my name is prashanth my YouTube channel name is prashirenu
i like cities & towns so i created YouTube channel im posting cities & towns & village video i like is content .


Prashirenu

Success doesn't find you,
you have to find success yourself

3 years ago | [YT] | 7

Prashirenu

If we think we want something, we will not find it, if we think we don't, we will find it

synopsis

ఒకటి మనకు కావాలి అని అనుకుంటే అది అసలు దొరకదు అది వద్దు అనుకుంటే దొరుకుతుంది.

3 years ago | [YT] | 6

Prashirenu

చూడు మిత్రమా
అన్ని ఉన్నాయని
అహంకారం వద్దు.
ఎందుకంటే
రాత్ర0తా కష్టపడి విరసినా
పువ్వుకి కూడా తెలియదు.
తెల్లవారితే దాని పయనం
దేవుడి దగ్గరికో లేక స్మశాననికో...
*శుభోదయం*
Look friend All are there
No pride.
Because
Even after working hard all night
Not even the flower knows.
If the whites are its journey
Near God or Graveyard...
*good morning*

3 years ago | [YT] | 2

Prashirenu

ప్రతి ఒక్కరి జీవితంలో
తట్టుకోలేనంత బాధ
కచ్చితంగా ఉంటుంది.
అయిన బ్రతుకుతారు,
ఎందుకోతెలుసా
రేపటి రోజు సంతోషాన్ని తేవచ్చునేమో
అనే చిన్న ఆశ,
ఇదే జీవితం...
*శుభోదయం*

3 years ago | [YT] | 6

Prashirenu

అబద్ధంలో ఉండే భయం కంటే,
నిజంలో ఉండే ధైర్యం గొప్పది.
తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే,
నిజాయితీ లో ఉండే గర్వం గొప్పది...

3 years ago | [YT] | 7

Prashirenu

జీవితంలో పరీక్షలకు చదివితే
మార్కుకులొస్తాయ్.
పరిస్థితులకు చదివితే
మార్పులొస్తాయ్...
*శుభోదయం*

3 years ago | [YT] | 5

Prashirenu

గాలి మన కంటికి
కనిపించకపోయినా మనకు
ప్రాణం పోస్తుంది.
అలాగే
మనం చేసే మంచి పనులు
పదిమందికి తెలియకపోయినా
పర్వాలేదు.
కానీ
మనం చేసే సాయం వల్ల
ఒకరి జీవితంలో అయిన
సంతోషం వస్తే చాలు...

3 years ago | [YT] | 7

Prashirenu

Good Morning Friends

అర్ధం చేసుకునే వాళ్ళు మనతో ఉంటే
ఎంత దూరమైనా వెళ్ళవచ్చు.
కానీ అర్ధం చేసుకొని వాళ్ళు ఉంటే ఎక్కడకి పోలేం.

3 years ago | [YT] | 10

Prashirenu

*శుభోదయం*

*నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో
*కానీ ఆనిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు నువ్వు బాధపడకుండా ఉండేలా చూసుకో .

3 years ago | [YT] | 10

Prashirenu

ఒకరికి మంచివాళ్ళం
ఇంకొకరికి చెడ్డవాళ్ళం
ఒకరికి ఏమికాము
మరొకరికి అన్ని మనమే
ఇదే జీవితం.. హ్యాపీ గా వుండండి

3 years ago | [YT] | 6