Telugu Devotional

నమస్కారం! 🙏
Telugu Devotional ఛానెల్ కి స్వాగతం.
మా ఛానెల్ ద్వారా ప్రతిరోజూ దైవ అనుగ్రహం (God's Blessings), ఆధ్యాత్మిక విశేషాలు మరియు మనశ్శాంతిని కలిగించే భక్తి వీడియోలను మీకు అందిస్తాము.

మా ఛానెల్ లో మీరు వీక్షించగలిగేవి:
🕉️ దైవ ఆశీర్వాదాలు (Daily Blessings Shorts): మీ రోజును దైవ స్మరణతో ప్రారంభించడానికి.
🕉️ దేవాలయాల చరిత్ర (Temple History): పురాతన ఆలయాల రహస్యాలు మరియు వాటి విశిష్టత.
🕉️ భక్తి పాటలు & మంత్రాలు (Songs & Mantras): మానసిక ప్రశాంతత కోసం స్తోత్రాలు.
సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ మా ఛానెల్ ని Subscribe చేసుకోండి.
సర్వేజనా సుఖినో భవంతు.

💼 For Brand Sponsorships & Promotions:

telugudevotionalofficial@gmail.com


Telugu Devotional

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, మంగళగిరి,

2 weeks ago | [YT] | 996

Telugu Devotional

మీ ఇంట్లో అకారణంగా గొడవలు జరుగుతున్నాయా? మనశ్శాంతి కరువైందా?
ప్రతిరోజూ సాయంత్రం భీమసేని కర్పూరం (Pure Camphor) వెలిగించి, ఆ వెలుగును ఇంటి నలుమూలలా చూపించండి.
కర్పూరం ఎలా అయితే కాలి గాలిలో కలిసిపోతుందో... మీ కష్టాలు, ఇంటిపై ఉన్న చెడు దృష్టి (Nazar) కూడా అలాగే మాయం అవుతాయి.

amzn.to/4qo7Xyq

"(Affliated Link)"

3 weeks ago | [YT] | 702

Telugu Devotional

సాయిబాబా మీతో స్వయంగా మాట్లాడి,ఆశీస్సులు ఇచ్చే అద్భుతమైన వీడియో చూశారా?
లేకపోతే ఇప్పుడే చూసేయండి ,👇
youtube.com/shorts/2ZhRM3nfb0...
సాయిబాబా గురించిన "శ్రీ సాయి సచ్చరిత్రము" అతి తక్కువ ధరలో ఉంది.👇
amzn.to/44HTbdE

"(Affliated Link)"

3 weeks ago | [YT] | 1,059

Telugu Devotional

50,000 Subscribers... 🙏🥺

ఈ విజయం నాది కాదు, మీది!
నన్ను ఆదరిస్తున్న మిమ్మల్ని నేను కేవలం సబ్స్క్రైబర్స్ గా చూడటం లేదు, సాక్షాత్తు దైవ స్వరూపులుగా భావిస్తున్నాను.
ఈ శుభ తరుణంలో నా మనస్ఫూర్తి ప్రార్థన ఒక్కటే...
ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చల్లని చూపు,
ఆ లయకారుడైన శివయ్య రక్షణ,
సిరిసంపదలిచ్చే లక్ష్మీదేవి కరుణ,
ధైర్యాన్నిచ్చే ఆంజనేయ స్వామి అండదండలు...
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ లభించాలని కోరుకుంటున్నాను.
మీరు సంతోషంగా, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని పాదాల చెంత నిత్యం ప్రార్థిస్తాను.
సర్వే జనా సుఖినో భవంతు. 🕉️🚩
📖 ఆధ్యాత్మిక పుస్తక సిఫార్సు (Book Recommendation):
శ్రీమద్భగవద్గీత (Srimad Bhagavad Gita)
జీవితంలో వచ్చే ఎన్నో సందేహాలకు, కష్టాలకు, మానసిక ఒత్తిళ్లకు సరైన సమాధానం దొరికే ఏకైక మార్గం భగవద్గీత. ఇది కేవలం పుస్తకం కాదు, జీవితానికి ఒక మార్గదర్శి. మనశ్శాంతి కోసం ప్రతి ఒక్కరూ చదవాల్సిన పవిత్ర గ్రంథం.
👇 Buy Bhagavad Gita (Telugu/English) here:
amzn.to/48UOAHK
(Affiliated Link)

3 weeks ago | [YT] | 152

Telugu Devotional

సంక్రాంతి లక్ష్మిదేవిని ఆహ్వానించడానికి సిద్ధమా? 🌾👣

ధనుర్మాసం వచ్చేసింది.. ఇక ఇల్లంతా సందడే! మన ఇంటి ముంగిట వేసే రంగు రంగుల ముగ్గులు కేవలం అలంకారం మాత్రమే కాదు, అవి మన ఇంటికి సాక్షాత్తు లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాయి.
ఈ సంక్రాంతికి మీ ఇంటి ముందు లోపం లేని, అందమైన ముగ్గులు వేయాలని ఉందా? ఈ Rangoli Makers తో మీ ఇంటిని "కనకపు సిరుల"తో నింపేయండి. తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో పండగ కళను తీసుకురండి.
సంక్రాంతి ముగ్గుల కోసం ఈ Stencils వాడండి👇
amzn.to/3LfNCMY
"(Affiliate Link)"

3 weeks ago (edited) | [YT] | 350

Telugu Devotional

ఓం నమో వేంకటేశాయ 🙏
చాలా మంది భక్తులు మన వీడియోలో శ్రీవారి ఫోటో గురించి అడుగుతున్నారు. మీ ఇంటి పూజా మందిరంలో లేదా ఆఫీసులో పెట్టుకోవడానికి స్వామివారి అద్భుతమైన ఫోటో ఇక్కడ ఉంది.
కావాల్సిన వారు ఇక్కడ చూడవచ్చు 👇
amzn.to/4qki9rO
"(Affiliate Link)"

3 weeks ago | [YT] | 1,684

Telugu Devotional

నెక్స్ట్ వీడియో ఏ దేవుడి మీద కావాలి?

3 weeks ago | [YT] | 61

Telugu Devotional

అత్యంత శక్తివంతమైన "శివ తాండవ స్తోత్రం - New Version" మన ఛానెల్ లో ఇప్పుడే పబ్లిష్ అయ్యింది. 🕉️
రావణాసురుని గంభీరమైన ట్యూన్ మరియు అద్భుతమైన మ్యూజిక్ తో ఈ పాటను వినండి. మీలో ఉన్న ఆందోళన పోయి, కొత్త శక్తి వస్తుంది. 🎧
https://youtu.be/d73gaBcCmPI

4 weeks ago | [YT] | 154

Telugu Devotional

"ఆంజనేయ స్వామి వారి శక్తివంతమైన ఆశీస్సుల కోసం ఈ వీడియో చూడండి 👇
WATCH HERE: youtube.com/shorts/RnTWc8cIqm...
నమ్మకం ఉన్నవారు 'Jai Hanuman' అని కామెంట్ చేయండి 🙏"

1 month ago | [YT] | 741

Telugu Devotional

శివుని అనుగ్రహం మీ కుటుంబం మీదా సదా ఉండాలంటే ఏమి చేయాలి , తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
https://youtu.be/1ThR3g4wsQA

1 month ago | [YT] | 322