నా ఆయుధం కాంగ్రెస్ ఎన్ని బాధలు ఎదురవని !! ఎన్ని కష్టాలైనా తోడు రానీ ఊపిరి ఉన్నంతవరకు కాంగ్రెసుతోనే నా ప్రయాణం మాలాంటి పేద కార్యకర్తలే మూడు రంగుల జెండా కింద పడకుండా కపడుకుంటం... జైహింద్ జై కాంగ్రెస్