మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ నా మనసులో మాట మీతో చెప్పాలనుకుంటున్నా.....
ముందుగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ❤️ 🫂
ఈ ప్రయాణం మొదటి రోజునుంచి ఈరోజు వరకూ మీరు ఇచ్చిన ప్రతి లైక్, రాసిన ప్రతి కామెంట్, షేర్ చేసిన ప్రతి వీడియో, మా కంటెంట్ చూసేందుకు మీరు ఖర్చు చేసిన ప్రతి సెకండ్, అవి అన్నీ నాకు చాలా అమూల్యమైనవి.
మీ ప్రేమ, మీ నమ్మకం లేకపోతే ఈ స్థాయికి చేరుకోవడం అసాధ్యం. ఈ ఛానల్ నా ఒక్కడిదే కాదు… ఇది మనందరిదీ.
కంటెంట్ మీద నమ్మకం పెట్టారు, నిజాయితీని ఆదరించారు, గ్రోత్ నెమ్మదిగా ఉన్నా కూడా నాతోనే నిలబడ్డారు🥺🫂 ఇది నేను జీవితాంతం మర్చిపోలేను.🙏
2026లోకి అడుగుపెడుతూ, మీకు నేను ఒక్క Promise చేస్తున్న... మరింత useful, మరింత informative, మరింత నిజాయితీ గల కంటెంట్ — మీ కోసం తెస్తా.
ఈ ప్రయాణంలో భాగమైనందుకు అందరికీ ధన్యవాదాలు 🙏. అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ walloftech ❤️
సేల్ పేరుతో జనాల ఫీలింగ్స్ తో ఆడుకోవడం ఎంతవరకు రైట్ 😢😫 ఇస్తామని చెప్పి ఇవ్వకుండా order Cancel చేయడం ఎంతవరకు రైట్ 🤷👀 మీరే చెప్పండి 💔🫂 మీతో ఏమైనా ఇలా జరిగిందా??🤔📱
Walloftech
మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ నా మనసులో మాట మీతో చెప్పాలనుకుంటున్నా.....
ముందుగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ❤️ 🫂
ఈ ప్రయాణం మొదటి రోజునుంచి ఈరోజు వరకూ
మీరు ఇచ్చిన ప్రతి లైక్,
రాసిన ప్రతి కామెంట్,
షేర్ చేసిన ప్రతి వీడియో,
మా కంటెంట్ చూసేందుకు మీరు ఖర్చు చేసిన ప్రతి సెకండ్,
అవి అన్నీ నాకు చాలా అమూల్యమైనవి.
మీ ప్రేమ, మీ నమ్మకం లేకపోతే
ఈ స్థాయికి చేరుకోవడం అసాధ్యం.
ఈ ఛానల్ నా ఒక్కడిదే కాదు…
ఇది మనందరిదీ.
కంటెంట్ మీద నమ్మకం పెట్టారు,
నిజాయితీని ఆదరించారు,
గ్రోత్ నెమ్మదిగా ఉన్నా కూడా నాతోనే నిలబడ్డారు🥺🫂
ఇది నేను జీవితాంతం మర్చిపోలేను.🙏
2026లోకి అడుగుపెడుతూ,
మీకు నేను ఒక్క Promise చేస్తున్న...
మరింత useful,
మరింత informative,
మరింత నిజాయితీ గల కంటెంట్ — మీ కోసం తెస్తా.
ఈ ప్రయాణంలో భాగమైనందుకు అందరికీ ధన్యవాదాలు 🙏.
అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ walloftech ❤️
2 days ago | [YT] | 69
View 4 replies
Walloftech
Friends ఇది చూసారా 🙋💥
🚨 Nothing Phone (3a) Lite launched globally! 🌍
✨ Key Specs:
📱 6.77" FHD+ AMOLED, 120Hz
⚙️ MediaTek Dimensity 7300 Pro (4nm)
📸 50MP (Main) + 8MP (Ultra-wide) + 2MP (Macro)
🤳 16MP Front Camera
🔋 5000mAh Battery, 33W Fast Charging
💽 8GB RAM | 128GB / 256GB Storage
🧩 Nothing OS 3.5 based on Android 15
🇮🇳 India launch scheduled for November!
#NothingPhone3aLite #NothingPhone #Nothing #TechNews #Smartphones
2 months ago | [YT] | 28
View 2 replies
Walloftech
Nostalgia 😀
నువ్వు ఈ apps ఎపుడైనా use చేసావా 🫂💐
2 months ago | [YT] | 34
View 7 replies
Walloftech
OnePlus ఫోన్స్ వాడుతున్న వాళ్ళు🙋 మీ ఫోన్ కి Latest Oxygen OS 16 Update ఎప్పుడొస్తుందో చూసుకోండి🧐👇👇🫂🎯
2 months ago | [YT] | 48
View 9 replies
Walloftech
Vivo and iQOO ఫోన్స్ వాడుతున్న వాళ్ళు🙋 మీ ఫోన్ కి latest Origin OS 6 Update ఎప్పుడొస్తుందో చూసుకోండి🧐👇👇🫂🎯
2 months ago | [YT] | 51
View 9 replies
Walloftech
https://youtu.be/4i1AbCnuoxs?si=dQn4u...
14 వేలలో ఈ Samsung Phone కొనొచ్చా???
3 months ago | [YT] | 23
View 0 replies
Walloftech
సేల్ పేరుతో జనాల ఫీలింగ్స్ తో ఆడుకోవడం ఎంతవరకు రైట్ 😢😫 ఇస్తామని చెప్పి ఇవ్వకుండా order Cancel చేయడం ఎంతవరకు రైట్ 🤷👀 మీరే చెప్పండి 💔🫂 మీతో ఏమైనా ఇలా జరిగిందా??🤔📱
3 months ago | [YT] | 100
View 18 replies
Walloftech
Friends ఇవే 📱 iPhone 17 Series India Prices 🇮🇳
iPhone 17: ₹82,900 (256GB) | ₹1,02,900 (512GB)
iPhone Air: From ₹1,19,900
iPhone 17 Pro: From ₹1,34,900
iPhone 17 Pro Max: From ₹1,49,900 (up to ₹2,29,900 for 2TB)
🔥 Which one would you pick?
#iPhone17 #iPhone17Pro #iPhone17ProMax #iPhoneAir #AppleEvent #iPhoneIndia #AppleIndia #Apple2025 #iPhoneLaunch #TechNews #iPhone
3 months ago | [YT] | 39
View 0 replies
Walloftech
మీరు ఏ Phone వాడుతున్నారు??👇🫂👀
3 months ago | [YT] | 17
View 5 replies
Walloftech
మీరు September లో దేని కోసం wait చేస్తున్నారు👀🫂👇
4 months ago | [YT] | 16
View 4 replies
Load more