హాయ్ ఫ్రెండ్స్ ..........
అందరికీ నమస్కారం మా ఛానల్ టెక్నాలజీ ఛానల్
టెక్నాలజీ కి సంబంధించిన విషయాలు తెలుగులో అందరికి అర్ధమయేలా చెప్పడమే మా ఛానెల్ ముఖ్య ఉదేశ్యం
మా ఛానల్ లో మోబైల్స్,కెమెరా,డ్రోన్ర్ కేమెరా, మొబైల్ అప్స్,ఫొటోషాప్, ఫోటోగ్రఫీ, డ్రోన్ వీడియోస్, కెమెరా టిప్స్,మొబైల్ టిప్స్,మొబైల్ సెట్టింగ్,
కెమెరా సెట్టింగ్స్............మొదలైనవి అప్లోడ్ చేస్తాము
.....
మా ఛానల్ ని subscribe చేయండి
All Mix Tube
59 including tiktok also banned officially by government
ప్రస్తుతానికి ఇవి ప్లే స్టోర్ , ఆపిల్ స్టోర్ నుంచి తీసివేయబడతాయి,కొద్ది రోజుల తర్వాత మన మొబైల్ నుంచి కూడా ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ ios ద్వారా ఆటోమేటిక్ గా తీసేయచ్చు, గవర్నమెంట్ తలుచుకుంటే ఇప్పడు బ్యాన్ చేసినట్టే ఆటోమేటిక్ గా ఆ 59 అప్స్ ని కూడా తీసేసే ఆలోచన చేయచ్చు,
Anyhow i am happy what about you Friends
5 years ago | [YT] | 16
View 1 reply
All Mix Tube
To Day Release on 10:00 AM Subscribe The Channel & Watch it
5 years ago | [YT] | 32
View 5 replies