YT kaburllu యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. మీకు ఆసక్తికలిగించే, వర్తమానంలో తప్పనిసరిగా తెలుసుకోవలసిన విశేషాలను కథనాలుగా మలిచి మీకు మన ఊరు మీడియా ఛానల్ లో అందిస్తాం. నగర, పట్టణ, గ్రామ, ఏజెన్సీలలో జరిగే ముఖ్యమైన వార్త విశేషాలను, మన చుట్టూ జరిగే అనేక వింతలు, విడ్డూరాలను, రాజకీయ, సినిమాలకు సంబంధించిన కంటెంటెను మీకు నచ్చే విధంగా మలిచి ఈ ఛానల్ లో పోస్టు చేస్తాం. ఇంకా మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో, మీకు ఎలాంటి సమాచారం ఆశిస్తున్నారో, ఎటువంటి వీడియోలను కోరుకుంటున్నారో కామెంట్లు ద్వారా తెలియ చేయండి. మీరిచ్చే సలహాలు, సూచనలు, ఐడియాలతో మంచి స్టోరీలు చేయవచ్చు. మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలపండి. అది ఛానల్ కంటెంట్ మెరుగుపడేందుకు ఉపయోగపడుతుంది.
YT_Kaburllu
Ramchan’s Peddi Trailer Relesed…మళ్లీ గట్టిగా కొట్టేలాగే ఉన్నాడు…
8 months ago | [YT] | 0
View 0 replies