Telugu Comedy and Lyrical Reels


CNR Celluloid's

ప్రతీ మనిషికి తాను పుట్టిన దగ్గర నుంచి,
వారి జీవితంలోకి ఎందరో పరిచయం అవుతుంటారు.

కానీ....!

పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో....!
జ్ఞాపకాలు మిగిల్చే గుర్తులు మరెన్నో.....!
అలాంటి మన జీవితంలో,
ఎన్ని పరిచయాలు ఉన్నా,
పేగు బంధంతో వచ్చే పరిచయం,
కలకాలం ఉండే స్వచ్చమైన బంధం, అన్నదమ్ముల అనుబంధం,
అది, నీ..ది! నా...ది!!

కాబట్టి,

నా ప్రియమైన తమ్మునికి ఇవే,
నా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు!!

Happy Birthday to My Lovely Brother
AND
Many More Happy Returns of the Day

ప్రతి క్షణం
నీ చిరునవ్వులని
ఆశీస్తూ...!
ఐ లవ్ మై బ్రదర్ .

1 year ago | [YT] | 5