#Do subscribe 🙏
#villagerandomshots
#whatsappstatus
#bgmstatus
#agriculturfarming vedios


TRUSTED SPOUSE

క్రైస్తవ సోదర సోదరీమణులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు..!!
#Christmas2025 #MerryChristmas 🎅🌲

14 hours ago | [YT] | 1,690

TRUSTED SPOUSE

అక్రమ నిర్బంధానికి 14వ రోజు....!!💔🥺

#WeStandWithPinnelliBrothers
#PinnelliRamaKrishnaReddy
#PinnelliVenkataramiReddy
#AndhraPradesh #Palnadu #Macherla

14 hours ago | [YT] | 606

TRUSTED SPOUSE

*ప్రశాంతం గా ఉన్న పల్నాడులో మళ్లీ రక్తపాతం.. వేట కొడవళ్లతో నరికి ఇద్దరు అన్నదమ్ముల హత్య*

శివ శంకర్. చలువాది
*******

దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో అర్ధరాత్రి ఘటన

వేట కొడవళ్లతో కిరాతకంగా నరికి చంపిన దుండగులు

మృతులు టీడీపీ సానుభూతిపరులు హనుమంతరావు, శ్రీరామమూర్తి

కుటుంబ, రాజకీయ కోణాల్లో పోలీసుల దర్యాప్తు

నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో మరోసారి నెత్తురు పారింది. దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు వేట కొడవళ్లతో వారిని కిరాతకంగా నరికి చంపారు. మృతులను టీడీపీ కార్యకర్తలైన కొత్త హనుమంతరావు, కొత్త శ్రీరామమూర్తిగా పోలీసులు గుర్తించారు. ఈ జంట హత్యలతో గ్రామంలో భయాందోళన నెలకొంది.

అడిగొప్పల గ్రామానికి చెందిన హనుమంతరావు, శ్రీరామమూర్తి సోదరులు. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వీరిపై ప్రణాళిక ప్రకారం దాడికి పాల్పడ్డారు. గ్రామ శివారులోని ఓ బండరాయి వద్ద హనుమంతరావు మృతదేహం లభించగా, నీలంపేట అమ్మవారి గుడి దగ్గర ఉన్న వాటర్ ప్లాంట్ సమీపంలో శ్రీరామమూర్తిని హతమార్చారు. ఇద్దరినీ అత్యంత పాశవికంగా వేట కొడవళ్లతో నరకడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, వివరాలు సేకరించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ కలహాలు ఒక కారణంగా పోలీసులు భావిస్తున్నప్పటికీ, రాజకీయ కోణాన్ని కూడా తోసిపుచ్చడం లేదు.

ఈ ఘటనతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం సమీపంలోని గుండ్లపాడు గ్రామంలో ఇలాగే జంట హత్యలు జరిగాయి. దాని నుంచి తేరుకోకముందే ఇప్పుడు జరిగిన ఈ ఘటనతో పల్నాడు వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

2 days ago | [YT] | 20

TRUSTED SPOUSE

2 days ago | [YT] | 44

TRUSTED SPOUSE

ప్రతి ఇంట్లోనే కాదు
ప్రతి గుండెలోనూ మీరు ఉంటారు..🙏❤️

#HappyBirthdayYSJagan

3 days ago | [YT] | 1,883

TRUSTED SPOUSE

31 లక్షల మంది పేదింటి మహిళల సొంతింటి కలను నెరవేర్చిన వైయస్ జగన్ గారు.

#HappyBirthdayYSJagan

3 days ago | [YT] | 1,248

TRUSTED SPOUSE

మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు వైయస్ జగన్.

జనంమెచ్చిన జననేత జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు.

#HappyBirthdayYSJagan

3 days ago | [YT] | 1,085

TRUSTED SPOUSE

#HappyBirthdayYSJagan

జననేతకు జన్మదిన శుభాకాంక్షలు.

#RealVisionaryYSJagan

3 days ago | [YT] | 466

TRUSTED SPOUSE

Warm birthday wishes to Shri @ysjagan Garu, Former Chief Minister of Andhra Pradesh and President of YSRCP.
May you be blessed with good health, happiness, strength and success in the service of the people.

#HappyBirthdayYSJagan

3 days ago | [YT] | 1,027

TRUSTED SPOUSE

ప్రజల కన్నీటిని తుడిచే చేతులు…
ప్రజల భవిష్యత్తుకు దారి చూపే నాయకుడు…
మా నమ్మకం… మా బలం… మా నాయకుడు…
జనహృదయనేత జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు

#HappyBirthdayYSJagan

3 days ago | [YT] | 1,583