kunasrisailamofficial

Former MLA, Quthbullapur Constituency, Telangana State


kunasrisailamofficial

*శ్రీ క్రిష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు..*

నిజాంపేట్, శ్రీనివాస్ నగర్ కాలనీ పరిధిలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఆ గోపాలుని అశీసులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి, సీనియర్ నాయకురాలు బండ్రు శోభారాణి, కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మా రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరా తదితరులు పాల్గొన్నారు. I’m

1 year ago | [YT] | 22