Kavuru Prabha 1946

Welcome to Kavuru Grama Prabha official youtube channel.

కావూరు గ్రామ ప్రజల ఐక్యత వర్ధిల్లాలి

INDIA'S BIGGEST TRIUNALA ON THE OCCASION OF MAHASHIVARATHARI AT KOTAPPAKONDA

palanadu district , narasaraopet mandal & near to chilakaluripet mandal , here in this temple lord Shiva as Trikoteswara getting puja's from people.
we are proud of our four fathers of kavuru for building prabha every year from since many years and we are also following the same tradition.
our village prabha got many rewards and awards here we are sharing a few one award from Sri NANDAMURI TARAKA RAMARAO garu when is was CM of AP

PRABHA :-
it's a Traditional, Devotional,pertigious and work given by our grand grand father's aspect of our village " KAVURU " From the older Generations with divine worship of "SRI TRIKOTESHWARA " as ' LORD SHIVA ' at " KOTAPPAKONDA" which Reflects and Showcases our Vintage,Uniqueness, Strength,Unity & Power of "KAVURU GRAMA TELUGU YUVATHA"

Kavuru Prabha 1946

అనుకున్న ప్రకారం ప్రభ బండికి నాలుగు రాతి గానులను చేపించడం జరిగింది, చివరి దశలో రెండు గానులు పగుళ్ళు రాగ, ప్రస్తుతం రెండు గానులు మాత్రమే ఈ సంవత్సరం ఉపయోగించబడుతున్నాయి,
ఈ రోజు రెండు రాతి గానులను గ్రామానికి తీసుకోని రావడం జరిగింది.
ఓం నమః శివాయ 🙏🙏🙏
#mahashivaratri2026 #80thanniversaryofkavuruprabha #kotappakondatirunalla #PalnaduDistrict #AndhraPradesh #kavuruprabha1946

1 day ago (edited) | [YT] | 37

Kavuru Prabha 1946

Kavuru Prabha 79th Anniversary Celebrations Started 💥🔥🔥 #KavuruPrabha

11 months ago | [YT] | 108

Kavuru Prabha 1946

Ready for Roar 💥🔥🙌💥🔥

11 months ago | [YT] | 102

Kavuru Prabha 1946

అందరికీ నమస్కారం 🙏

మీ అందరి కోసం ముఖ్య సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది...

✅ మహాశివరాత్రి పర్వదినాన మన కావూరు గ్రామంలో జరిగే వేడుకలు వివరాలు...

✅23th అనగా మొదటి రోజు ఉదయం 5 గంటల నుండి ప్రభ బండి ఊరేగింపుగా వినాయక గుడికి తీసుకొని వెళ్ళి పూజా కార్యక్రమం జరుగును, సాయంత్రం 6 గంటల నుండి ప్రభను అడ్డిల మీదకి లేపడం జరుగుతుంది.

✅24th అనగా రెండవ రోజు 8 గంటల నుండి ప్రభను పైకి లేపడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 8 గంటల నుండి Suraj ఈవెంట్స్ వారిచే మొదటి ప్రోగ్రాం జరుపబడుతుంది..

✅25th అనగా మూడవ రోజు ఉదయం 7 గంటల నుండి లింగంగుంట్ల శివాలయం నుండి స్వామివారిని,నందీశ్వరుని,పంచలోహాలతో చేపించిన ప్రభను ఊరేగింపుగా ప్రభ వద్దకు తీసుకొచ్చి వీరబద్రుని వీరంగంతో, తప్పెట్లు,తీన్మార్, DJ ధ్వనులతో స్వామివారికి కుంభం పోసిన అనంతరం ప్రభ కోటప్పకొండ బయలుదేరుతుంది ..

✅26th అనగా నాల్గవ రోజు మహాశివరాత్రి పర్వదినాన మధ్యాహ్నం 2 గంటల లోపు ప్రభను నిధిలో చేర్చి అదే రోజు సాయంత్రం కోటి కాంతులతో కోటప్పకొండ వద్ద జాగరణ అనంతరం ఉదయం 3 నుండి నందీశ్వరుని తీసుకొని ఆ త్రికోటేశ్వరుని వద్ద అభిషేకం అనంతరం 6 గంటలకు మళ్ళీ ప్రభ వద్దకు రావడం జరుగుతుంది.

✅27th అనగా ఐదవ రోజు కోటప్పకొండ నిధిలో నుండి బయలుదేరి తిరిగి రాత్రి 12 గంటల లోపు ప్రభ గ్రామానికి చేరుకుంటుంది.

✅ఈ తేదీలలో జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల అందరూ పాల్గొని కోటయ్య స్వామి కృపకు పాత్రులు కాగలరు..

జై శ్రీ త్రికోటేశ్వర 🙏

ఓం నమః శివాయ 🙏

#79thanniversaryofkavuruprabha #kavuru
#kavuruteluguyuvatha #kavuruprabha #kavurugramaprabha #kavurufarmers

11 months ago | [YT] | 80

Kavuru Prabha 1946

అందరికీ నమస్కారం 🙏

మీ అందరి కోసం ముఖ్య సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది...

✅ మహాశివరాత్రి పర్వదినాన మన కావూరు గ్రామంలో జరిగే వేడుకలు వివరాలు...

✅23th అనగా మొదటి రోజు ఉదయం 5 గంటల నుండి ప్రభ బండి ఊరేగింపుగా వినాయక గుడికి తీసుకొని వెళ్ళి పూజా కార్యక్రమం జరుగును, సాయంత్రం 6 గంటల నుండి ప్రభను అడ్డిల మీదకి లేపడం జరుగుతుంది.

✅24th అనగా రెండవ రోజు 8 గంటల నుండి ప్రభను పైకి లేపడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 8 గంటల నుండి Suraj ఈవెంట్స్ వారిచే మొదటి ప్రోగ్రాం జరుపబడుతుంది..

✅25th అనగా మూడవ రోజు ఉదయం 7 గంటల నుండి లింగంగుంట్ల శివాలయం నుండి స్వామివారిని,నందీశ్వరుని,పంచలోహాలతో చేపించిన ప్రభను ఊరేగింపుగా ప్రభ వద్దకు తీసుకొచ్చి వీరబద్రుని వీరంగంతో, తప్పెట్లు,తీన్మార్, DJ ధ్వనులతో స్వామివారికి కుంభం పోసిన అనంతరం ప్రభ కోటప్పకొండ బయలుదేరుతుంది ..

✅26th అనగా నాల్గవ రోజు మహాశివరాత్రి పర్వదినాన మధ్యాహ్నం 2 గంటల లోపు ప్రభను నిధిలో చేర్చి అదే రోజు సాయంత్రం కోటి కాంతులతో కోటప్పకొండ వద్ద జాగరణ అనంతరం ఉదయం 3 నుండి నందీశ్వరుని తీసుకొని ఆ త్రికోటేశ్వరుని వద్ద అభిషేకం అనంతరం 6 గంటలకు మళ్ళీ ప్రభ వద్దకు రావడం జరుగుతుంది.

11 months ago | [YT] | 92

Kavuru Prabha 1946

కావూరు యువత

1 year ago | [YT] | 262

Kavuru Prabha 1946

రంగుల అలంకరణతో సిద్దమైన ప్రభ బండి రేపు ఉదయం 5 గంటలకు విగ్నేశ్వరుని వద్ద తొలిపూజ అందుకోనుంది.

1 year ago | [YT] | 147

Kavuru Prabha 1946

Prabha Flag's are ready for tractors and bikes

1 year ago | [YT] | 177

Kavuru Prabha 1946

మన ప్రభకు మార్చ్ 6వ తారీకు నుండి మన kavuru prabha 1946 నుండి లైవ్ కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా వీక్షించాలని మనవి.

youtube.com/live/AKJhyUV-G88?si=rHRbRYTT80oactYE

1 year ago (edited) | [YT] | 36

Kavuru Prabha 1946

Kavuru prabha 78th anniversary calendar

1 year ago | [YT] | 239