smicker thoughts

శ్రీ కాళహస్తి🙏 Vlog Link 👇
https://youtu.be/fEqtVp8Rm8s?si=16hzw...

1 week ago | [YT] | 199

smicker thoughts

తిరుమల తిరుపతి🚩అలిపిరి మార్గం ద్వారా🙏😊||Tirumala Tirupati Full Vlog Telugu ||#tirupati #tirumala
https://youtu.be/sRJr1RpzW2o

3 weeks ago | [YT] | 1,612

smicker thoughts

India లోనే మొట్ట మొదటి గీతా స్థూపం 🙏|| With Technology 😲|| link👇
India లోనే మొట్ట మొదటి గీతా స్థూపం 🙏|| With Technology 😲||#india #first #technology #gita #telugu
https://youtu.be/MXHPdWICasc

4 months ago | [YT] | 129

smicker thoughts

Our Beloved Sri Chinna Jeeyar Swamiji's Thirunakshatra Mahotsavam🙏🙏||#chinnajeeyarswamy #thirunakshtram #statueofequality #jetworld ‪@jetworld‬ ‪@Statueofequality‬

5 months ago | [YT] | 345

smicker thoughts

Bhadrachalam vlog😊link 👇
https://youtu.be/I129f2cJ09U?si=314r-...

6 months ago | [YT] | 876

smicker thoughts

Am very happy because of you 🥰🙏||
https://youtu.be/WVxxm_VsHLQ

6 months ago | [YT] | 1,020

smicker thoughts

My first vlog 😊Link 👇
https://youtu.be/yuvrf3de-pg?si=xoLVn...

7 months ago (edited) | [YT] | 835

smicker thoughts

ఈ శిల్పం (శ్రీరంగం)లోనిది దీని గురించి మీకేమైనా తెలిస్తే comment చేయండి




వివరణ:- శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయ పురాణంలో విభీషణుడి ప్రస్తావన ఉంది.ఈ పురాణం ప్రకారం శ్రీరాముని పట్టాభిషేక సమయంలో అక్కడికి వచ్చిన విభీషణుడికి విమాన విగ్రహం లభిస్తుంది. దాన్ని తీసుకుని తన లంకా సామ్రాజ్యంలో ప్రతిష్ఠించుకోవాలనుకుంటాడు. దారి మధ్యలో విశ్రాంతి కోసం ఆ విగ్రహాన్ని కావేరి నది గట్టున ఉంచి పూజలు నిర్వహిస్తాడు. కానీ దాన్ని లేపి తీసుకెళ్ళడానికి సాధ్యపడదు. అప్పుడు మహావిష్ణువు విభీషణుడికి కలలో కనబడి తాను ఆ ప్రదేశంలోనే కొలువై ఉంటానని చెప్పాడు. అప్పటి నుంచి ఆ ప్రదేశం శ్రీరంగంగా వ్యవహరించబడుతోంది.🙏

9 months ago | [YT] | 221

smicker thoughts

యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరమ్ |

యల్లిఙ్గం పూజయేన్నిత్యం యకారాయ నమో నమః.🙏

9 months ago (edited) | [YT] | 312

smicker thoughts

Statue of equality🙏|| Bhagavad ramanuja acharyulu

1 year ago | [YT] | 205