రంగారెడ్డి జిల్లా అభివృద్ది సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ - దిశ మొదటి సమావేశంలో ఛైర్మన్ హోదాలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాల అమలు తీరును సమీక్ష చేయడం జరిగింది...
కేంద్ర ప్రభుత్వం నుండి జిల్లాకు రావల్సిన నిధుల విషయంలో నా సహకారం ఎప్పుడూ ఉంటుంది.. అధికారులు సమస్యలు ఎప్పటికప్పుడు నా దృష్టికి తీసుకు రావాలని చెప్పడం జరిగింది..
ఈ కార్యక్రమంలో నాతో పాటు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, షాద్ నగర్ MLA వీర్లపల్లి శంకర్ గారు, అడిషనల్ కలెక్టర్ శ్రీమతి. ప్రతిమ సింగ్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, ఛైర్మన్ లు, GHMC కార్పొరేటర్లు మరియు అధికారులు పాల్గొన్నారు..
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజు రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గం హైదర్ షా కోట్ విఘ్నేశ్వర కాలనీలో మూసీ పరివాహక ప్రాంతంలో స్ధానిక నాయకులతో కలిసి పర్యటించి నిద్ర చేయడం జరిగింది...
Bharatiya Janata Party (BJP) BJP Telangana Kishan Reddy Gangapuram Narendra Modi J.P.Nadda Dr K Laxman BJP Social Media Cell Amit Shah BJP4Vikarabad
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో VLF నేవి రాడర్ స్టేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమంలో భారత రక్షణ శాఖ మంత్రివర్యులు శ్రీ. Rajnath Singh గారు మరియు రాష్ట్ర ముఖ్య మంత్రి Anumula Revanth Reddy గారితో కలిసి పాల్గొనడం జరిగింది...
దేశ రక్షణ మరియు భద్రత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు స్ధానిక ప్రజలకు కృతజ్ఞతలు🙏🙏🙏
ప్రభుత్వాలు మారినా రైతుల బతుకులు ఏ మాత్రం మారలేదు.
గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ మాత్రం తీసిపోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతుంది.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నేరవేర్చనందుకు నిరసిస్తూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులంతా కలిసి శాసనసభా పక్ష నేత శ్రీ. Aleti Maheshwar Reddy గారి నేతృత్వంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో చేపట్టిన 24 గంటల దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
BJP Telangana Bharatiya Janata Party (BJP) J.P.Nadda Kishan Reddy Gangapuram
జస్టిస్ కొండా మాధవ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'Empowering Women to Empower India' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐటి రంగంలో ఎన్నో విజయాలను సాధించిన గ్లోబల్ లీడర్, ఇన్వెస్టర్ ఫర్జానా హక్ గారు పాల్గొని మాట్లాడారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళల అభివృద్ధికి మా JKMR ఫౌండేషన్ ఎల్లప్పుడూ పనిచేస్తుంది.
చేవెళ్ల పార్లమెంట్ యువకులతో కలిసి నిన్న తాండూరు, కర్ణాటక సరిహద్దులో కుంచారం దగ్గర ఉన్న ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గర ట్రెక్కింగ్ కు పోయినం. వెళ్ళంగనే మా జస్టిస్ కొండా మాధవ రెడ్డి ఫౌండేషన్ యూత్ తయారు చేసిన ‘గార్బేజ్ పికర్స్’ సహాయంతో ఆ అందమైన ప్రాంతంలో ఉన్న చెత్తను సాఫ్ చేసినం. ఆ తర్వాత చేసిన ట్రెక్కింగ్ ఒక గొప్ప మెమరీ. మన చుట్టే ఎన్నో అందమైన, అధ్బుతమైన ప్రదేశాలు ఉన్నాయి, మనమే వాటిని పరిరక్షించాలి, పర్యాటకంగా అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ ఉంటది. మరిన్ని ఫోటోలు, వీడియోలు తర్వాత అప్ లోడ్ చేస్తం.
Konda Vishweshwar Reddy

1 year ago | [YT] | 81
View 0 replies
Konda Vishweshwar Reddy
భారతీయ జనతా పార్టీ - మూసీ నిద్ర..
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజు రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గం హైదర్ షా కోట్ విఘ్నేశ్వర కాలనీలో మూసీ పరివాహక ప్రాంతంలో స్ధానిక నాయకులతో కలిసి పర్యటించి నిద్ర చేయడం జరిగింది...
Bharatiya Janata Party (BJP) BJP Telangana Kishan Reddy Gangapuram Narendra Modi J.P.Nadda Dr K Laxman BJP Social Media Cell Amit Shah BJP4Vikarabad
1 year ago | [YT] | 95
View 2 replies
Konda Vishweshwar Reddy
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో VLF నేవి రాడర్ స్టేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమంలో భారత రక్షణ శాఖ మంత్రివర్యులు శ్రీ. Rajnath Singh గారు మరియు రాష్ట్ర ముఖ్య మంత్రి Anumula Revanth Reddy గారితో కలిసి పాల్గొనడం జరిగింది...
దేశ రక్షణ మరియు భద్రత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు స్ధానిక ప్రజలకు కృతజ్ఞతలు🙏🙏🙏
1 year ago | [YT] | 196
View 1 reply
Konda Vishweshwar Reddy
దుర్గామాత ఆశీస్సులతో అందరూ సుఖసంతోషులతో ఉండాలని కోరుకుంటూ...
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలు..
1 year ago | [YT] | 205
View 2 replies
Konda Vishweshwar Reddy
బతుకమ్మ పండగ పూలను పూజించే గొప్ప సాంప్రదాయం. ఈ పండగ కేవలం తెలంగాణకే సొంతం..
తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 🙏🙏
1 year ago | [YT] | 154
View 1 reply
Konda Vishweshwar Reddy
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు అమలు కోరకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్వర్యంలో నిర్వహించిన సాధన దీక్షా శిబిరంలో....
1 year ago | [YT] | 75
View 1 reply
Konda Vishweshwar Reddy
ప్రభుత్వాలు మారినా రైతుల బతుకులు ఏ మాత్రం మారలేదు.
గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ మాత్రం తీసిపోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతుంది.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నేరవేర్చనందుకు నిరసిస్తూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులంతా కలిసి శాసనసభా పక్ష నేత శ్రీ. Aleti Maheshwar Reddy గారి నేతృత్వంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో చేపట్టిన 24 గంటల దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
BJP Telangana Bharatiya Janata Party (BJP) J.P.Nadda Kishan Reddy Gangapuram
1 year ago | [YT] | 177
View 3 replies
Konda Vishweshwar Reddy
జస్టిస్ కొండా మాధవ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'Empowering Women to Empower India' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐటి రంగంలో ఎన్నో విజయాలను సాధించిన గ్లోబల్ లీడర్, ఇన్వెస్టర్ ఫర్జానా హక్ గారు పాల్గొని మాట్లాడారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళల అభివృద్ధికి మా JKMR ఫౌండేషన్ ఎల్లప్పుడూ పనిచేస్తుంది.
1 year ago | [YT] | 177
View 2 replies
Konda Vishweshwar Reddy
చేవెళ్ల పార్లమెంట్ యువకులతో కలిసి నిన్న తాండూరు, కర్ణాటక సరిహద్దులో కుంచారం దగ్గర ఉన్న ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గర ట్రెక్కింగ్ కు పోయినం. వెళ్ళంగనే మా జస్టిస్ కొండా మాధవ రెడ్డి ఫౌండేషన్ యూత్ తయారు చేసిన ‘గార్బేజ్ పికర్స్’ సహాయంతో ఆ అందమైన ప్రాంతంలో ఉన్న చెత్తను సాఫ్ చేసినం. ఆ తర్వాత చేసిన ట్రెక్కింగ్ ఒక గొప్ప మెమరీ. మన చుట్టే ఎన్నో అందమైన, అధ్బుతమైన ప్రదేశాలు ఉన్నాయి, మనమే వాటిని పరిరక్షించాలి, పర్యాటకంగా అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ ఉంటది. మరిన్ని ఫోటోలు, వీడియోలు తర్వాత అప్ లోడ్ చేస్తం.
1 year ago | [YT] | 190
View 9 replies
Konda Vishweshwar Reddy
తెలంగాణ ఎం.పి.లకు హర్యానా గవర్నర్, పెద్దలు బండారు దత్తాత్రేయ గారు ఇచ్చిన విందు సందర్భంగా...
1 year ago | [YT] | 224
View 3 replies
Load more