోన్ చేస్తున్నారు అంటే, నీ క్షేమం గురించి కనుక్కొనే ఒక నిస్వార్ధ ప్రేమికురాలు ఉండటాన్ని అదృష్టంగా భావించాలి. టెక్నాలజీలో, వారు వెనకబడి ఉండవచ్చు. కానీ వారు మనకన్నా తెలివైనవారు. కొంత ఓపికతో చెప్తే, చాలా సులభంగా అర్థం చేసుకోగలరు. కాబట్టి అమ్మను ప్రేమించండి.. గౌరవించండి..
నమస్తే🙏🙏
ఇట్లు,
S. స్వర్ణలత, హైదరాబాద్.
1 year ago | [YT] | 8
View 6 replies
S. Swarna Latha
బిరుదు ప్రదాన కార్యక్రమం
జనవరి 12 (2024) యువజన దినోత్సవం, వివేకానంద జయంతి సందర్భంగా, "గ్రామీణ యువజన వికాస సమితి - దివిసీమ" అధ్యక్షులు మండలి వెంకట్ రామ్ గారి చేతులమీదుగా నాకు
*"గాన వాసవి"* అనే బిరుదు ప్రదానం మరియు సత్కారం చేయడం జరిగింది..
ఈ సభలో డా|| మండలి బుద్ధప్రసాద్ గారు ( ఆంధ్రప్రదేశ్ శాసన సభ పూర్వ ఉపసభాపతి), శ్రీ విజయానందగిరి స్వామీజీ (ఓంకార పీఠం పీఠాధిపతి), డా|| పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ( అచ్చ తెలుగు శతావధాని), డా|| జి.వి. పూర్ణచంద్ గారు ( కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్యదర్శి), డా|| గుడిసేవ. విష్ణుప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు..
1 year ago | [YT] | 13
View 4 replies
S. Swarna Latha
సరస్వతీ పుత్రిక సుశీలమ్మ గారిని కలవడం, ఆమెతో పరిచయం,ఆమె ముందు పాట పాడి, ఆశీర్వాదం పొందడం, నా జీవితంలో మర్చిపోలేని మధురానుభూతులు..🙏🙏
3 years ago | [YT] | 10
View 0 replies
S. Swarna Latha
💗💗💗
Self-love is not selfish; you cannot truly love another until you know how to love yourself😍
#lovelydress #selflove #colorfull #life
4 years ago | [YT] | 11
View 1 reply
S. Swarna Latha
Happy Birthday Ilayaraja sir 💐💐
5 years ago | [YT] | 8
View 0 replies
S. Swarna Latha
అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు 💐💐
5 years ago | [YT] | 6
View 0 replies
S. Swarna Latha
🌾🌄🌾🌄🌾🌄🌾🌄
శ్రీ శార్వరి నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు💐💐
ఈ సందర్భంగా ఉగాది పండుగకు సంబంధించిన ఒక చక్కని పాట...
🌾🌄🌾🌄🌾🌄🌾🌄
https://youtu.be/IPhr9LBnqnE
5 years ago | [YT] | 13
View 1 reply
Load more