Middle Class Meal Plate

Hello friends ♥️
♥️నేను మీ తెలుగు అమ్మాయి నీ
ఒక మధ్యతరగి వాళ్లు తినే భోజనం ఎలా ఉంటుందో అని అలానే మనం చేసుకునే వంటలు ఎలా ఉంటాయో చూపించడం నాకు చాల ఆనందంగా ఉంది♥️
ప్రతి ఒక్కరూ ఉన్నదంట్లో సర్దుకుపోయి
ఆనందంగా ఉండటం నాకు చాలా ఇష్టం ♥️
నేను చేసే వీడియో లు మీ ఇంట్లో మీరు ఎలా వంటలు చేసుకుంటారో అలానే ఉంటాయి♥️
పల్లెటూరు వంటలు అలవాట్లు చూడటానికి
మీ తెలుగు అమ్మాయి నీ మీరు అంత ♥️support♥️ చేస్తారని కోరుకుంటున్నాను♥️♥️