జీవితం లో మనం వుండేది కొచం కాలం మాత్రమే దానికి మనం కుళ్లు కుత త్రాలు బతుకుతాం దాని వల్ల వచేది ఏమి ఉండదు ప్లీజ్ అందరు హ్యాపీగా ఉండండి నాకు అమ్మ నాన్న లేరు ఆ బాదం విలువ వున్నపుడు తెలియదు ప్లీజ్ అమ్మ నాన్న ని జాగర్తగా చూసుకోండి. మీ అజ్జు