హిందూ దేవాలయాల గురించి , సాంప్రదాయాల గురించి , పూజా విధానాలు ఇంకా ఎన్నో మనకు తెలియనివి తెలియచేయడానికి ముందుకు వస్తున్న యూట్యూబ్ ఛానల్ ని అందరం ప్రోత్సహిద్దాం ..
ప్రతీ హిందువు మన ఛానెల్ ని subscribe చేసుకుందాం..
ఓం నమః శివాయ
జై శ్రీ రాం..
youtube.com/@devotionalthings-yj7nz
devotional things
అహం వల్ల ఏర్పడే అంధకారం చీకటి కంటే భయకరంగా ఉంటుంది.. అందుకే అహంకారాన్ని వీడండి.. వెలుగు దిశగా అడుగులు వేయండి..
6 months ago | [YT] | 0
View 0 replies
devotional things
నదిలోని నీరు తియ్యగా ఉంటుంది... ఎందుకంటే నది అందరికీ నీటిని ఇస్తుంది..._*
*_సముద్రంలోని నీరు ఉప్పగా ఉంటుంది... ఎందుకంటే సముద్రము నీటిని తీసుకుంటుంది..._*
*_ఎటువైపు ప్రవహించకుండా ఉండే నీటికి దుర్గంధం ఉంటుంది... ఎందుకంటే నీరు నిల్వ ఉంటుంది..._*
*_జీవితం కూడా అంతే... నదిలాగా అందరికీ సాయం చేస్తూ ఉంటే మధురంగా ఉంటుంది._*
*_సముద్రంలా కేవలం తీసుకుంటూనే ఉంటే (ఉప్పగా) కొద్దిరోజులకే అందరితో దూరం పెరుగుతుంది..._*
*_అలాగే నిల్వ నీరులా అసలు ఎవరికీ ఏది ఇవ్వకుండా ఉంటే జీవితం నిరర్థకంగా మారిపోతుంది..._*
*_పక్కవాడి ఆనందంలో పరమాత్ముని చూడగలిగిన వాడు మాత్రమే ఆ భగవంతుడి ప్రేమకు పాత్రుడవుతాడు._*
*_ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకొని ఆనందంగా జీవించండి, అందరినీ ఆనందపరచండి..._*
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
1 year ago | [YT] | 1
View 0 replies
devotional things
youtube.com/@devotionalthings-yj7nz
హిందూ దేవాలయాల గురించి , సాంప్రదాయాల గురించి , పూజా విధానాలు ఇంకా ఎన్నో మనకు తెలియనివి తెలియచేయడానికి ముందుకు వస్తున్న యూట్యూబ్ ఛానల్ ని అందరం ప్రోత్సహిద్దాం ..
ప్రతీ హిందువు మన ఛానెల్ ని subscribe చేసుకుందాం..
ఓం నమః శివాయ
జై శ్రీ రాం..
youtube.com/@devotionalthings-yj7nz
1 year ago | [YT] | 1
View 0 replies
devotional things
మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూ వచ్చిన ఉగాది పండుగ అందరి జీవితాల్లో ఎనలేని ఆనందం ఐశ్వర్యం తీసుకురావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు....
1 year ago | [YT] | 1
View 0 replies