dear friends this is political, people, offices, games, social responsibility persons, and all news YouTube channel, ADHIKAR NEWS AP, ADHIKAR NEWS YELESWARAM
(గమనిక మా వార్తలు ప్రజా గొంతుకలు)(మా వార్తలు ఎవరి వ్యక్తిగతం కాదు ప్రజా ప్రశ్నలు)(మా వార్తలు ప్రభుత్వాలకి ప్రజలకు వారదులు)(మా వార్తలు ప్రశ్నించే వాస్తవ కథనాల దృశ్య రూపాలు)(మా వార్తలు సామాజిక సాంఘిక బాధ్యతలు)(మా వార్తలు సామాన్యుని చేతిలో బ్రహ్మాస్త్రాలు)(మా వార్తలు నిజాన్ని నిర్భయంగా చెప్పే గొంతుకలు)(మా వార్తలు మహానుభావులు పలికే అక్షర సత్యాలు)
వ్యక్తి భజనలు, వ్యక్తిగత విషయాలు, ఆధారాలు లేని ఆరోపణలు, అనవసరమైన అవాస్తవాలు చూపించకుండ.
ఏది నిజం, ఏది అబద్దం, ఏది ప్రజా శ్రేయస్కరం అనేది మాత్రమే చూపిస్తూ, మీ అందరి ఆదరాభిమానంతో ప్రజా శ్రేయస్సుకు అవసరమయ్యే వాస్తవాలను అందించడం మా (అధికార్ న్యూస్ ఏపీ) ప్రత్యేకత. ఎప్పటిలాగే మీ అందరూ మన అధికార్ న్యూస్ ఏపీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి, అందరితో చేయించండి.
మీ అధికార్,


ADHIKAR NEWS AP

3 months ago | [YT] | 13

ADHIKAR NEWS AP

10 months ago | [YT] | 9

ADHIKAR NEWS AP

2 years ago | [YT] | 0

ADHIKAR NEWS AP

2 years ago | [YT] | 2

ADHIKAR NEWS AP

నాడు పిల్ల దొంగ, నేడు పెద్ద దొంగ చేసిన దొంగతనాలు న్యాయస్థానాలకు చేరితే? ప్రజా నిధులు దొడ్డిదారిన దోచడంలో చిన్నదొంగే గ్రేట్. విరిరువురికన్న అసలుదొంగలు ఎన్నికల తాయిలాలకు అలవాటు పడి ఓటుకు నోటు, మద్యానికి ఓటు, మా కులపొడికో, మన మత పొడికో ఓటు అని ఓటును తాకట్టుపెట్టే మనమే అసలు దొంగలం.

2 years ago | [YT] | 4

ADHIKAR NEWS AP

కాస్కోండ్రా అబ్బాయిలు వాస్తవాలు ఎంత కఠినంగా ఉంటాయో

2 years ago | [YT] | 5