Bharath kuruma official

Bharath kuruma official

పనికిమాలినవి పట్టించుకునే తీరిక లేనంతగా పనుండాలి నీకు...

ప్రశాంతంగా బతకాలంటే..!!

1 year ago | [YT] | 2

Bharath kuruma official

కన్నీటిని గెలిపిస్తున్నంత కాలం కన్నీళ్లు విర్రవీగుతూనే ఉంటాయ్..
కథ మారాలి అంటే నువ్వు కఠినంగా మారాలి అని గుర్తు పెట్టుకో..!!

_✍️ Bharath kuruma

1 year ago | [YT] | 1

Bharath kuruma official

యుద్ధంలో నువ్వు ఏ పక్షాన నిలబడితే ఏంటి,
దాని అంతిమ లక్ష్యం *మరణం* ఐనప్పుడు.....

*✍️, బీదని భరత్ కురుమ*

1 year ago | [YT] | 2

Bharath kuruma official

ఎదుటివారి సమస్యైన,బాధైనా,భయమైన,
మనం క్రితంలో ఎదుర్కొని వుంటే తప్ప పూర్తిగా మనకి అర్ధం కాదు.

*✍️ బీదని భరత్ కురుమ*

1 year ago | [YT] | 1

Bharath kuruma official

నీకు ఉన్నంత ఆరాటం కాలానికి ఉండదు మిత్రమా...
కాస్త వెనకో, ముందో అన్నీ అయితాయ్... 😊

*✍️

1 year ago | [YT] | 1

Bharath kuruma official

Good morning

1 year ago | [YT] | 2