రాష్ర్టంలో నాలుగేళ్ళ జగనన్న పాలన గడపగడపకు సంక్షేమం.ఇంటింటా ఆనందం అన్నట్లుగా సాగుతుంది అని అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు...
గురువారం నాడు జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం,చిట్యాల గ్రామం నందు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది...#ysrcp
ఈరోజు హిందూపురం లోని నవీన్ నిశ్చల్ ఆగ్రోస్ చైర్మన్ గారి అధ్వరంలో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగింది.. #SriKrishnaDevaraya
జగ్గయ్యపేట పట్టణం జమ్మిచెట్టు సెంటర్ నందు ఎగుమతి దిగుమతి వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగింది
క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి..
కోవిడ్ కాలంలో జగ్గయ్యపేట పట్టణానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రామిశెట్టి సాయి కోవిడ్ తో మరణించారు,ఈ సందర్భంగా అతని స్నేహితులు రామ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రామిశెట్టి సాయి సంగమేష్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో గ్రౌండ్ నందు ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగింది
జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండల పరిధిలో ఆరోగ్య కేంద్రం నందు దాతల సహకారంతో 18 లక్షలు వ్యయంతో నిర్మించబడిన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగింది #ysrcp
Samineni Udhayabhanu Ex Govt Whip&Mla
నియోజకవర్గ అభివృద్ధిలో రాజీపడే ప్రసక్తే లేదు.
శుక్రవారం నాడు స్థానిక చెరువు బజార్ నందు ఊర చెరువు అభివృద్ధి పనులలో భాగంగా 560 మీటర్ల పైగా ఏర్పాటుచేసిన గ్రిల్స్ తో కూడిన ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది..#ysrcp #ysjagan #samineniudayabhanu #jaggayyapeta #socialmedia
2 years ago (edited) | [YT] | 5
View 0 replies
Samineni Udhayabhanu Ex Govt Whip&Mla
రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తాం.
రానున్న వ్యవసాయ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తాము...
జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామంలోని కాచవరం చానల్ సప్లై కాలువకు పూడికతీత పనులను బుధవారం ప్రారంభించడం జరిగింది....#ysrcp #ysjagan #cmysjagan #ysjaganmohanreddy #apcm #apcmysjagan #samineniudhayabhanu #jaggayyapeta #ysrcpjaggayyapeta🇱🇸🇱🇸🇱🇸🇱🇸
2 years ago | [YT] | 5
View 0 replies
Samineni Udhayabhanu Ex Govt Whip&Mla
రైతు సంతోషంగా ఉండాలన్నదే జగనన్న సంకల్పం.
జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం కొల్లికుళ్ళ గ్రామం నందు 10.95 లక్షల రూపాయల వ్యయంతో సొసైటీ భవనం ఆధునీకరణ,కాంపౌండ్ వాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగింది...#ysrcp #ysjagan #cmysjagan #ysjaganmohanreddy #apgovernment #apcm #apcmysjagan #samineniudayabhanu #jaggayyapeta #ysrcpjaggayyapeta🇱🇸🇱🇸🇱🇸🇱🇸 #penuganchiprolu
2 years ago | [YT] | 13
View 0 replies
Samineni Udhayabhanu Ex Govt Whip&Mla
నాడు నేడు తో విప్లవత్మకమైన మార్పులు
రాష్ట్రంలో మన బడి నాడు నేడు ద్వారా విద్యారంగంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విప్లవత్మకమైన మార్పులు తీసుకొచ్చారు
జగ్గయ్యపేట నియోజకవర్గం, పెనుగంచిప్రోలు మండలం కొల్లికుళ్ళ గ్రామం మండల పరిషత్ పాఠశాల నందు 21.37 లక్షల రూపాయలతో మౌలికవసతుల కల్పన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగింది....#ysrcp #ysjagan #cmysjagan #ysjaganmohanreddy #samineniudayabhanu #jaggayyapeta #ysrcpjaggayyapeta🇱🇸🇱🇸🇱🇸🇱🇸 #penuganchiprolu
2 years ago | [YT] | 8
View 0 replies
Samineni Udhayabhanu Ex Govt Whip&Mla
గడపగడపకు సంక్షేమం.. అడుగడుగునా సంతోషం
రాష్ర్టంలో నాలుగేళ్ళ జగనన్న పాలన గడపగడపకు సంక్షేమం.ఇంటింటా ఆనందం అన్నట్లుగా సాగుతుంది అని అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు...
గురువారం నాడు జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం,చిట్యాల గ్రామం నందు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది...#ysrcp
2 years ago (edited) | [YT] | 15
View 0 replies
Samineni Udhayabhanu Ex Govt Whip&Mla
భయం అంటే తెలియని వీరుడు, తాను పోరాడి హిందూ ధర్మాన్ని బతికించిన ఘనుడు,త్యాగధనుడు చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి శతకోటి వందనాలు.
ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు..
#ChatrapatiShivajiMaharajJayanti
#YSJaganMohanReddy
#SamineniUdayaBhanu
2 years ago | [YT] | 9
View 0 replies
Samineni Udhayabhanu Ex Govt Whip&Mla
ఈరోజు హిందూపురం లోని నవీన్ నిశ్చల్ ఆగ్రోస్ చైర్మన్ గారి అధ్వరంలో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగింది..
#SriKrishnaDevaraya
2 years ago | [YT] | 10
View 0 replies
Samineni Udhayabhanu Ex Govt Whip&Mla
పొట్టి శ్రీరాములు విధిగా నామకరణం
జగ్గయ్యపేట పట్టణం జమ్మిచెట్టు సెంటర్ నందు ఎగుమతి దిగుమతి వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగింది
2 years ago | [YT] | 16
View 0 replies
Samineni Udhayabhanu Ex Govt Whip&Mla
క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి
క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి..
కోవిడ్ కాలంలో జగ్గయ్యపేట పట్టణానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రామిశెట్టి సాయి కోవిడ్ తో మరణించారు,ఈ సందర్భంగా అతని స్నేహితులు రామ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రామిశెట్టి సాయి సంగమేష్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో గ్రౌండ్ నందు ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగింది
2 years ago | [YT] | 17
View 0 replies
Samineni Udhayabhanu Ex Govt Whip&Mla
జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండల పరిధిలో ఆరోగ్య కేంద్రం నందు దాతల సహకారంతో 18 లక్షలు వ్యయంతో నిర్మించబడిన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగింది
#ysrcp
2 years ago | [YT] | 16
View 0 replies
Load more