Bhargavis Trendings

నమస్తే అండి అందరికీ🙏నేను భార్గవి, హైద్రాబాద్.

!చీరలు, నగలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన చీరలు, నగలు(నగలు అంటే బంగారం కాదండోయ్😃 వన్ గ్రామ్ గోల్డ్ జ్యువలరీ)అందించాలని, ఇంటి నుంచి మొదలు పెట్టిన నా ఈ ప్రయాణాన్ని మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను🙏

ప్రతి ఒక్క చీర🥻మరియు ప్రతి ఒక్క ఆభరణం💍 ఒక అందమైన అనుభవాన్ని ప్రతిబింబిస్తుంది✨

ప్రఖ్యాతి గల చీర కట్టు లో, దానికి జోడించిన సొగసైన ఆభరణాలు—ప్రతి చూపు😍 ప్రతి చిరునవ్వులో😃హృదయానికి ఆనందాన్ని పంచుతాయి🌸.

ఇది కేవలం వస్త్రం మరియు ఆభరణం కాదు మన సంప్రదాయం, మరియు మన సౌందర్యం & సంతోషాన్ని ప్రతిబింబించే తెలుగుతనం యొక్క గొప్పతనాన్ని మరింత ప్రకాశింపబడుతుంది🌺

Contact whatsapp: 8919131721

Follow My Instagram page's & Facebook page 👇, Thankyou 🤝😊

www.instagram.com/bhargavis_trendings?igsh=MXZjY3B…

www.instagram.com/bhargavis_jewel?igsh=MWtsZGtobXA…

www.facebook.com/share/1D2PAavhCA/




Bhargavis Trendings

✨🌸 Diwali Offer Alert! 🌸✨

💛 Fabric : Premium Dola Silk Sarees with Kalamkari Print
💚 Border : Rich Contrast with Golden Weaving
💛Blouse: Contrast Plain with zari Border.
👌 Quality : Lightweight | Elegant | Premium

💰 Actual Price : ₹850/-
🎉 Diwali Offer Price : ₹750/- Only
🚚 Free Shipping All Over India

🔥 Perfect for Festivals | Special Occasions
📦 Limited Stock – Book Fast!
👉For Booking whatsapp: 8919131721

#BhargavisTrendings #DiwaliOffer2025 #DolaSilk #KalamkariSaree #TraditionalLook #IndianEthnicWear #SilkSareeLove #FestivalVibes #WomenSupportingWomen #DigitalMahila #WomenEmpowerment #SareeLovers

1 month ago | [YT] | 1

Bhargavis Trendings

🌹 అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు🌹

దసరా పండుగ సమయంలో పారాయణం చేసే శమీ వృక్ష శ్లోకం

శ్లోకం:
శమీ శమయతే పాపం
శమీ శత్రు వినాశినీ ।
అర్జునస్య ధనుర్ధారి
రామస్య ప్రియదర్శినీ ॥

అర్ధం:
శమీ చెట్టు పాపాలను శాంతింపజేస్తుంది.
శత్రువులను నశింపజేస్తుంది.
అది అర్జునుడి విల్లును ధరించింది (అర్జునుడికి సహాయకారిగా నిలిచింది).
అది శ్రీరాముడికి ప్రియమైనది.

🌿 దసరా రోజున శమీ వృక్ష పూజ చేసి ఆకులు ఇచ్చుకోవడం శుభం, పాపక్షయం, శత్రు నాశనం, ఐశ్వర్యం వస్తాయని నమ్మకం ఉంది.

🪷 Happy Dussehra to all my dear friends & family members 🪷

#ShamiStotram #Dasara2025 #Vijayadashami #FestiveVibes #DigitalMahila #WomenEmpowerment #WomenSupportingWomen #BhargavisTrendings #Blessings

1 month ago (edited) | [YT] | 3