BJYM President Medak Mr.Satesh Patil Ney Aaj DEO Medak Mr.Radha Kishan Ko Application Detey Huwey Private School's Main Fee K Masle Ko Lekar Karwayee Karney Ki Guzaarish Ki.News From:MFN
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యలు దౌర్జన్యంగా తల్లిదండ్రుల దగ్గర దోసుకుంటున్న అక్రమ వాసులను అరికట్టాలని మెదక్ DEO గారికి BJYM ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది...
*BJYM మెదక్ జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ గారు మాట్లాడుతూ* మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో విద్య పేరుతో దోపిడీ జరుగుతున్నది వారి ఇష్టానుసారంగా ప్రస్తుత సంవత్సరానికి ఫీజులను పెంచేసి విధిలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు అప్పులు తెచ్చి కట్టే పరిస్థితికి తెస్తున్నారు. దీనికి తోడు వారు పుస్తకాలు, యూనిఫామ్ వాటితోపాటు వారికి సంబంధించినటువంటి బ్యాగులు మొదలవు ఇతర వస్తువులను ఎక్కువ ధరలకు అమ్మి వ్యాపారం చేస్తున్నారు. దీనికి తోడు ప్రతి తరగతికి మించి ఎక్కువమందిని ఎన్రోల్ చేసుకుంటున్నారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు అనగా క్రీడా ప్రాంగణం, అగ్నిమాపక నియంత్రణలు మరియు విద్యార్థులకు సంఖ్యకు సరిపడా టాయిలెట్స్ నిర్మించడం లేదు. శానిటేషన్ మరియు టాయిలెట్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన సమయసారని పాటించకుండా వారి ఇష్టం వచ్చిన సమయాన్ని పాటిస్తూ విద్యార్థినీ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉదయం 8:40 నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పూర్తి సమయాన్ని విద్యార్థులు పాఠశాలలోనే గడుపుతున్నారు. ఆ సమయంలో ఎలాంటి ఆటలను కూడా వారు ఆడిపించడం లేదు దీనితో వారు శారీరకంగా మరియు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. కావున మెదక్ జిల్లాలో ఉన్న తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రభుత్వ పాఠశాల సమయసారని ప్రైవేటు పాఠశాలలు కూడా పాటించే విధంగా తగిన ఉత్తర్వులు ఇస్తారని మరియు పైన పేర్కొన్న విధంగా ఇష్టానుసారం వసూలు చేస్తున్నటువంటి ఫీజుల విషయంలో తగు చర్య తీసుకుంటారని మరియు పిల్లల పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫాం, బ్యాగులపై వ్యాపారం చేస్తున్న వారిపై కఠినంగా చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాము ఈ కార్యక్రమం లో సాయి కిరణ్ గారు, ఆంజనేయులు గారు, చిరంజీవి గారు bjym నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపే తం చేసే దిశగా అనేక చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
కొల్చారం మండలం సంగయ్యపేట్ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రం ను శనివారం ఆయనఆకస్మికంగా పరిశీలించారు. . హాజరు పట్టికలు, రిజిష్టర్‌లు, తరగతి తరగతి గదిలలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు.. యూనిఫామ్స్ , నోట్ బుక్స్ , టెస్ట్ బుక్స్ అందించడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యార్ధులకు గుణాత్మక విద్యను అందిస్తామని ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగిం చుకుని విద్యార్ధులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాల న్నారు.అంగన్‌వాడీ కేంద్రంలో నూతన మెను ప్రకారం పిల్లలకు పోషక విలువగల ఆహారాన్ని అందిం చాలని, విద్యార్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ఈ సందర్భంగా పిల్లలతో కాసేపు గడిపారు. బోర్డుపై రాసిన పదాలను పిల్లలతో చదివించారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు కంఠస్థ పద్యాలు చక్కగా చెప్పడంతో అభినందించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆట, పాటలతో ప్రాథమిక విద్య నేర్పాలని, పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. ఈ విషయమై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సంగయ్యపేట్ గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లాగ్ షిప్ కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్లు అని, నియోజక వర్గానికి కేటాయించిన 3,500 ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండవ విడతగా ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు పత్రాలు అందజేయగా ఇండ్లకు మార్కింగ్ వేగవంతంగా ఇవ్వడం జరిగిందన్నారు. లబ్దిదారులతో నేరుగా మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు తెలియజేస్తూ సాధ్యమైనంత వరకు ఇంటి నిర్మాణం చేపట్టే విధంగా సహకరిస్తామన్నారు. ఇండ్ల నిర్మాణాలలో అధికారులు లబ్దిదారుని కి అండగా ఉంటూ వెన్నంటి ప్రోత్సహించాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిలో జిల్లాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు.
వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయిస్తామని, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ నిర్మాణాలలో వచ్చే సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తారన్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఇల్లు త్వరితగతిన నిర్మించుకునే విధంగా లబ్దిదారులను ప్రోత్సహిస్తామన్నారు
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రచురణార్థం మెదక్, 21 జూన్ -2025 రైతు భరోసా కింద. ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో 2,53,020 మంది రైతుల ఖాతాల్లో రూ.201.00 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు, తద్వారా వారి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు
ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఎకరానికి సంవత్సరానికి రూ. 12,000 పంట పెట్టుబడి సాయం (రెండు విడతల్లో) వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది దీన్ని రెండు విడతల్లో (వానా కాలం 6000,యాసంగి సీజన్లకు రూ. 6,000 చొప్పున) అందజేస్తారని. ఈ మొత్తం రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారని చెప్పారు.. ఎన్ని ఎకరాల భూమి ఉంటే (సాగుకు యోగ్యమైనది), అన్ని ఎకరాలకు రైతు భరోసా అందిస్తున్నారు. రైతు భరోసా కింద. ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో 2,53,020 మంది రైతుల ఖాతాల్లో రూ.201.00 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది.
పి ఓ ఎస్ యంత్రాల పంపిణీ జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్
రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఎరువుల ఆమ్మకం తప్పనిసరిగా ఈపాస్ యంత్రాల ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ తెలిపారు.
శనివారం మెదక్ రైతు వేదికలో 150 ఈ పాస్ మెషిన్లను ఎరువులు ఆగ్రో రైతులు డీలర్లకు వ్యవసాయ అధికారి వినయ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017 నుండి యూరియా కాంప్లెక్స్ పొటాష్ వంటి ఎరువులను పి ఓ ఎస్ యంత్రం ద్వారా రైతుల యొక్క ఆధార్ కార్డు వివరాలను వేలిముద్రలను తీసుకొని ఎరువుల అమ్మకాలు చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో 2017 నుండి ఎరువుల డీలర్లు పి ఓ ఎస్ యంత్రాలను ఉపయోగించి ఎరువులు అమ్మకాలను జరుపుతున్నారు నూతన సాంకేతిక సాఫ్ట్వేర్ లో ఆధునీకరించి కొత్తగా వచ్చిన ఎల్ వన్ పిఒఎస్ మిషన్లను అందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నూతన ఆధునిక సాఫ్ట్వేర్ కలిగిన ఈపాస్ మెషిన్లను అందజేయాలని ఆదేశించిన మేరకు మెదక్ మరియు రామయంపేట డివిజన్ పరిధిలో గల 150 మంది ఎరువుల మరియు అగ్రో రైతు సేవ కేంద్రాల ప్రాథమిక సహకార సంఘం డీలర్లకు అందజేయడం జరిగిందని తెలిపారు.
ఈ కొత్తరకం మిషన్ల ద్వారా జూలై ఒకటో తారీకు నుండి అమ్మకాలు నిర్వహించాలని అదేవిధంగా ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం మాత్రమే ఎరువుల అమ్మకాలను జరపాలని సూచించారు
ఈ కార్యక్రమంలో మెదక్ సహాయ వ్యవసాయ సంచాలకులు విజయనిర్మల మరియు రామయంపేట ఇన్చార్జి సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ నారాయణ టెక్నికల్ ఏవో హర్ష, యాదగిరితో పాటుగా మండల వ్యవసాయ అధికారులు బాల్రెడ్డి నాగ మాధురి సోమలింగారెడ్డి హరి ప్రసాద్ శ్రీనివాస్ ఆయా మండలాల మండల వ్యవసాయ అధికారులు ఐపీఎల్ ఎరువుల కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
MEDAKFASTNEWS1
6 months ago | [YT] | 2
View 0 replies
MEDAKFASTNEWS1
Today munsif urdu daily news paper cuttings
6 months ago | [YT] | 2
View 0 replies
MEDAKFASTNEWS1
BJYM President Medak Mr.Satesh Patil Ney Aaj DEO Medak Mr.Radha Kishan Ko Application Detey Huwey Private School's Main Fee K Masle Ko Lekar Karwayee Karney Ki Guzaarish Ki.News From:MFN
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యలు దౌర్జన్యంగా తల్లిదండ్రుల దగ్గర దోసుకుంటున్న అక్రమ వాసులను అరికట్టాలని
మెదక్ DEO గారికి BJYM ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది...
*BJYM మెదక్ జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ గారు మాట్లాడుతూ*
మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో విద్య పేరుతో దోపిడీ జరుగుతున్నది వారి ఇష్టానుసారంగా ప్రస్తుత సంవత్సరానికి ఫీజులను పెంచేసి విధిలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు అప్పులు తెచ్చి కట్టే పరిస్థితికి తెస్తున్నారు. దీనికి తోడు వారు పుస్తకాలు, యూనిఫామ్ వాటితోపాటు వారికి సంబంధించినటువంటి బ్యాగులు మొదలవు ఇతర వస్తువులను ఎక్కువ ధరలకు అమ్మి వ్యాపారం చేస్తున్నారు.
దీనికి తోడు ప్రతి తరగతికి మించి ఎక్కువమందిని ఎన్రోల్ చేసుకుంటున్నారు.
కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు అనగా క్రీడా ప్రాంగణం, అగ్నిమాపక నియంత్రణలు మరియు విద్యార్థులకు సంఖ్యకు సరిపడా టాయిలెట్స్ నిర్మించడం లేదు. శానిటేషన్ మరియు టాయిలెట్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది.
ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన సమయసారని పాటించకుండా వారి ఇష్టం వచ్చిన సమయాన్ని పాటిస్తూ విద్యార్థినీ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉదయం 8:40 నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పూర్తి సమయాన్ని విద్యార్థులు పాఠశాలలోనే గడుపుతున్నారు. ఆ సమయంలో ఎలాంటి ఆటలను కూడా వారు ఆడిపించడం లేదు దీనితో వారు శారీరకంగా మరియు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు.
కావున మెదక్ జిల్లాలో ఉన్న తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రభుత్వ పాఠశాల సమయసారని ప్రైవేటు పాఠశాలలు కూడా పాటించే విధంగా తగిన ఉత్తర్వులు ఇస్తారని మరియు పైన పేర్కొన్న విధంగా ఇష్టానుసారం వసూలు చేస్తున్నటువంటి ఫీజుల విషయంలో తగు చర్య తీసుకుంటారని మరియు పిల్లల పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫాం, బ్యాగులపై వ్యాపారం చేస్తున్న వారిపై కఠినంగా చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాము ఈ కార్యక్రమం లో సాయి కిరణ్ గారు, ఆంజనేయులు గారు, చిరంజీవి గారు bjym నాయకులు పాల్గొన్నారు.
6 months ago | [YT] | 2
View 0 replies
MEDAKFASTNEWS1
Today munsif urdu daily news paper cutting
6 months ago | [YT] | 3
View 0 replies
MEDAKFASTNEWS1
Today munsif urdu daily news paper cuttings
6 months ago | [YT] | 2
View 0 replies
MEDAKFASTNEWS1
Today munsif urdu daily news paper cuttings
6 months ago | [YT] | 2
View 0 replies
MEDAKFASTNEWS1
ప్రచరణార్థం
మెదక్, 21 జూన్ -2025
ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపే తం చేసే దిశగా అనేక చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
కొల్చారం మండలం సంగయ్యపేట్ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రం ను శనివారం ఆయనఆకస్మికంగా పరిశీలించారు.
. హాజరు పట్టికలు, రిజిష్టర్‌లు, తరగతి తరగతి గదిలలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు.. యూనిఫామ్స్ , నోట్ బుక్స్ , టెస్ట్ బుక్స్ అందించడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యార్ధులకు గుణాత్మక విద్యను అందిస్తామని ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగిం చుకుని విద్యార్ధులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాల న్నారు.అంగన్‌వాడీ కేంద్రంలో నూతన మెను ప్రకారం పిల్లలకు పోషక విలువగల ఆహారాన్ని అందిం చాలని, విద్యార్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ఈ సందర్భంగా పిల్లలతో కాసేపు గడిపారు. బోర్డుపై రాసిన పదాలను పిల్లలతో చదివించారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు కంఠస్థ పద్యాలు చక్కగా చెప్పడంతో అభినందించారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆట, పాటలతో ప్రాథమిక విద్య నేర్పాలని, పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. ఈ విషయమై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
6 months ago | [YT] | 0
View 0 replies
MEDAKFASTNEWS1
ప్రచరణార్థం
మెదక్, 21 జూన్ -2025
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ప్రగతిని సాధించాలి...
సంగయ్యపేట్ గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లాగ్ షిప్ కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్లు అని, నియోజక వర్గానికి కేటాయించిన 3,500 ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కొల్చారం మండలం సంగయ్యపేట్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల స్థలాలను కలెక్టర్ శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండవ విడతగా ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు పత్రాలు అందజేయగా ఇండ్లకు మార్కింగ్ వేగవంతంగా ఇవ్వడం జరిగిందన్నారు.
లబ్దిదారులతో నేరుగా మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు తెలియజేస్తూ సాధ్యమైనంత వరకు ఇంటి నిర్మాణం చేపట్టే విధంగా సహకరిస్తామన్నారు.
ఇండ్ల నిర్మాణాలలో అధికారులు లబ్దిదారుని కి అండగా ఉంటూ వెన్నంటి ప్రోత్సహించాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిలో జిల్లాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు.
వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయిస్తామని,
అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ నిర్మాణాలలో వచ్చే సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తారన్నారు.
వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఇల్లు త్వరితగతిన నిర్మించుకునే విధంగా లబ్దిదారులను ప్రోత్సహిస్తామన్నారు
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
6 months ago | [YT] | 0
View 0 replies
MEDAKFASTNEWS1
ప్రచురణార్థం
మెదక్, 21 జూన్ -2025
రైతు భరోసా కింద. ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో 2,53,020 మంది రైతుల ఖాతాల్లో రూ.201.00 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు, తద్వారా వారి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు
ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఎకరానికి సంవత్సరానికి రూ. 12,000 పంట పెట్టుబడి సాయం (రెండు విడతల్లో) వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది
దీన్ని రెండు విడతల్లో (వానా కాలం 6000,యాసంగి సీజన్లకు రూ. 6,000 చొప్పున) అందజేస్తారని. ఈ మొత్తం రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారని చెప్పారు.. ఎన్ని ఎకరాల భూమి ఉంటే (సాగుకు యోగ్యమైనది), అన్ని ఎకరాలకు రైతు భరోసా అందిస్తున్నారు.
రైతు భరోసా కింద. ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో 2,53,020 మంది రైతుల ఖాతాల్లో రూ.201.00 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది.
6 months ago | [YT] | 1
View 0 replies
MEDAKFASTNEWS1
ప్రచురణార్థం
మెదక్, 21 జూన్ -2025
పి ఓ ఎస్ యంత్రాల పంపిణీ
జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్
రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఎరువుల ఆమ్మకం తప్పనిసరిగా ఈపాస్ యంత్రాల ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ తెలిపారు.
శనివారం మెదక్ రైతు వేదికలో 150
ఈ పాస్ మెషిన్లను ఎరువులు ఆగ్రో రైతులు డీలర్లకు వ్యవసాయ అధికారి వినయ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2017 నుండి యూరియా కాంప్లెక్స్ పొటాష్ వంటి ఎరువులను పి ఓ ఎస్ యంత్రం ద్వారా రైతుల యొక్క ఆధార్ కార్డు వివరాలను వేలిముద్రలను తీసుకొని ఎరువుల అమ్మకాలు చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో 2017 నుండి ఎరువుల డీలర్లు పి ఓ ఎస్ యంత్రాలను ఉపయోగించి ఎరువులు అమ్మకాలను జరుపుతున్నారు నూతన సాంకేతిక సాఫ్ట్వేర్ లో ఆధునీకరించి కొత్తగా వచ్చిన ఎల్ వన్ పిఒఎస్ మిషన్లను అందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నూతన ఆధునిక సాఫ్ట్వేర్ కలిగిన ఈపాస్ మెషిన్లను అందజేయాలని ఆదేశించిన మేరకు మెదక్ మరియు రామయంపేట డివిజన్ పరిధిలో గల 150 మంది ఎరువుల మరియు అగ్రో రైతు సేవ కేంద్రాల ప్రాథమిక సహకార సంఘం డీలర్లకు అందజేయడం జరిగిందని తెలిపారు.
ఈ కొత్తరకం మిషన్ల ద్వారా జూలై ఒకటో తారీకు నుండి అమ్మకాలు నిర్వహించాలని అదేవిధంగా ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం మాత్రమే ఎరువుల అమ్మకాలను జరపాలని సూచించారు
ఈ కార్యక్రమంలో మెదక్ సహాయ వ్యవసాయ సంచాలకులు విజయనిర్మల మరియు రామయంపేట ఇన్చార్జి సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ నారాయణ టెక్నికల్ ఏవో హర్ష, యాదగిరితో పాటుగా మండల వ్యవసాయ అధికారులు బాల్రెడ్డి నాగ మాధురి సోమలింగారెడ్డి హరి ప్రసాద్ శ్రీనివాస్ ఆయా మండలాల మండల వ్యవసాయ అధికారులు ఐపీఎల్ ఎరువుల కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
6 months ago | [YT] | 0
View 0 replies
Load more