VISHNU FOR AGRICULTURE

అందరికీ నమస్కారం నా పేరు విష్ణుతేజ నేను గోఆదారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను.నాటు కూరగాయలు(మిర్చి,వంగ,టమాట,బెండ,గోంగూర,ఎర్ర గెనుసుగడ్డ)నాటు కొండ ఉసిరికాయ.వరి (నవార,మైసూర్ మల్లికా) సాగుచేస్తునాము.నాటు కోళ్లు,బెరస జాతి,పర్లా జాతి కోళ్లు,ఒంగోలు ఆవులు,ఆవుదూడలు,ఎద్దుల అభివృద్ది. నమస్తే,

మేము, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన వంట నూనెలు ఉత్పత్తి చేసే ఎద్దు గానుగ రైతులము. 50 సంవత్సరాల క్రితం కనుమరుగు అయిన ఈ ఎద్దు గానుగ వ్యవస్థను మళ్లీ ప్రాచుర్యంలోకి తెచ్చి స్వచ్ఛమైన వంటనూనె లను ఉత్పత్తి చేసే ఈ మా ప్రయత్నం , మీ కుటుంబానికి ఆరోగ్య భద్రత, పోషకాల భద్రత కల్పిస్తుంది అని ఆశిస్తూ...మా వీడియో ల ను, మీతో పంచుకుంటున్నాను. ప్రకృతి సేద్య విధానాల గూర్చి మీతో మా అనుభవాలు మరియు మాకు తెలిసిన knowledge ని మీతో ఈ చానెల్ ద్వారా తెలియజేయడం, ప్రకృతి సహజంగా పండించిన పంటలు అందరికి అందించుట మా ఉద్దేశం
మీ ఆధరాభిమానాలు ఆశిస్తూ మీ ప్రకృతి రైతు విష్ణుతేజ
V Vishnuteja
Gandavaram
Contact@6300763061


VISHNU FOR AGRICULTURE

👉ఎద్దు గానుగ నువ్వు చెక్క అందుబాటులో ఉంది #పాడి పశువులు అద్భుతమైన పోషక విలువలు కలిగిన నువ్వు చెక్క దానా 6300763061

1 month ago | [YT] | 1

VISHNU FOR AGRICULTURE

మా 5 అంచెల విధానంలో మొదటిసారి బీరకాయలు మరియు పొద్దుతిరుగుడుపూలు

1 year ago | [YT] | 0

VISHNU FOR AGRICULTURE

వినియోగదారుని కోరిక మేరకు ఈ రోజు మన ఎద్దు గానుగ లొ బాదం నూనె ఆడించడం జరిగింది 100 % Natural cold pressed oil cell 6300763061

2 years ago | [YT] | 3

VISHNU FOR AGRICULTURE

నెల్లూరు జిల్లాలో ఎద్దు గానుగ నూనెలు ప్రారంభించడం జరిగింది 📱 cell 6300763061

2 years ago | [YT] | 2

VISHNU FOR AGRICULTURE

నవార వరి కుప్ప నూర్చడం జరిగింది /ఎంత ధాన్యం అయిందని అనుకుంటున్నారో comments చేయండి

2 years ago | [YT] | 6

VISHNU FOR AGRICULTURE

నవార వరి కుప్ప వేయడం జరిగిందిyoutube.com/shorts/o-4fLgGZsW...

2 years ago (edited) | [YT] | 4

VISHNU FOR AGRICULTURE

youtube.com/shorts/73ur4zAPSu... navara crop harvesting/ఈ రోజు నవార వరి కోత

2 years ago (edited) | [YT] | 3

VISHNU FOR AGRICULTURE

Navara crop all most harvesting stage

2 years ago | [YT] | 4