అందరికీ నమస్కారం ,
మన స్టోరీస్ చానెల్ లో ప్రతిరోజు మంచి మంచి మనసును మధుర భావంలో మునిగితేలేలా చేసే కథలు ప్రసారమవుతాయి . కొంత మందికి ఇవి నచ్చకపోవచ్చు . అలాంటి వారు దయచేసి ఇలాంటి కంటెంట్ కు దూరంగా ఉండాలని మనవి . ఇప్పుడున్న పని ఒత్తిడిలో మనిషికి అంటే స్త్రీ కైనా పురుషుడికైనా మా కథల ద్వారా స్ట్రెస్ ఫీలింగ్ తగ్గించడమే మా ప్రదాన ఉద్దేశం .. అర్థం చేసుకోగలరు 🙏🙏