Creative champions....

Just for entertainment to all


Creative champions....

🌿 గెలవచ్చు — గర్వపడకూడదు.
🌿 భయపడవచ్చు — పారిపోకూడదు.
🌿 ఓడిపోవచ్చు — కృంగిపోకూడదు.
🌿 అర్థం కాకపోవచ్చు — విసిగిపోకూడదు.

✨ జీవితం అన్నాక అన్నీ ఉంటాయి…
కానీ మనసు బలంగా ఉంటే ఏది వచ్చినా ఎదుర్కొనగలం. 💪

1 month ago | [YT] | 0

Creative champions....

Nizamabad vaishya bhavan

2 years ago | [YT] | 0

Creative champions....

*మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


🌹 *పూర్వం మనుషులు బావుకులుగా*
*ఉండేవారు....*
*బంధాలను,బాధ్యతలను*
*నిర్వర్తించే వారు.*
*తర్వాత ప్రాక్టికల్ గా అయ్యారు.*
*బంధాలను సొంత లాభానికి*
*ఉపయోగించేవారు...*
*ఇప్పుడు ప్రొఫెషనల్ గా మారారు.*
*లాభం ఉండే బంధాలను మాత్రమే*
*స్వీకరిస్తున్నారు......!!*

🌹

2 years ago | [YT] | 1

Creative champions....

Subscribe my channel

3 years ago | [YT] | 2