Please subscribe to Nirudyogi Tv


Nirudyogi TV

2024-25 సంవత్సరానికి ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్
ప్రతిపాదనను సభ ఆమోదం కోసం ప్రవేశ పెట్టడం జరిగింది

ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమంలో కొత్త శకానికి నాంది.

#TelanganaBudget
#TelanganaAssembly
#BhattiVikramarkaMallu

1 year ago | [YT] | 1

Nirudyogi TV

గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపనికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ..

బల్మూరి వెంకట్ ....ఎమ్మెల్సీ

* అమరవీరుల ఆశిశులతోనే నేను ఈ స్థాయికి వచ్చాను ...

* విద్యార్థుల పక్షాన చేసిన పోరాటాన్ని గుర్తించి వారికి ప్రతినిధిగా నన్ను సభలోకి మా సీఎం రేవంత్ రెడ్డి గారు,ఉపముఖ్యమంత్రి భట్టి గారు,మా ఏఐసీసీ అగ్రనాయకులు నన్ను సభలోకి పంపించారు .

* 10 ఏళ్లు యువ కులం పక్షాన పోరాటం చేశాను..

*ఇప్పుడు ఆ యువ'కులం' సమస్యలు తీర్చడానికి నా వంతు కృషి చేస్తానని అమరవీరుల సాక్షిగా చెప్తున్నాను.

*విద్యార్థులు,యువకులు ఎలాంటి సమస్య ఉన్న నా దృష్టికి తీసుకొనిరండి .

*ఎప్పటికి నా కులం యువ'కులమే'.

*ప్రతి సమస్య మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి కృషి చేస్తా .

1 year ago | [YT] | 0

Nirudyogi TV

రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

1 year ago | [YT] | 9

Nirudyogi TV

ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు ఆర్ & బీ, సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి గారు... ఈరోజు ఉదయం ప్రజా భవన్ లో భేటీ అయ్యారు..

2 years ago | [YT] | 5

Nirudyogi TV

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది..?

2 years ago | [YT] | 5

Nirudyogi TV

చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి ఘనస్వాగతం పలికిన దేవులమ్మ నాగారం గ్రామస్తులు....
కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చౌటుప్పల్ మండలం కాంగ్రెస్ సిపిఐ ముఖ్య నాయకులు....

2 years ago | [YT] | 5

Nirudyogi TV

BRS పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా......?

2 years ago | [YT] | 1

Nirudyogi TV

మహనీయుల రాజకీయ వేదిక ఆధ్వర్యంలో మునుగోడు లో ఈ సారి అన్ని కుల సంఘాలు, నాయకులు ఏకమై బీసీ అభ్యర్దిని గెలిపిస్తామని ప్రతినభూనినం ✊

2 years ago | [YT] | 4

Nirudyogi TV

రాబోయే తెలంగాణ ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి...?

2 years ago | [YT] | 8

Nirudyogi TV

శ్రీయుత గౌరవనీయులైన అసిస్టెంట్ కమీషనర్, దేవాదయ, ధర్మాదయ శాఖ నల్లగొండ గారికి నమస్కరించి వ్రాయునది ఏమనగా,

విషయము: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయము, ధర్వేశిపురం అభివృద్ధికై స్థలం కొనుగోలు మరియు అవినీతి, అక్రమాల గురించి.

పై విషయము ననుసరించి తమరికి చేయు విన్నపము ఏమనగా, నల్లగొండ జిల్లా దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం 6.ఏ గ్రేడ్ దేవాదయ, ధర్మాదయ శాఖ పరిధిలో ఉన్నది. దేవాలయమునకు కుడి భాగంలో ఉన్నటువంటి మా ప్రక్క గ్రామం పర్వతగిరి గ్రామానికి చెందిన గుడి మాజీ చైర్మన్, మరొక వ్యక్తి పేరు మీద ఉన్న 92 గజాల భూమి వారు ఎండోమెంట్ వారికి అమ్ముతామని ఒప్పందం చేసుకొని గుడికి ఎదురుగా ఉన్న దేవాలయ మడిగ తాగను బదులుకు బదులుగా ఇచ్చి వారి కుమారులకు గుడిలో ఉద్యోగాలు ఇవ్వాలని ఒప్పందం. చేసుకొంటున్నారు.

మా యొక్క సూచన ఏమిటంటే నల్లగొండ పట్టణమునకు అతి సమీపంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. అయినందున భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని భక్తులు రోజు రోజుకు వివరీతంగా వస్తున్న సందర్భంగా ఇప్పటికే అక్కడ ఉన్న జాగ సరిపడక కళ్యాణం జరిగే సమయంలో భక్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. కాబట్టి ధర్వేశిపురం సి.పి.ఐ గ్రామ శాఖ నుండి మా యొక్క విజ్ఞప్తి. డిమాండ్స్

1. ఏ వ్యక్తుల వద్ద మీ ఎండోమెంట్ వారు తాగను కొనాలనుకుంటున్నారో వారికి గుడిలో ఆదాయం ఉన్నందున

డబ్బులు ఇచ్చి కొనగలరు. కానీ తాగకి బదులుగా బాగ ఇవ్వవద్దు మరియు వారి వారసులకు ఎలాంటి ఉద్యోగ

అవకాశాలు కల్పిచకూడదు. 2. గుడి పరిసర ప్రాంతలో రైతులు మరియు ఎవరైనా భూమిని అమ్మితే భవిష్యత్తు భక్తులను దృష్టిలో ఉంచుకొని భూమి కొనుగోలు చేయాలి.

3. అదే విధంగా గుడి తరపున అయ్యగార్లచే ప్రసాదం (అడ్డు, పులిహార) తయారు చేయించి గుడి తరపున టోకెన్లు పెట్టి అమ్మాలి.

4. గుడి దగ్గర నాణ్యతలేని కొబ్బరికాయలు అమ్మడం వలన భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అలా జరగకుండా. చర్యలు తీసుకోవాలి. 5. గుడి పరిసర ప్రాంతంలో పరిశుభ్రత పాటించాలి మరియు ఒక డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి దాని

సంబంధిత ట్రాక్టర్ మరియు సిబ్బందిని ఏర్పాటు చేయాలి.....


ఇట్లు

భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ). ధర్వేశిపురం గ్రామ శాఖ

2 years ago (edited) | [YT] | 3