ఈ వీడియో కు సాధకులు తమ అనుభవాలు కామెంట్ తెలియజేస్తుంటే శక్తి యొక్క దివ్యమైన ప్రభావం ఎంత యధార్ధమో అర్ధం అవుతుంది... శక్తి మొట్టమొదటగా చేసేపని మన జీవితానికి రీసెట్ బటన్ నొక్కడం.. ఫోన్ లో చెత్త పేరుకుపోయి గందరగోళం ఎక్కువ అయినప్పుడు రీసెట్ చేస్తాం.. జీవితం లో కూడా చాలా దురలవాట్లు పొరపాట్లు కారణంగా మన ఆపరేటింగ్ సిస్టం కరప్ట్ అవుతుంది.. మళ్ళీ దాన్ని యధా స్థానానికి తీసుకువచ్చే దిశలో భగవతి ఇలాంటి అనుభవాలు ఇస్తుంది. సాధన ,ధ్యానం ,ఇది ప్రతి ఒక్కరికీ అవసరమైన విషయం.. ఆ సాధన లో రీసెట్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే విషయాలు ఈ వీడియో లో వివరించడం జరిగింది..
3 ప్రధాన జ్యోతిర్లింగాల గురించి లగ్నం ప్రధానం గా వెళ్ళలా లేక రాశి చూసుకోవాల అని..చాలా మంది అడిగారు.. లగ్నం అన్నిటికంటే ప్రధానమైనది..కానీ అందరికీ పుట్టిన సమయం అందుబాటులో ఉండదు..కాబట్టి అందరికీ లగ్నం సరిగ్గా తెలిసే అవకాశం ఉండదు.. కాబట్టి కేవలం రాశి తెలిసిన వారు రాశి ప్రకారం జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం మంచింది క్రింద చూపించిన చార్ట్ లో ధను లగ్నం (మూల నక్షత్రం) కానీ రాశి కన్య(హస్త). వీరు .సోమనాథ్(6),వారణాశి(లగ్న), వైద్యనాథ్(9) దర్శించుకుంటే మంచింది. ఓం శ్యామా..
2025 నవంబర్ 23 రాహువు శతభిష నక్షత్రం లోకి అడుగు పెట్టబోతున్నారు.. అత్యంత శక్తివంతం అయిన శతభిష నక్షత్రం సరికొత్త విప్లవాలని సూచిస్తుంది,వైద్య రంగం లో సరికొత్త ఆవిష్కారాలు కాబోతున్నాయి, కృత్రిమ మేధస్సు (AI) యొక్క ప్రభావం ఎంత శక్తివంతం గా ఉంటుందో రాహువు మనకు చూపించ బోతున్నారు.. AI వల్ల సోషల్ మీడియా ,సమాజం ఇంతకుముందు కంటే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ కాబోతున్నాయి.. (AI) నీ ఇప్పటిదాకా చాలా తేలిక గా తీసుకున్నాం కానీ రాహువు దాని ప్రభావం ఎంత ఘోరం గా ఉంటుందో కూడా మనకి రుచి చూపించ బోతున్నారు.. మొత్తం మీద రాహువు శతభిష వదిలి వెళ్ళేలోపు వైద్యరంగం,మరియు (AI) లో కొన్ని మైలురాళ్ళు ఉంచి వెళ్ళబోతుబున్నారు..
ఈ విషయం గురించి నేను ఒక 4 నిమిషాలు మాట్లాడుదాము అని ప్రారంభించి..30 నిమిషాలు మాట్లాడాను.. ఎన్నో విషయాలు మధ్యలో వచ్చాయి ..అన్ని చెప్పాల్సిన విషయాలే అని అలాగే వదిలేసాను..మొత్తం వీడియో 30 నిమిషాలు ఉంది..అయినా పరవాలేదు అనిపించింది ఈ రోజు సాయంత్రం రాబోతున్న ఈ వీడియో చూసి మీ అభిప్రాయాల్ని కూడా తెలియ జేయండి..
ఇంకా మాట్లాడ్డానికి ఏమీ లేదు అనిపించినపుడు..చెప్పడానికేమీ లేవు అని అక్కడి తొ నా వీడియోలు ఆపేస్తాను.. ఆ రోజు ఎదురవుతుంది.ఈ రోజు వచ్చేసరికి మీకు కూడా తెలుసుకోడానికి ఏమీ లేదు అనే తృప్తి రావాలని కోరుకుంటున్నాను.. ఇవ్వాళ్ళ 20000 మంది సబ్స్క్రయిబర్ లు అయ్యారు..నా యూట్యూబ్ ఫ్యామిలీ రోజు రోజుకి పెరిగి పోతుంది.. మీరు చూపిస్తున్న ప్రేమ,ఆదరణ..నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది..మీతో మాట్లాడే అవకాశం భగవతి ఇచ్చిన వరం. నేను ఎక్కడ ఉన్నా మీతో నా అన్వేషణ పంచుకుంటూ ఉంటాను. జై మా శ్యామా..
OmShyamaa
ఈ వీడియో కు సాధకులు తమ అనుభవాలు కామెంట్ తెలియజేస్తుంటే శక్తి యొక్క దివ్యమైన ప్రభావం ఎంత యధార్ధమో అర్ధం అవుతుంది...
శక్తి మొట్టమొదటగా చేసేపని
మన జీవితానికి రీసెట్ బటన్ నొక్కడం..
ఫోన్ లో చెత్త పేరుకుపోయి గందరగోళం ఎక్కువ అయినప్పుడు రీసెట్ చేస్తాం..
జీవితం లో కూడా చాలా దురలవాట్లు పొరపాట్లు కారణంగా మన ఆపరేటింగ్ సిస్టం కరప్ట్ అవుతుంది..
మళ్ళీ దాన్ని యధా స్థానానికి తీసుకువచ్చే దిశలో భగవతి ఇలాంటి అనుభవాలు ఇస్తుంది.
సాధన ,ధ్యానం ,ఇది ప్రతి ఒక్కరికీ అవసరమైన విషయం..
ఆ సాధన లో రీసెట్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే విషయాలు ఈ వీడియో లో వివరించడం జరిగింది..
https://youtu.be/JEm2gerDrNQ
1 week ago | [YT] | 5
View 0 replies
OmShyamaa
https://youtu.be/6QS4ydQ0UQI
1 week ago | [YT] | 4
View 1 reply
OmShyamaa
3 ప్రధాన జ్యోతిర్లింగాల గురించి లగ్నం ప్రధానం గా వెళ్ళలా లేక రాశి చూసుకోవాల అని..చాలా మంది అడిగారు..
లగ్నం అన్నిటికంటే ప్రధానమైనది..కానీ అందరికీ పుట్టిన సమయం అందుబాటులో ఉండదు..కాబట్టి అందరికీ లగ్నం సరిగ్గా తెలిసే అవకాశం ఉండదు..
కాబట్టి కేవలం రాశి తెలిసిన వారు రాశి ప్రకారం జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం మంచింది
క్రింద చూపించిన చార్ట్ లో
ధను లగ్నం (మూల నక్షత్రం)
కానీ రాశి కన్య(హస్త).
వీరు .సోమనాథ్(6),వారణాశి(లగ్న), వైద్యనాథ్(9) దర్శించుకుంటే మంచింది.
ఓం శ్యామా..
2 weeks ago | [YT] | 33
View 6 replies
OmShyamaa
మీరు చూపించే ఆదరణ నాకు రోజు వచ్చే ప్రేరణ..శ్యామా కుటుంబాన్ని
25 వేలకు చేర్చిన మీ అందరికీ ప్రణామాలు..
3 weeks ago | [YT] | 60
View 5 replies
OmShyamaa
https://youtu.be/ASrN6wCEprw
1 month ago | [YT] | 37
View 2 replies
OmShyamaa
2025 నవంబర్ 23 రాహువు శతభిష నక్షత్రం లోకి అడుగు పెట్టబోతున్నారు..
అత్యంత శక్తివంతం అయిన శతభిష నక్షత్రం సరికొత్త విప్లవాలని సూచిస్తుంది,వైద్య రంగం లో సరికొత్త ఆవిష్కారాలు కాబోతున్నాయి,
కృత్రిమ మేధస్సు (AI) యొక్క ప్రభావం ఎంత శక్తివంతం గా ఉంటుందో రాహువు మనకు చూపించ బోతున్నారు..
AI వల్ల సోషల్ మీడియా ,సమాజం ఇంతకుముందు కంటే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ కాబోతున్నాయి..
(AI) నీ ఇప్పటిదాకా చాలా తేలిక గా తీసుకున్నాం కానీ రాహువు దాని ప్రభావం ఎంత ఘోరం గా ఉంటుందో కూడా మనకి రుచి చూపించ బోతున్నారు..
మొత్తం మీద రాహువు శతభిష వదిలి వెళ్ళేలోపు
వైద్యరంగం,మరియు (AI) లో కొన్ని మైలురాళ్ళు ఉంచి వెళ్ళబోతుబున్నారు..
1 month ago | [YT] | 104
View 6 replies
OmShyamaa
"తెలిసి చేసినా తెలియక చేసినా వాటి పర్యవసానం తప్పకుండా మనం రుచి చూడాలి తప్పదు"
ఎంతో ఆసక్తికరంగా ఉండే ఈ వీడియో మీ ముందుకు రాబోతుంది...
అన్నీ వీడియోలను అదరించినట్టే ఈ వీడియోను కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను....
🙏🙏🙏🙏🙏
1 month ago (edited) | [YT] | 93
View 5 replies
OmShyamaa
ఈ విషయం గురించి నేను ఒక 4 నిమిషాలు మాట్లాడుదాము అని ప్రారంభించి..30 నిమిషాలు మాట్లాడాను..
ఎన్నో విషయాలు మధ్యలో వచ్చాయి ..అన్ని చెప్పాల్సిన విషయాలే అని అలాగే వదిలేసాను..మొత్తం వీడియో 30 నిమిషాలు ఉంది..అయినా పరవాలేదు అనిపించింది ఈ రోజు సాయంత్రం రాబోతున్న ఈ వీడియో చూసి మీ అభిప్రాయాల్ని కూడా తెలియ జేయండి..
1 month ago | [YT] | 70
View 6 replies
OmShyamaa
కేవలం మీలాంటి వారి ఆశీర్వాదాల వల్లనే నా అనుభవాలు మీతో పంచుకుకునే అవకాశం దక్కింది.
ధన్యవాదాలు🙏🙏🙏🙏
2 months ago | [YT] | 37
View 1 reply
OmShyamaa
ఇంకా మాట్లాడ్డానికి ఏమీ లేదు అనిపించినపుడు..చెప్పడానికేమీ లేవు అని అక్కడి తొ నా వీడియోలు ఆపేస్తాను..
ఆ రోజు ఎదురవుతుంది.ఈ రోజు వచ్చేసరికి మీకు కూడా తెలుసుకోడానికి ఏమీ లేదు అనే తృప్తి రావాలని కోరుకుంటున్నాను.. ఇవ్వాళ్ళ 20000 మంది సబ్స్క్రయిబర్ లు అయ్యారు..నా యూట్యూబ్ ఫ్యామిలీ రోజు రోజుకి పెరిగి పోతుంది..
మీరు చూపిస్తున్న ప్రేమ,ఆదరణ..నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది..మీతో మాట్లాడే అవకాశం భగవతి ఇచ్చిన వరం.
నేను ఎక్కడ ఉన్నా మీతో నా అన్వేషణ పంచుకుంటూ ఉంటాను.
జై మా శ్యామా..
2 months ago | [YT] | 72
View 8 replies
Load more