Arunodaya Vimala (born 1964), popularly known as Vimalakka (Telugu: విమలక్క), is a Telugu balladeer and social activist. Her folk troupe is known as Arunodaya Samskritika Samakhya (ACF).She also heads a Joint Action Committee for the creation of Telangana state.
Vimalakka was born in Aler village in Nalgonda district to Narsamma and Bandru Narsimayya, a Telangana revolutionary who participated in Telangana rebellion. She belongs to Kurma community. She was youngest among five children. She did her graduation in Bhongir.
Vimalakka was greatly influenced by her father's association with the rebellion. She started singing at a young age after being encouraged by Ram Sattaiah, an activist. She fought against Jogini system. She was a civil rights, woman's activist.
She has been fighting for Telangana statehood since 1995. She is now touring Telangana districts by organizing Bahujana Bathukamma Festival.
She married Koora Devender, the revolutionary party leader of CPI (M) Janashakthi.
Vimalakka Official
Vimalakka Bahujana Bathukamma Song FULL SONG 2025 | Mithra | బహుజన బతుకమ్మ పాట 2025
Lyrics : #Mithra
Singer : #Vimalakka #Anitha #Rakesh
Chorus : Arunodaya Team
Music : #KokkligaddaEphraim
Choreography : #AnthadupulaNagaraju
D.O.P : #KamliPatel
Editing : #UdayKumbham
Posters: #DaruvulaRajkumar
Co-Ordination : #RameshPothula
#BahujanaBathukamma2025 #Vimalakka #Mithra #BathukammaSong2025 #TelanganaFolkSongs #BahujanaBathukamma #BathukammaFestival
3 months ago | [YT] | 288
View 0 replies
Vimalakka Official
3 months ago | [YT] | 318
View 7 replies
Vimalakka Official
అరుణోదయ 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభ పోస్టర్ ఆవిష్కరణ.
మే 12, 2025న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ACF) 50 వసంతాల పరిపూర్తి స్పూర్తి సభలు: హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రోజంతా జరుపుకుంటామని అరుణోదయ సంస్కృతిక సమాఖ్య రెండు రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు విమలక్క అన్నారు.1974 మే 12న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అమరులు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏర్పడిందని. 2024 డిసెంబర్ 14, 15 తేదీల్లో హైదరాబాద్ లోనే తన 50 వసంతాల సభలను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే తన 50 ఏళ్ళ చరిత్రను, కృషిని, పరిస్థితిని సృజించుకునే పనితో పాటు 'అరుణోదయం' అనే సావనీర్ను ఆవిష్కరించుకోవడం. అలాగే అరుణోదయ డాక్యుమెంటరీని, విప్లవ ప్రజా సంస్థల 50 ఏళ్ల ప్రస్థానపు పాటను ప్రదర్శించుకుంటూమనీ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క తెలిపారు. 50 ఏళ్లుగా ఒక విప్లవ సాంస్కృతిక సంఘంగా ఉన్నా అరునోదయ ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొంటూ పనిచేస్తుంది అని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మల్సూర్ అన్నారు ఆపరేషన్ కగార్ పేరుతోటి ఆదివాసుల పైన జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలని అలాగే ప్రభుత్వం నక్సలైట్లతో శాంతి చర్చలకు ముందుకు రావాలని తెలిపారు. అరుణోదయ 50 ఏళ్ళ పరిపూర్తి స్పూర్తి ముగింపు సభలకు ముఖ్య అతిథులుగా సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, చెన్నై రైటర్ మీనా కందస్వామి సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు . ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పోతుల, ఉపాధ్యక్షులు అనిత, రాష్ట్ర కమిటీ సభ్యులు లింగన్న, రాకేష్, చిన్నన్న, గంగా,నూతన్, తదితరులు పాల్గొన్నారు.
7 months ago | [YT] | 119
View 2 replies
Vimalakka Official
8 months ago | [YT] | 59
View 3 replies
Vimalakka Official
9 months ago | [YT] | 129
View 4 replies
Vimalakka Official
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు,
CPI(M -L)జనశక్తి పార్టీ సీనియర్ నాయకుడు, ప్రజా విమోచన సంపాదకుడు,కామ్రేడ్:బండ్రు నర్సింహులు గారి...
3 వ,వర్ధంతిని పురస్కరించుకుని *** రైతు-కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలోని అమరుల స్మారక స్తూపం వద్ద *** 22-01-2025 న, ఉదయం 10 గంటలకు ***
తన చిత్రపటానికి పూలమాల
వేసి నివాళులర్పించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి
రైతు-కూలీ సంఘం నాయకులు,విప్లవాభిమానులు,
ప్రజలు, ప్రజాస్వామిక వాదులు సకాలంలో హాజరు కాగలరని కోరుతున్నాము.
11 months ago | [YT] | 186
View 4 replies
Vimalakka Official
అరుణోదయ 50 వసంతాల ప్రస్థానానికి జేజేలు
అరుణోదయ పురుడుబోసుకున్న ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో
డిసెంబర్ 4, 2024న ఆహ్వాన సంఘం కరపత్రం ఆవిష్కరణ
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ACF) 50 వసంతాల (1974-2025) ప్రస్తారానికి జేజేలు పలుకుతూ,
డిసెంబర్ 14 15 తేదీల్లో హైదరాబాద్లో జరిగే సభలకు స్వాగతం పలుకుతూ 200 మందికి పైగా సభ్యులతో
ప్రో|| జయధీర్ తిరుమలరావు అధ్యక్షతన నవంబర్ 24న , 2024న ఆహ్వాన సంఘం ఏర్పడింది.
“ఆధిపత్య మత చాందసవాదం - సాంస్కృతిక సామ్రాజ్యవాదం" లను ఓడించే లక్ష్యంతో జరుగుతున్న అరుణోదయ 50 ఏళ్ల సభలను ఎత్తిపడుతూ, ఆహ్వాన సంఘం రూపొందించిన కరపత్రాన్ని, అరుణోదయ పురుడుబోసుకున్న ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలోనే తొలిత ఆవిష్కరిస్తున్నాం.
నక్సల్బరీ - శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటాలు గోదావరిలోయ - కరీంనగర్ల దాకా విస్తరించినయి. ప్రపంచ పోలీసులుగా పేరుగాంచిన అమెరికన్ సామ్రాజ్య వాదాలన్నింటిని వియత్నాం ప్రజలు చిత్తు చేసి తమ దేశాన్ని విముక్తి చేసుకున్నారు. ఫ్రాన్స్ లో దిగాలే వ్యతిరేక విద్యార్థి ఉద్యమం విజృంభిస్తుంది. చైనాలో పెట్టుబడిదారీ విధానాన్ని పునరుద్ధరించే ఆంతరంగిక శత్రువులకు వ్యతిరేకంగా సాంస్కృతిక విప్లవం సాగుతున్నది. “వంద పూలు వికసించని - వేల భావాలు గర్శించని” అంటూ విప్లవ - ప్రజాస్వామిక భావాలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కల్లోల దశాబ్దంగా పేరుగాంచిన కాలంలో ఉస్మానియాలు కామ్రేడ్ జాజిరెడ్డి నాయకత్వన విప్లవ విద్యార్థి ఉద్యమం మొగ్గ తొడిగింది. మత చాందసవాదాన్ని, అవినీతి - లంచగొండితనాలకు వ్యతిరేకంగా సాగిన విద్యార్థి వెల్లువను అడ్డుకోవడానికి కిరాయి గుండాలతో కుట్ర చేసి RSS - ABVP శక్తులు కామ్రేడ్ జార్జిరెడ్డిని ఏప్రిల్ 14, 1972న, సామాజిక విప్లవకారుడు డా|| బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున దారుణంగా హత్య చేశారు. కామ్రేడ్ జార్జ్ మరణంతో విప్టో విద్యార్థి ఉద్యమం ఉస్మానియా నుండి రాష్ట్రంలోని నలుమూలలకు వ్యాపించింది.
అంతేగాకు డ “సై సై మా జార్జిరెడ్డి - సైరా ఓ జార్జిరెడ్డి" అంటూ పాడిన పాట విప్లవ సాంస్కృతిక సైన్యానికి బాటలు వేశాయి. సరిగ్గా 1974 ఏప్రిల్ 14వ తేదీన v కామ్రేడ్ జార్జిరెడ్డి రెండవ వర్ధంతి రోజునే ఈ సాంస్కృతిక సంఘం నిర్మాణానికి ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో అమరుడు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నాయకత్వన సమాలోచనలు జరిగాయి. మే 12వ తేదీన ఇదే ఇంజనీరింగ్ కళాశాలలో కామ్రేడ్ జంపాల చెరువుతో జరిగిన సమావేశంలో అరుణోదయ సాంస్కృతిక వేదిక ఏర్పడింది. దీనికి అప్పటికే PDS సంయుక్త కార్యదర్శిగా ఉన్న చలపతిరావు అరుణోదయ బాధ్యతలు తీసుకోవడంతో లాంచనప్రాయంగా అరుణోదయ ఆవిర్భావం జరిగింది. 1974 ఆగస్టులో తెలంగాణ సాయుధ పోరాట సాంస్కృతిక కార్యకర్త అమరుడు కామ్రేడ్ కానూరు వెంకటేశ్వరరావు అరుణోదయ కు రెండు మాసాలు సాంస్కృతిక శిక్షణ ఇచ్చి డజన్లకులది కార్యకర్తలను తయారు చేశారు. 1974 అక్టోబర్ 12, 13 తేదీల్లో జరిగిన PDSU రాష్ట్ర ప్రథమ మహాసభల్లో అరుణోదయ అనేక ప్రదర్శనలు ఇచ్చింది. 1975 జనవరిలో అనంతపురం విరసం సభల్లో కామ్రేడ్ రామారావు అరుణోదయలు భాగమై జీవితాంతం కొనసాగాడు. అరుణోదయ సెంట్రల్ బృందం ఆలేరుకు వచ్చినప్పుడు కామ్రేడ్ విమల అరుణోదయ బృందంతో కలిసి ఎడ్లబండిపై గ్రామాలన్నీ తిరిగి క్యాంపియన్ చేశారు. 1975 ఎమర్జెన్సీ ప్రకటించే రోజు జూన్ 25న తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో అరుణోదయ సాంస్కృతిక ప్రదర్శలిస్తున్నారు ఈ ప్రకటన తెలిసి ఎక్కడికక్కడ డిస్పర్స్ అయ్యారు.
అయినా ఎమర్జెన్సీ కారు చీకట్లకు అరుణోదయ మార్గదర్శకులు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, నీలం రామచంద్రయ్యలు అమరులైనారు. గూడా అంజయ్య, చలపతిరావు, అంబికా, రామ్ సత్తయ్య తదితరులు ఎంతోమంది అరెస్ట్ అయినవారు . చిత్రహింసలకు జైలునిబంధాలకు గురైనరు. వీరందరి కృషి త్యాగాల ఫలితమే 50 ఏళ్ల అరుణోదయ ప్రస్థానం.
ఈ సందర్భంగా కానూరి, రామారావు, ఎలవర్తి రాజేంద్రప్రసాద్, చలపతిరావు, గూడా అంజన్న, శాండిల్య, భాను, గుడ్డి బాబన్న, పలస బిక్షం, నాగన్న (భువనగిరి జైలు) , కమల, పటాన్చెరువు రాములు, పైలం సంతోష్, సామల్ల ప్రతాప్, ఇటిక్యాల శీను, బాబన్న, ఆర్. వి రాజు , బాల కళాకారుడు సత్యరాజు, తదితరులు ఎంతో మంది అసువులు బాసారు.
అరుణోదయ బ్యానరు పాట రాసిన వై. కాశీపతి లతోపాటు, శ్రీ రామ్మోహన్, రెక్కల సహదేవరెడ్డి, నూతన్, పరుపు బండ గోపాల్, తోట మల్లేశం, జాన్ వెస్లీ, డాక్టర్ కి ముత్యం, తోట మహాదేవ్, జ్ఞానేశ్వర్ కీర్తి, నిర్మలానంద లాంటి కవులు రచయితలు అరుణోదయతో భుజం కలిపి నడిచిన వాళ్లు అమరులైనారు.
రెండు తరాల గుండా పయనిస్తూ ఒక తరం వెళ్ళిపోతున్నది, నూతన తరానికి వారధి పెడుతూ మిగిలిన వాళ్ళం చేయాల్సిన కృషిని ప్రజా సంస్కృతికి ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అందుకే ఈ కార్యక్రమానికి మరోసారి ప్రగతిశీల ఆలోచన పరులందరిని ఆహ్వానిస్తూ ఈ కరపత్రం విడుదల చేస్తున్నాం
1 year ago | [YT] | 270
View 10 replies
Vimalakka Official
కామ్రేడ్ రంగవల్లి 25వ వర్ధంతి సందర్బంగా
నవంబర్ 11, 2024 న
వేములవాడ, నందికమాన్ వద్ద ఉ. 10 గం.లకు #రంగవల్లి_విజ్ఞాన_కేంద్రం_ప్రారంభోత్సవం..
#Comraderangavalli #Vimalakka
1 year ago | [YT] | 302
View 6 replies
Vimalakka Official
Rangavalli Vignana Kendram Inauguration
1 year ago | [YT] | 124
View 5 replies
Vimalakka Official
డిసెంబర్ 14, 15 తేదీల్లో అరుణోదయ స్వర్ణోత్సవ సభలు
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ACF) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కామ్రేడ్ విమలక్క అధ్యక్షతన అక్టోబర్ 20, 2024 నాడు హైదరాబాద్ అరుణోదయ కార్యాలయంలో జరిగింది. ఈ మధ్యకాలంలో అకాల మరణం చెందిన అరుణోదయ సంధ్య శ్రీ (సూర్యపేట), పీకేఎం (సుబ్బారావు), రేలా గోపాల నాయుడు (నాగపూర్),ప్రొ|| జి.ఎన్ సాయిబాబా తదితరులకు సమావేశం నివాళులు ప్రకటించింది.
కామ్రేడ్ విమలక్క అధ్యక్షతన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ACF) 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సభలు డిసెంబర్ 14,15వ తేదీల్లో నిర్వహించాలని కార్యవర్గం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ సభల్లోనే అరుణోదయలన్ని ఒకటి కావాలనె ఐక్యత తీర్మానం ప్రవేశపెట్టాలని, అన్ని అరుణోదయల నుండి సౌహర్థ ప్రతినిధులను పిలువాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఇందుకనుగుణంగా నవంబర్ 12, 2024న హైదరాబాదులో అరుణోదయ ఆత్మీయ సమ్మేళనం జరుపుతున్నాం.
అరుణోదయ స్వర్ణోత్సవ సభల విజయవంతనికి సభా నిర్వాహన కమిటీ, ఆహ్వాన కమిటీ, సావనీర్ కమిటీలను వేయాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది.
1. విమలక్క (అధ్యక్షురాలు)
2. మల్సూర్ (ప్రధాన కార్యదర్శి)
3. అనిత (కార్యవర్గ సభ్యులు)
4. నూతన్ (కార్యవర్గ సభ్యులు)
5. రమేష్ పోతుల (కార్యవర్గ సభ్యులు)
6. రాకేష్ (కార్యవర్గ సభ్యులు)
7. పల్లె లింగన్న (కార్యవర్గ సభ్యులు)
8. పాల్ (కార్యవర్గ సభ్యులు)
9. భాస్కర్ (కార్యవర్గ సభ్యులు)
10. ప్రభాకర్ (కార్యవర్గ సభ్యులు)
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ACF,
తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం
1 year ago | [YT] | 417
View 6 replies
Load more