Welcome to annakutoduga77, your go-to channel for breaking news, hot topics, news commentary, and viral news updates. Stay informed and engaged with our timely and insightful content. Subscribe now to stay updated on all the latest happenings! #annakutoduga77
AnnakuThoduga
విజయనగరంలో జగనన్నకి జననీరాజనం
డయేరియా బాధితుల్ని పరామర్శించి.. మృతుల కుటంబాలకి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన వైయస్ జగన్ గారు
పర్యటనలో అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన జనం
#YSJaganCares
#IdhiMunchePrabhutvam
#APisNotinSafeHands
#SadistChandraBabu
#100DaysOfCBNSadistRule
1 year ago | [YT] | 4
View 0 replies
AnnakuThoduga
చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పనులు మీద అభిప్రాయం
#ప్లీజ్ సుబ్స్క్రైబ్
#ysjagan
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#100DaysOfCBNSadistRule
#APisNotinSafeHands
#@JaiTDP
1 year ago | [YT] | 3
View 0 replies
AnnakuThoduga
ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో అరాచకం మొదలైంది. ప్రతిజిల్లాలోనూ మహిళలమీద అకృత్యాలు పెరుగుతూ వస్తున్నాయి. అడిగేవాళ్ళు ప్రశ్నించేవాళ్లు లేరన్న ధైర్యంతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటు ప్రభుత్వ పెద్దలు వాళ్ళను కాపాడుతూ కాలక్షేపం చేస్తున్నారు.
#ysjagan
#ysrsocialmedia
#ApnotInSafehands
1 year ago (edited) | [YT] | 4
View 0 replies
AnnakuThoduga
కూటమి నేతలు వసూళ్ళలో బిజీగా ఉంటే ఇటు కామాంధులు రెచ్చిపోతున్నారు. అమ్మాయి కనిపిస్తే చాలు కాటేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు అమ్మాయిలను నమ్మించి తీసుకెళ్లి అత్యాచారం చేసారు. దీంతో పిల్లలను బయటకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు.
1 year ago | [YT] | 4
View 0 replies
AnnakuThoduga
తెనాలిలో @TDP , బద్వేల్‌లో కామాంధుడి అరాచకానికి బలైపోయిన ఆడబిడ్డల కుటుంబాల్ని పరామర్శించేందుకు బుధవారం (అక్టోబరు 23) వెళ్తున్న వైయస్ జగన్ గారు.
1 year ago | [YT] | 2
View 0 replies
AnnakuThoduga
అధికారమదంతో ఆడబిడ్డలపై అత్యాచారాలకి తెగబడుతున్న గూండాలు
శ్రీకాకుళం జిల్లా పలాస- కాశీబుగ్గలో పుట్టినరోజు వేడుకలకి పిలిచి ఇద్దరు విద్యార్థినులపై సామూహిక అత్యాచారం
పైల శివ (నిందితుడు -1).. శివ చిన్నాన జానకీరావు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి అనుచరుడు)
మోహన్ (నిందితుడు -2).. మోహన్ వాళ్ల మామ పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష అనుచరుడు
నిందితులకి టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు. దాంతో నిందితులు, బాధితుల మధ్య రాజీకి ఎమ్మెల్యే గౌతు శిరీష ఇంట్లో ప్రయత్నాలు
1 year ago | [YT] | 2
View 0 replies
AnnakuThoduga
1 year ago | [YT] | 6
View 0 replies