చెడుపై మంచి సాధించిన విజయానికి స్ఫూర్తిగా... దుర్గామాత ఆశీస్సులతో, ధైర్యంగా ముందుకు కదిలి.. తాము చేపట్టిన పనులలో విజయం సాధించి, ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ... మీకు,మీ కుటుంబ సభ్యులకు *"విజయదశమి"* శుభాకాంక్షలు.!
మీ... *కాకర్ల భాను చౌదరి* పొదలకూరు మండల ఐటీడీపీ అధ్యక్షులు
జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లిన నారా లోకేష్.
చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్న జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లిన నారా లోకేష్.
ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన లోకేష్.
చంద్రబాబు పై ఎన్ని కేసులు పెట్టారు? నీ పై ఎన్ని కేసులు పెట్టారు అని లోకేష్ ని అడిగిన అమిత్ షా.
కక్ష సాధింపు తో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్రైల్ కోర్టు, హై కోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి అమిత్ షా కి వివరించిన లోకేష్.
73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని అభిప్రాయపడ్డ అమిత్ షా.
చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్న అమిత్ షా.
రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నాను అని లోకేష్ తో అన్న అమిత్ షా.
ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
Shyam Metalics congratulates ISRO on the resounding success of Chandrayaan 3. This remarkable achievement in space exploration showcases the spirit of innovation and determination that drives our nation's scientific endeavours.
తిరుమలకు నడక ప్రయాణం చేసే భక్తులతో కర్రల వ్యాపారం. కర్ర కి పది రూపాయల రుసుము కట్టి తీసుకోవాలి,కర్ర తీసుకోకపోయినా ఫెర్ హెడ్ కి పది రూపాయలు కట్టాల్సిందే.. కాదని ఎవరైన ఎదురు తిరిగితే పులి మళ్లీ వస్తాది. పది రూపాలు కట్టాం కద అని కర్ర తీసుకొని పోకూడదు,నడకపూర్తయాక కర్ర వెనక్కి వాపస్ చేయాలి లేని యెడల కర్ర కి 150 రూపాయలు వసూలు చేస్తారు. కర్రల కాంటాక్ట్ రెడ్డి గారిదే,.. కర్రలు ఊరకే రావు👈👈👈
గవర్నర్ దత్తాత్రేయ గారి ని సతీసమేతంగా కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు గారు - హర్యానా రాజ్‍భవన్‍లో దత్తాత్రేయ గారిని కలిసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు గారు ...
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... తెలుగుజాతి భవితవ్యాన్ని తీర్చిదిద్ధేందుకు... 2047 నాటికి దేశాన్ని గ్లోబల్ లీడర్ గా మలిచే వ్యూహాలపై చర్చించేందుకు... తనతో కలిసి రావాలని యువతను , మేధావులను ఆహ్వానిస్తున్నారు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గారు.
తనతో కలిసి పాదయాత్రలో పాల్గొనేందుకు ఆగస్టు 15 మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకోవాల్సిందిగా తెలుగు ప్రజలకు చంద్రబాబు గారు పిలుపునిచ్చారు. సాయంత్రం ఎంజీఎం గ్రౌండ్స్ లో యువతతో ముఖాముఖి సదస్సులో ఆయన పాల్గొంటారు. #IndependenceDay #ChandrababuNaidu #AndhraPradesh #Vizag
itdp_officialnellore
*ప్రజల ఆకాంక్ష మేరకు గూడూరును నెల్లూరులో కలపాలి*
*కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను యథావిథిగా కొనసాగించాలి*
*ఆ మండలాలను తిరుపతి జిల్లాలో కలిపితే ఇరిగేషన్ పరంగా అనేక ఇబ్బందులు*
*జిల్లాల పునర్విభజనపై మంత్రుల సబ్ కమిటీకి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేఖ*
1 month ago | [YT] | 1
View 0 replies
itdp_officialnellore
రాష్ట్రంలో చీకటి పాలన అంతమవ్వాలి. మళ్ళీ వచ్చే దీపావళికి శాంతి, సౌభాగ్యాలతో తులతూగే అభివృద్ధికర పాలనలో మనముండాలి. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
మీ
*కాకర్ల భానుచౌదరి*
*పొదలకూరు మండల ఐటీడీపీ అధ్యక్షులు*
2 years ago | [YT] | 0
View 0 replies
itdp_officialnellore
జగనాసురుడి కళ్ళు తెరిపిద్దాం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్, నారా బ్రాహ్మణి. జగనాసుర చీకటి పాలనకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకొని నిజం గెలవాలి అంటూ నినాదాలు ఇచ్చిన నారా లోకేష్, బ్రాహ్మణి. #JaganKalluTeripidham #NijamGelavali #CBNLifeAtRisk #CBNJailedForDevelopingAP #CBNLifeUnderThreat #TDPJSPTogether #APvsJagan #IAmWithBabu #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang
2 years ago | [YT] | 1
View 0 replies
itdp_officialnellore
జాబ్ క్యాలెండర్ ఎక్కడ జగన్ రెడ్డీ...?
మెగా DSC ఎక్కడ జగన్ రెడ్డీ...?
ఏట 6500 పోలీస్ నియామకాల హామీ ఎక్కడ జగన్ రెడ్డీ.?
#jobseekers #JobCallender
#AndhraPradesh #HOPEamaravati
#TDPJSPTogether
#StudentsWithBabu
#AI
2 years ago (edited) | [YT] | 3
View 0 replies
itdp_officialnellore
చెడుపై మంచి సాధించిన విజయానికి స్ఫూర్తిగా... దుర్గామాత ఆశీస్సులతో, ధైర్యంగా ముందుకు కదిలి.. తాము చేపట్టిన పనులలో విజయం సాధించి, ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ...
మీకు,మీ కుటుంబ సభ్యులకు *"విజయదశమి"* శుభాకాంక్షలు.!
మీ...
*కాకర్ల భాను చౌదరి*
పొదలకూరు మండల ఐటీడీపీ అధ్యక్షులు
2 years ago | [YT] | 11
View 0 replies
itdp_officialnellore
ఢిల్లీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కలిసిన నారా లోకేష్.
జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లిన నారా లోకేష్.
చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్న జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లిన నారా లోకేష్.
ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన లోకేష్.
చంద్రబాబు పై ఎన్ని కేసులు పెట్టారు? నీ పై ఎన్ని కేసులు పెట్టారు అని లోకేష్ ని అడిగిన అమిత్ షా.
కక్ష సాధింపు తో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్రైల్ కోర్టు, హై కోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి అమిత్ షా కి వివరించిన లోకేష్.
73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని అభిప్రాయపడ్డ అమిత్ షా.
చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్న అమిత్ షా.
రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నాను అని లోకేష్ తో అన్న అమిత్ షా.
ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
2 years ago | [YT] | 8
View 0 replies
itdp_officialnellore
Shyam Metalics congratulates ISRO on the resounding success of Chandrayaan 3. This remarkable achievement in space exploration showcases the spirit of innovation and determination that drives our nation's scientific endeavours.
2 years ago | [YT] | 0
View 0 replies
itdp_officialnellore
తిరుమలకు నడక ప్రయాణం చేసే భక్తులతో కర్రల వ్యాపారం. కర్ర కి పది రూపాయల రుసుము కట్టి తీసుకోవాలి,కర్ర తీసుకోకపోయినా ఫెర్ హెడ్ కి పది రూపాయలు కట్టాల్సిందే.. కాదని ఎవరైన ఎదురు తిరిగితే పులి మళ్లీ వస్తాది. పది రూపాలు కట్టాం కద అని కర్ర తీసుకొని పోకూడదు,నడకపూర్తయాక కర్ర వెనక్కి వాపస్ చేయాలి లేని యెడల కర్ర కి 150 రూపాయలు వసూలు చేస్తారు. కర్రల కాంటాక్ట్ రెడ్డి గారిదే,.. కర్రలు ఊరకే రావు👈👈👈
2 years ago | [YT] | 7
View 1 reply
itdp_officialnellore
గవర్నర్ దత్తాత్రేయ గారి ని సతీసమేతంగా కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు గారు - హర్యానా రాజ్‍భవన్‍లో దత్తాత్రేయ గారిని కలిసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు గారు ...
@ncbn.official
#TDPforDevelopment #TDPTwitter #TDPWillBeBack #Andrapradesh & Telangana
#TEAMCBN
2 years ago | [YT] | 2
View 0 replies
itdp_officialnellore
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... తెలుగుజాతి భవితవ్యాన్ని తీర్చిదిద్ధేందుకు... 2047 నాటికి దేశాన్ని గ్లోబల్ లీడర్ గా మలిచే వ్యూహాలపై చర్చించేందుకు... తనతో కలిసి రావాలని యువతను , మేధావులను ఆహ్వానిస్తున్నారు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గారు.
తనతో కలిసి పాదయాత్రలో పాల్గొనేందుకు ఆగస్టు 15 మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకోవాల్సిందిగా తెలుగు ప్రజలకు చంద్రబాబు గారు పిలుపునిచ్చారు. సాయంత్రం ఎంజీఎం గ్రౌండ్స్ లో యువతతో ముఖాముఖి సదస్సులో ఆయన పాల్గొంటారు.
#IndependenceDay
#ChandrababuNaidu
#AndhraPradesh
#Vizag
2 years ago | [YT] | 6
View 0 replies
Load more